ఏపీ ముఖ్యమంత్రి ,అధికార పార్టీ టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు కష్టాలు మొదలయ్యాయా ..?.ఇప్పటికే రాష్ట్రంలో గత నాలుగు ఏండ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని కొనసాగిస్తోన్న పలు అవినీతి అక్రమాల వలన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను సంపాదించుకోవడమే కాకుండా మరోవైపు గత యాబై ఎనిమిది రోజులుగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర పేరిట చేస్తోన్న పాదయాత్రకు అన్ని వర్గాల నుండి …
Read More »పూనమ్ కౌర్ చేనేతే బ్రాండ్ అంబాసిడర్ పోస్టింగ్ లో సంచలనాత్మక ట్విస్ట్..
పూనమ్ కౌర్ ప్రస్తుతం అటు ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో ఇటు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ అండ్ హాట్ టాపిక్.ప్రముఖ తెలుగు సినిమా క్రిటిక్ అయిన కత్తి మహేష్ ఇటివల తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టి మరి ప్రముఖ స్టార్ హీరో ,పవర్ స్టార్ ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ,ప్రముఖ హీరోయిన్ పూనమ్ కౌర్ …
Read More »కుప్పంలో వైసీపీ విజయం తథ్యం.. కారణాలివే..!!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నిన్నటితో 57 రోజులు పూర్తి చేసుకుని నేడు 58వ రోజు కొనసాగుతోంది. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలను పూర్తి చేసుకున్న ప్రజా సంకల్ప యాత్ర ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో కొనసాగుతోంది. అందులోను చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో జగన్ పాదయాత్ర కొనసాగుతుండటంతో …
Read More »ఏపీలో సీఎం కేసీఆర్ కు పాలాభిషేకం ..
అప్పటి ఉమ్మడి ఏపీలో ఏ ఒక్క ముఖ్యమంత్రికీ కూడా ఇన్నిసార్లు పాలాభిషేకాలు జరిగి ఉండకపోవచ్చు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు నాలుగేళ్ల కాలంలో వందలసంఖ్యలో కేసీఆర్ కు పాలాభిషేకాలు జరిగాయి. వేల లీటర్ల పాలను అభిమానం రూపంలో కేసిఆర్ చిత్ర పటాలపై కురిపించారు. అయితే అనేక సందర్భాల్లో కేసీఆర్ కు పాలాభిషేకం చేసినా… ఆయన ఇచ్చిన హామీలు మాత్రం పూర్తి స్థాయిలో అమలు కాలేదన్న విమర్శలు కూడా బలంగానే …
Read More »వైసీపీ ముందు తొడ కొట్టి.. తోక ముడిచిన టీడీపీ..
వైసీపీ నేత అంబటి రాంబాబును ఏపీ పోలీసులు గృహనిర్బంధం చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. అసలు మ్యాటర్ ఏంటంటే ఇటీవల ఒక చానల్ లైవ్‌లో వైసీపీ నేత అంబటి రాంబాబు.. టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న చర్చకు పాల్గొన్న విషయం తెలిసిందే. అయితే ఆ లైవ్ డిబేట్‌లో బుద్దా వెంకన్న విసిరిన సవాల్‌ను స్వీకరించిన సత్తెనపల్లెకు వెళ్లేందుకు అంబటి రాంబాబు సిద్ధమవగా గుంటూరులోని ఆయన నివాసంలోనే పోలీసులు …
Read More »చంద్రబాబుకు జైలు భయం..బయటపడిన సంచలన నిజాలు..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జైలుకు పోవాల్సి వస్తుందేమో అని భయపడుతున్నారా ..? అంటే అవును అనే అంటున్నారు .సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ .ఒక ప్రముఖ టీవీ ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ “ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తోకజాడిస్తే జైలుకెళ్లి చిప్పకూడు తినాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఓటుకు నోటు కేసును చేతిలో పట్టుకుని చంద్రబాబును.. మోడీ ఒక …
Read More »జగన్ అన్నకే మా ఓటు.. పవన్‌కి మాత్రం ఓటు వేయమని.. తేల్చేసిన పీకే ఫ్యాన్స్…
మీరు చదివింది నిజమే ..గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అధికారానికి దూరం కావడానికి ప్రధాన కారణమైన ప్రముఖ స్టార్ హీరో ,పవర్ స్టార్ ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటే ప్రాణమిచ్చే అభిమానులు తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు .అసలు విషయానికి పవనన్నకు ప్రాణమిస్తాం…జగనన్నకు ఓటు వేస్తాం… అనే స్లోగన్ తో ఉన్న ఒక ఫ్లెక్సీ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అజ్ఞాతవాసి సినిమా విడుదల సందర్భంగా రజక, …
Read More »వైసీపీలో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే..!
వైఎస్ జగన్ తన పాదయాత్ర చంద్రబాబు అడ్డాలో రప్ఫాడిస్తుంటే.. మరోవైపు వైసీపీలో చేరికలు కూడా జోరుగా సాగుతున్నాయి. నిరంతరం జనం మధ్యన ఉంటూ.. అలుపెరగ కుండా ప్రజా సమస్యల పై పోరాటం చేస్తున్న జగన్‌కు మద్దతుగా నిలిచేందుకు అనేక మంది నేతలు వైసీపీలో చేరుతున్నారు. దీంతో చంద్రబాబు అండ్ బ్యాచ్‌కి బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయ్యిందని రాజకీయ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. ఇక అసలు మ్యాటర్ లోకి వెళితే… తాజాగా …
Read More »మరో వైసీపీ ఎమ్మెల్యేకు టీడీపీ గాలం ..పార్టీ మార్పుపై సదరు ఎమ్మెల్యే క్లారీటీ …
ఏపీ ముఖ్యమంతి,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గత నాలుగు ఏండ్లుగా గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలలో ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను ,ముగ్గురు ఎంపీలను తమ పార్టీలోకి చేర్చుకున్న సంగతి తెల్సిందే.అంతే కాకుండా వైసీపీ నుండి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలకు ఏకంగా మంత్రి పదవులిచ్చారు చంద్రబాబు .తాజాగా మరో ఎమ్మెల్యే మీద బాబు కన్నేశారు అని రాష్ట్ర రాజకీయ వర్గాల్లో …
Read More »ఆ ఇద్దరూ తోడు దొంగలే – ‘కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు’
సినీ క్రిటిక్, బిగ్ బాస్(తెలుగు) మొదటి సీజన్ పాటిస్పెంట్ కత్తి మహేష్ మరోసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై విరుచుకుపడ్డాడు. ఇప్పటి వరకు టీవీ ఛానెళ్లల్లో, ఫేస్‌బుక్‌లో కామెంట్లు పెడుతూ.. తీవ్రమైన పదజాలంతో పవన్‌పై విమర్శలు గుప్పించే కత్తి మహేష్ ఆదివారం మొదటిసారిగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇందుకు భాగ్యనగర పరిధిలోగల సోమజిగూడా ప్రెస్ క్లబ్ వేదికైంది. ఇదే క్రమంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై …
Read More »