ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఐదు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి విదితమే .అందులో భాగంగా ప్రస్తుతం వైఎస్సార్ కడప జిల్లాలో జగన్ పాదయాత్ర కొనసాగుతుంది .ఈ తరుణంలో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచి ఎంపీగా పనిచేసిన ,దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్య అనుచరుడుగా ముద్ర పడిన ఉండవల్లి అరుణ్ …
Read More »అసెంబ్లీకు వైసీపీ గైర్హాజరుతో టీడీపీ సభ్యుల భజన ఎక్కువైంది-బీజేపీ ఎమ్మెల్యే ..
ఏపీ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రతిపక్ష వైసీపీ పార్టీకి చెందిన సభ్యులు రాకుండానే ఈ రోజు ప్రారంభం అయ్యాయి .అయితే ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన సభ్యులు రాకపోవడంతో బోర్ కొడుతోందని, నిద్ర వస్తోందని టీడీపీ పార్టీ మిత్రపక్షమైన బీజేపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. ప్రధాన ప్రతిపక్షం సభలో లేనప్పుడు కనీసం బీజేపీకైనా ఎక్కువగా మాట్లాడే అవకాశం ఇస్తారని భావించాము. కానీ స్పీకర్ తమను …
Read More »కోడంగల్ ఉప ఎన్నికల్లో గెలుపు సీఎం కేసీఆర్ భారీ స్కెచ్ ..
తెలంగాణ రాష్ట్ర టీడీపీ పార్టీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన అనుముల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెల్సిందే .అయితే త్వరలో జరగనున్న కొడంగల్ నియోజక వర్గ ఉప ఎన్నికకు అధికార పార్టీ టీఆర్ఎస్ ఇంచార్జ్ గా రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావును ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కే సి ఆర్ గురువారం నాడు …
Read More »ఏపీ ప్రజలకు.. జగన్ సంచలన విఙ్నప్తి..!
వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర చేస్తున్న సమయంలో తనపై అధికార పార్టీ చేస్తున్న ఆరోపణలకు, విమర్శలకు ధీటుగా సమాధానం ఇస్తూ వస్తున్నారు. అందుకే ప్రతి విమర్శకూ ఆయన ప్రజలకు వివరణ ఇస్తున్నారు. వైఎస్ జగన్ పై ప్రధాన ఆరోపణ వైసీపీని అధికారంలోకి తెస్తే రాజధానిని అమరావతి నుంచి మారుస్తారన్నది. ఇది ఎప్పటి నుంచో టీడీపీ, ఎల్లోమీడియాలు విపరీతంగా ప్రచారం చేస్తున్నాయి. జగన్ ముఖ్యమంత్రి అయితే రాజధానిని రాయలసీమ ప్రాంతానికి తరలించుకు …
Read More »వేణుమాధవ్… చంద్రబాబు వెంట పడుతున్నది ఇందుకేనా
నటుడు వేణుమాధవ్‌కి ఈ మధ్య కాలంలో సినిమాలు ఏమీ లేవు. ఆ మధ్య నంద్యాల బై పోల్ ప్రచారంలో కనిపించి వెళ్లడమే హద్దు. ఆ తర్వాత ఇప్పుడు మళ్లీ వేణుమాధవ్ వార్తల్లోకి వచ్చాడు. గురువారం సాయంత్రం వెలగపూడి వెళ్లి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశం అయ్యాడు వేణుమాధవ్. ఏమిటీ విశేషం అంటే.. ‘ఏం లేదు.. చంద్రబాబును కలిసి చాన్నాళ్లు అయ్యింది, ఆయన మీద బెంగ మొదలైంది. అందుకే వచ్చి కలిశా..’ …
Read More »జగన్ కు భయపడ్డ అమరావతి దొంగ చంద్రబాబు ..
ఇటు ఏపీ అటు తెలంగాణ రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో ఎక్కడ తెలంగాణ రాష్ట్రంలో అక్కడి పోలీసులు అరెస్ట్ చేస్తారన్న భయంతో,విభజన చట్టంలో పదేళ్ల పాటు హైదరాబాద్ ను ఉమ్మడిగా వాడుకునే అవకాశం ఉన్న కానీ కేవలం ఆ విషయం మీద భయపడి హైదరాబాద్ ను వదిలి పారిపోయి వచ్చిన వ్యక్తి చంద్రబాబేనని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఎద్దేవా చేశారు. అయితే వైసీపీ సభ్యులు సభకు …
Read More »జగన్ సవాల్.. స్వీకరించలేనన్న”40″ ఇయర్స్ బాబు..!
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత ప్రజాసంకల్ప యాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇక పాదయాత్రలో భాగంగా.. ప్యారడైజ్ లీక్స్ విషయంలో స్పందిచింన జగన్.. చంద్రబాబుకు 15 రోజులు గడువు ఇచ్చి సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. అయితే జగన్ విసిరిన సవాల్‌కి చంద్రబాబు విచిత్రంగా స్పందిచారు. ప్యారడైజ్ లీక్స్ వ్యవహారంలో జగన్ పేరు పత్రికల్లో వచ్చింది. జగన్ అవినీతి పరుడని అక్రమ పెట్టుబడులు ఉన్నాయని.. నల్లడబ్బు ఎలా సంపాదించారని.. …
Read More »వైసీపీలోకి టీడీపీ ఎంపీ తనయుడు..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన రంపచోడవరం నియోజక వర్గ ఎమ్మెల్యే రాజేశ్వరి వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు.ఈ సంగతి మరిచిపోవడానికి వైసీపీ శ్రేణులకు మంచి జోష్ ఇచ్చే వార్త తెగ చక్కర్లు కొడుతుంది . రాష్ట్రంలో అనంతపురం లోక్ సభ నియోజక వర్గ టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తనయుడు …
Read More »ఏపీలో 200 కంపెనీలు ..10వేల కోట్లు పెట్టుబడులు -చంద్రబాబు ..
ఏపీ రాష్ట్రంలో విజయవాడకు వచ్చిన బుసాన్ కాన్సుల్ జనరల్ జియాంగ్ డియోక్ మిన్‌తో పాటు ముప్పై మంది దక్షిణకొరియా పారిశ్రామికవేత్తల బృందంతో గేట్‌వే హోటల్‌లో పరిశ్రమల మంత్రి ఎన్.అమరనాథ్‌రెడ్డి, ఏపీఐఐసీ చైర్మన్ పి.కృష్ణయ్య, పరిశ్రమల శాఖ కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్యరాజ్, ఏపీఐఐసీ వీసీఎండీ అహ్మద్ బాబు, పరిశ్రమలశాఖ కమిషనర్ సిద్ధార్థ జైన్ తదితరులతో భేటీ అయ్యారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబును సచివాలయంలో కలిశారు.ఈ సందర్భంగా చంద్రబాబు రాష్ట్రాన్ని రెండో రాజధానిగా …
Read More »జగన్ తలచుకుంటే షర్మిలాను సీఎం ,విజయమ్మను రాష్ట్రపతి చేస్తాడు
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేత అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహించిన సంగతి విదితమే .అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రను మొదలెట్టిన రోజు నుండే అధికార పార్టీ అయిన టీడీపీకి చెందిన నేతలు విమర్శల పర్వం కొనసాగిస్తూ వస్తున్నారు . ఈ నేపథ్యంలో మంత్రులు జవహర్ నుండి …
Read More »