ఏపీ లో కర్నూలు జిల్లా స్థానిక సంస్థల తరపున ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెల్సిందే .గతంలో నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్సీ అయిన శిల్ప చక్రపాణి రెడ్డి తన మూడు నెలల ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ గూటికి చేరారు .దీంతో ఆ స్థానానికి …
Read More »వారి దెబ్బకు వణుకుతున్న వైఎస్ఆర్‌సీపీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు..!!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజా స్వాలమ్య విలువలకు తిలోదకాలు పలికేలా.. తన కుఠిల రాజకీయ అనుభవంతో సాధారణ ఎన్నికల్లో వైసీపీ తరుపున గెలిచిన ఎమ్మెల్యేలను డబ్బు మూటలను ఎరవేసి టీడీపీలో చేర్చుకున్న విషయం తెలిసిందే. అంతేగాక, వైఎస్ జగన్ నాయకత్వంలో వైఎస్ఆర్‌సీపీ పార్టీ గుర్తుపై ఎటువంటి రాజకీయ అనుభవం లేకున్నా.. ప్రజలకు మంచి చేస్తారని నమ్మి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన జగన్‌ను మోసం చేస్తూ.. నిస్సుగ్గుగా. అనైతికతకు …
Read More »ఎమ్మెల్సీ ఎన్నిక వేళ.. వైస్ఆర్‌సీపీ సంచలన నిర్ణయం..!!
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. నిత్యం ప్రజాస్వామ్య విలువల కోసం తపించే వైఎస్ జగన్ చంద్రబాబు అవినీతి రాజకీయాలను దృష్టిలోపెట్టుకుని.. ప్రజాస్వామ్య విలువలకు పాతరవేసే చంద్రబాబు సర్కార్‌కు దిమ్మదిరిగేలా కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై తన నిర్ణయాన్ని ప్రకటించారు. అవకాశం దొరికొతే చాలు… నీతిబద్ధ రాజకీయాలకు నిలువెత్తు నిఘంటువునని స్వోత్కర్షకు పోయే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు …
Read More »టీడీపీ ఎంపీ కార్యాలయంలో రోజుకు రూ.5 కోట్లు నుంచి 12 కోట్లకు పైగా బెట్టింగ్
టీడీపీ ప్రభుత్వ జమానాలో మద్యం ఏరులై పారుతుండగా జూదం మూడుపువ్వులు ఆరుకాయలుగా వర్థిల్లుతోంది. సాక్షాత్తూ అధికారపార్టీకి చెందిన ఓ ఎంపీ తన కార్యాలయాన్ని పేకాట క్లబ్‌గా మార్చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఏలూరు ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు (బాబు)కు చెందిన కృష్ణాజిల్లా కైకలూరు కార్యాలయంలో ఏడాదిన్నరగా పేకాట విచ్చలవిడిగా నడుస్తోంది. రూ. 5వేలు రిజిస్ట్రేషన్ చార్జిగా వసూలు చేస్తూ కనీసం రూ.5 లక్షలు తెచ్చినవారినే లోనికి అనుమతిస్తూ …
Read More »అనంతపురం జిల్లాలో టీడీపీ సీనియర్ నాయకుడు గుండెపోటుతో మృతి
ఏపీలో కొంతమంది టీడీపీ సీనియర్ నాయకులు పలు కారణాలవల్ల చనిపోతున్నారు. తాజాగా టీడీపీ సీనియర్ నాయకుడు హఠాన్మరణం చెందారు. అనంతపురం జిల్లాలోని పామిడి మండలం ఎద్దులపల్లి గ్రామానికి చెందిన రాజారెడ్డి అనే టీడీపీ నాయకుడు సోమవారం ఉదయం గుండెపోటుతో మృతిచెందారు. సమాచారమందుకున్న మాజీ మంత్రి, ప్రభుత్వ విప్ పల్లె రఘునాథరెడ్డి సంతాపం తెలిపారు. అలాగే విషయం తెలుసుకున్న పలువురు కార్యకర్తలు ఎద్దులపల్లికి చేరుకుంటున్నారు.
Read More »చంద్రబాబుకు బిగ్ షాక్.. సొంత గూటికి వైసీపీ ఎమ్మెల్యేలు..!!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. ఏపీ ప్రజలకు అమలు కాని హామీలు ఇచ్చి.. మాయమాటలతో అధికారాన్ని చేపట్టిన చంద్రబాబుపై ప్రజల్లో రోజు రోజుకు వ్యతిరేకత పెరుగుతోంది. అందులోనూ నాడు జరిగిన సాధారణ ఎన్నికల్లో ఓ వైపు బీజేపీ.. మరో వైపు జనసేన అధినేతలతో జతకట్టి అడ్డదారిలో అధికారాన్ని చేజిక్కించుకుని ఆంధ్రప్రదేశ్‌లో అరాచక పాలన కొనసాగిస్తున్న చంద్రబాబుకు మె మెల్లగా దూరం జరిగే పనిలో పడ్డారు వైసీపీ నుంచి టీడీపీలోకి …
Read More »కర్నూల్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి…!
నంద్యాల ఉప ఎన్నికలకు ముందు శిల్పా చక్రపాణి రెడ్డి టీడీపీని వీడి వైసీపీలో చేరారు. ఆ సమయంలో ఆయన తన శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. దానిని ఆమోదించారు. దీనిపై చర్చించేందుకు అమరావతిలో చంద్రబాబు కర్నూలు జిల్లా నేతలతో భేటీ అయ్యారు.శిల్పా చక్రపాణి రెడ్డి రాజీనామా ఆమోదం నేపథ్యంలో కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిపై చర్చించారు. ఆ ఉప ఎన్నిక రేసులో కేఈ ప్రభాకర్ రెడ్డి, శివానంద …
Read More »చంద్రబాబుపై మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వాఖ్యలు హల్ చల్…!
ఏపీ రోజు రోజుకు రాజకీయం వెడెక్కుతంది. అధికార ..ప్రతిపక్షలు ఓక్కోసారి వారు చేసే వాఖ్యలు వారి నాయకుల మీద పడే అవకాశం ఉంటుంది. అచ్చం అలాంటిదే టీడీపీలో జరిగింది. చంద్రబాబుపై మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నాయి. అసలు ఆయన ఏమన్పారంటే చంద్రబాబు కాకుండా మరొకరైతే ఈపాటికి సీఎం పదవిని వదిలేసి పారిపోయేవారు, ఏపీని పాలించే సత్తా ఒక్క చంద్రబాబుకు మాత్రమే ఉందని ప్రజలు …
Read More »That Is Ysr..చెరగని అభిమానం ఆయన సొంతం..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సరిగ్గా ఎనిమిది యేండ్ల కిందట జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సంగతి తెల్సిందే .ఆయన దూరమై ఎనిమిది ఏండ్లు అవుతున్న కానీ ఆ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తమ గుండెల్లో ఎప్పటికి నిలిచి ఉంటారు అని రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో దొన్నికోట గ్రామానికి చెందిన రామకృష్ణ ,రమాదేవి దంపతులు అంటున్నారు . వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష …
Read More »టీడీపీ వారు చేసినప్పుడే ఆరోగ్యం సహకరించలేదా..నన్నపనేని
ఏపీలోని విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం జెర్రిపోతులపాలెంలో దళిత మహిళలపై దాడి చేసింది టీడీపీ నేతలే అని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మహిళా కార్పొరేషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి స్పందించారు. పెందుర్తి ఘటనపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అనడం సరికాదని అన్నారు. : మహిళపై దాడి చేసిన ఘటన తెలిసిన వెంటనే అక్కడి అధికారులతో తాను స్వయంగా మాట్లాడానని నన్నపనేని …
Read More »