ఏపీలో కర్నూలు స్థానిక సంస్థల తరపున ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీడీపీ పార్టీ తరపున రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సోదరుడు కేఈ ప్రభాకర్ పోటిచేస్తున్నసంగతి తెల్సిందే .అయితే గతంలో స్థానిక సంస్థల తరపున ఎమ్మెల్సీగా గెలిచిన శిల్పా చక్రపాణి రెడ్డి తన మూడు నెలల ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వైసీపీ పార్టీలో చేరడంతో ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెల్సిందే . తాజాగా వైసీపీ పార్టీ …
Read More »ఏపీ టీడీపీ ఎమ్మెల్యే ఇంట్లో విషాదం ..
ఏపీ అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ గురజాల అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఇంట్లో విషాదం నెలకొన్నది .ఆయనకు పితృవియోగం జరిగింది .ఎమ్మెల్యే శ్రీనివాసరావు తండ్రి యరపతినేని లక్ష్మయ్య ఈ రోజు బుధవారం హైదరాబాద్ మహానగరంలో నిమ్స్ ఆస్పత్రిలో మరణించారు .గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఎమ్మెల్యే తండ్రిని తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో నిమ్స్ లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు …
Read More »జగన్ జవాబుకు కదిరి నియోజకవర్గమే ఫిదా…
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నలబై ఐదు రోజులు ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే .పాదయాత్రలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం అనంతపురం జిల్లాలో కదిరి నియోజక వర్గంలో చేస్తున్నారు .పాదయాత్రలో భాగంగా జగన్ కు ఎవరు ఊహించని విధంగా ఒక యువతి ప్రశ్నల వర్షం కురిపించింది .అయితే యావత్తు నియోజకవర్గమే …
Read More »చంద్రబాబు మైండ్ గేమ్.. కేఈ ఫ్యామిలీకి చెక్ పెట్టేందుకే టికెట్..!!
చంద్రబాబు నయా పాటిలిక్స్.. కేఈ ఫ్యా మిలీకి భారీ షాక్.. అవును మీరు చదివింది నిజమే. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణ మూర్తి ఫ్యామిలీని రాజకీయంగా దూరం చేసే పనిలో మునిగితేలుతున్నారు. ఇందుకు నిదర్శనం కేఈ ఫ్యామిలీపై చంద్రబాబు నాయుడు ఇటీవల కాలంలో చూపుతున్న ఇంట్రస్టే. చాపకింద నీరులా సాగుతున్న చంద్రబాబు వ్యవహారం కర్నూలు జిల్లాలో కేఈ ఫ్యామిలీకి భారీ షాక్ ఇవ్వనుంది. …
Read More »తెలంగాణలో 6,127 మంది ప్రజాప్రతినిధులపై వేటు..
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమీషన్ సంచలన నిర్ణయం తీసుకుంది .ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఆరు వేల నూట ఇరవై ఏడు మంది ప్రజాప్రతినిధులపై అనర్హత వేటు విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.రాష్ట్రంలో గ్రామ పంచాయితీ ఎన్నికల్లో పోటిచేసిన అభ్యర్ధులు చేసే వ్యయ వివరాలు ప్రకటించని కారణంగా ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమీషన్ తెలిపింది . ఇలా వేటు పడినవారు పంచాయితీ రాజ్ చట్టంలో నియమాలు …
Read More »ప్రాణహాని చేసేవాళ్ళను కూడా క్షమించే మంచి మనస్సున్నోడు వైఎస్సార్..
ప్రస్తుత ఏపీ అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీకి చెందిన కింది స్థాయి నేత దగ్గర నుండి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వరకు అందరు వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ,ఆయన తండ్రి ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీద విమర్శల వర్షం కురిపిస్తారు అని మనకు తెల్సిందే .ఒక్కొక్కసారి పరుష పదజాలంతో కూడా …
Read More »పవన్ “చాలా మంచోడు “..మంత్రి అఖిల ప్రియ ..
గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి అటు తర్వాత టీడీపీలో చేరి మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రముఖ స్టార్ హీరో ,జనసేన అధినేత ,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద ప్రశంసల వర్షం కురిపించారు .ఒక ప్రముఖ ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా మంచివాడు . మంచి మనసున్న వ్యక్తి అని తన …
Read More »వంగవీటి రంగా కోసం “జగన్ “
వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నలబై నాలుగు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే .జగన్ ప్రస్తుతం మంత్రి పరిటాల సునీత ఇలాఖ అనంతపురం జిల్లా కదిరి అసెంబ్లీ నియోజక వర్గంలో పాదయాత్ర చేస్తున్నారు . పాదయాత్రలో భాగంగా ఈ రోజు కాపు సామాజిక వర్గానికి చెందిన నేత ,విజయవాడ తూర్పు నియోజక వర్గ మాజీ ఎమ్మెల్యే వంగవీటి …
Read More »ఏపీ మంత్రుల అవినీతిపై చంద్రబాబు నిఘా..!!
ఆంధ్రప్రధేశ్ ప్రధాన ప్రతిపక్షనేత, ప్రజా సంకల్ప పాదయాత్రతో ప్రజలకు మరింత దగ్గరవుతున్న వేళ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మరింత అలెర్ట్ అవుతున్నారు. టీడీపీ మంత్రుల నుంచి నాయకులు, నేతలపై ఏడాదికోసారి సర్వే చేయిస్తూ.. మీ ర్యాంకు పలానా స్థానంలో ఉంది. మీ పనితీరు నాశిరకంగా ఉంది అంటూ బెదిరిస్తూ వారి అవినీతి చిట్టాను బయటకు తీయడమే కాకుండా.. వారిని గుప్పిట్లో పెట్టుకోవడమే కాకుండా.. తన ప్రత్యేక బృందంతో వారిపై నిఘాను …
Read More »ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తా వైసీపీ నేత జగన్ తో చర్చ…!
రెండ్రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది .ఇప్పటి వరకు కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థుల ప్రకటనలో ఉత్కంఠ కొనసాగగా.. ఇప్పుడు మరోసారి అలాంటి పరిస్థితే తలెత్తింది. ఒకరి కోసం ఒకరు వేచిచూసిన వైసీపీ, టీడీపీల్లో..కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థిగా కేఈ ప్రభాకర్‌ను అధిష్టానం ఎంపిక చేసింది అయితే, మొదట శివానందను అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలున్నాయని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో వైసీపీ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ …
Read More »