తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో మరో నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మహబూబాబాద్, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ, భద్రాద్రి, ఖమ్మం, జనగామ, యాదాద్రిలో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. భూపాలపల్లి, సంగారెడ్డి, మెదక్, మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్‌లో భారీ వర్షాలు కురవనున్నాయి. దీంతో తెలంగాణలోని 5 జిల్లాలకు వాతావరణ శాఖ …
Read More »చైర్మన్ల పదవీ బాధ్యత స్వీకరణమహోత్సవంలో పాల్గోన్న మంత్రి హరీష్ రావు
తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ గా మాటం బిక్షపతి, తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా మొహమ్మద్ తన్వీర్, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా వేద రజని పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి హాజరైన తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రివర్యులు తన్నీరు హారీష్ రావు. ఈ సందర్బంగా ఆయా కార్యాలయాల్లో నిర్వహించిన కార్యక్రమాలకు హాజరై శుభాకాంక్షలు తెలిపిన మంత్రి హరీశ్ …
Read More »మణిపూర్ ఘటనపై మంత్రి కేటీఆర్ ట్వీట్
మణిపూర్ రాష్ట్రంలో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనను మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. జాతుల మధ్య ఘర్షణలతో మహిళలను లైంగిక వేధింపులకు గురిచేయడం అనాగరికమన్నారు. దేశంలో అనాగరికత సాధారణంగా ఎలా మారిపోయిందో చెప్పడానికి ఈ బాధాకర ఘటనలు ఉదాహరణగా నిలుస్తున్నాయన్నారు.ఈ భయానక హింసాకాండ, శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతినడాన్ని కేంద్ర ప్రభుత్వం మౌనంగా చూస్తోందని మంత్రి కేటీఆర్ ఆక్షేపించారు. మణిపుర్‌లో ఇలాంటి ఘటనలు జరుగుతుంటే.. …
Read More »అంగరంగ వైభవంగా మంత్రి జగదీశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలు
నేరేడుచర్ల BRS పార్టీ పట్టణ అధ్యక్షురాలు &మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ చల్ల శ్రీలత రెడ్డి గారి ఆధ్వర్యంలో నేరేడుచర్ల చౌరస్తా నందు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు శ్రీ గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించినారు. నేరేడుచర్ల సెంటర్ నందు భారీ కేక్ కటింగ్ చేసి, అన్నదాన కార్యక్రమం నిర్వహించి ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కెసిఆర్ గారి అడుగుజాడల్లో …
Read More »రంగం వేడుకల్లో పాల్గొన్న డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్
చిలకలగుడా లోని కట్ట మైసమ్మ దేవాలయం లో రంగం వేడుకల్లో పాల్గొన్న డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్.. . వర్షాలు బాగా కురుస్తాయా, రైతులు సుఖంగా ఉంటారా అని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అడిగిన ప్రశ్నలకు రంగం భవిష్య వాణి లో పాల్గొన్న ప్రజావతి సానుకూలంగా స్పందించి వానలు మంచిగ కురుస్తాయని, రైతులు ఆనందంగా ఉంటారని చెప్పారు. అదే విధంగా ఆలయం విస్తరిస్తామని అశీ ర్వదించాలని డిప్యూటీ స్పీకర్ …
Read More »మూడుతోనే కాంగ్రెస్ కు మూడింది!
ప్రజల మన్ననలను పొందిన నాయకులే రాజకీయాల్లో రాణిస్తారు. అంతేకానీ, ప్రజలను మోసగించి రాజకీయాల్లో రాణించాలనుకునేవారు ఎన్నటికీ విజయం సాధించలేరు. ఇది చరిత్ర చెప్పిన సత్యం. అయితే తాజాగా రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడి హోదాలో తన వ్యక్తిగత పనుల కోసం అమెరికా వెళ్లిన రేవంత్‌రెడ్డి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న 24 గంటల ఉచిత, నాణ్యమైన కరెంటుపై దివాలాకోరు, దిగజారుడు మాటలు మాట్లాడారు. ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ రాష్ట్రంలో నిరసన జ్వాలలు ఉవ్వెత్తున …
Read More »కరెంటు కష్టాలకు కారణమే కాంగ్రెస్
ఒకప్పుడు కరెంటు కష్టాలకు కారణమే కాంగ్రెస్! అసమర్థ, దుష్ట పాలన వల్ల రైతులు అరిగోస పడ్డారు. అందుకే ఆ పార్టీకి ప్రజలు చరమగీతం పాడారు. అయినా బుద్ధిరాలేదు. రేవంత్ రెడ్డి సిగ్గులేకుండా మాట్లాడుతున్నాడు. వ్యవసాయానికి కేవలం 3 గంటల కరెంటు చాలట. ఒక గంట కరెంటుతో ఒక ఎకరం పారించవచ్చట. వ్యవసాయం గురించి తెలిసినోడు మాట్లాడే మాటలేనా? కాంగ్రెస్ నాయకుల వ్యాఖ్యలతో రైతులు నవ్వుకుంటున్నారు. నవ్వులపాలైన ఆ పార్టీని పాతాళంలో …
Read More »వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిని సందర్శించిన శ్రీనివాస్ గుప్తా
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ బీఆర్ఎస్ టీ కార్యనిర్వాహక అధ్యక్షులు , పురపాలక మరియు ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదినం సందర్భంగా ” Gift A Smile ” కార్యక్రమంలో భాగంగా ఇచ్చిన పిలుపు మేరకు IVF- అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ పూర్వ చైర్మన్ ఉప్పల …
Read More »ఘనంగా మంత్రి జగదీశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలు
తెలంగాణ రాష్ట్రంలోని నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలోని నకిరేకల్ పట్టణంలోని మెయిన్ సెంటర్లో నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారి ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ మంత్రివర్యులు శ్రీ గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి పుట్టిన రోజు సందర్బంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారు .ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
Read More »మొక్కలు నాటిన మంత్రి జగదీష్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ బీఆర్ఎస్ కు చెందిన ఎంపీ సంతోష్ కుమార్ పిలుపుమేరకు తన జన్మదినాన్ని పురస్కరించుకుని బంజారాహిల్స్ లోని మంత్రుల నివాస ప్రాంగణంలో తన సతీమణి శ్రీమతి గుంటకండ్ల సునితా జగదీష్ రెడ్డి తో కలసి మొక్కలు నాటిన రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి..ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేషన్ చైర్మన్లు దూదిమెట్ల బాలరాజు యాదవ్,రామచంద్ర నాయక్,అనిల్ కుర్మాచలం,రాజీవ్ సాగర్, పల్లె రవికుమార్ గౌడ్ తదితరులు
Read More »