టీమిండియాలో స్పినర్ రవిచంద్రన్ అశ్విన్ ఆరేళ్ళ క్రితం వివాహం చేసుకున్నారు. ఆరేళ్ళ నాటి సంఘటనను ఆయన భార్య ప్రీతి తాజాగా వెల్లడించింది. అదేంటంటే… శోభనం రాత్రి ఏం జరిగిందన్న విషయం తెల్సిందే. ఓ స్వీట్ సీక్రెట్‌ను సోషల్ మీడియాలో పంచుకుంది. సరిగ్గా ఆరేళ్ల క్రితం తమ వివాహం అయిందని చెబుతూ, తమ ఫస్ట్‌నైట్ మరుసటి రోజే, మ్యాచ్ ఉండటంతో అశ్విన్‌ను పడుకోనివ్వాలని కుటుంబసభ్యులు సూచించారని గుర్తు చేసుకుంది. ఆ రోజు …
Read More »ఈడెన్ లో రెండో రోజు కూడా వదలని వరుణుడు ..
టీం ఇండియా -లంక మధ్య కలకత్తాలోని ఈడెన్ మైదానంలో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో వరుణుడి ప్రతాపం తగ్గడంలేదు .తొలిరోజు దాదాపు పదకొండు ఓవర్లపాటే జరిగిన రెండు రోజు మాత్రం అంతకు డబుల్ అంటే కేవలం ట్వంటీ ఓవర్స్ మాత్రమే ఆట కొనసాగింది .శుక్రవారం రెండో రోజు ఆటలో భాగంగా జట్టు 74/5 వద్ద ఉండగా మరోసారి వర్షం అడ్డుతగిలింది . దాదాపు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో …
Read More »భారత్-న్యూజిలాండ్ మూడో టీ20 జరుగుతుందా..?
భారత్-న్యూజిలాండ్ మూడో టీ20కి వర్షం ముప్పు పొంచివుంది. మ్యాచ్ జరుగుతుందా లేదా అని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. తిరువనంతపురంలో మంగళవారం రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కావాలి. ఇప్పటికే సిరీస్‌లో రెండు జట్లు 1-1తో సమంగా నిలవడంతో చివరి పోరు నిర్ణయాత్మకంగా మారింది. మూడు రోజులుగా అక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గ్రీన్‌ఫీల్డ్స్ అంతర్జాతీయ మైదానం మొత్తాన్ని సిబ్బంది కవర్లతో కప్పివుంచారు. వాతావరణం అనుకూలంగా …
Read More »