టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి తొలగించడంతో అతను వేరే జట్లకు ఆడితే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. తాజాగా మాజీ చెన్నై ప్లేయర్ బద్రినాథ్ కూడా దీనిపై ట్వీట్ చేశారు. ఒకవేళ రోహిత్ చెన్నై కి ఆడితే ఎలా ఉంటుంది అని పేర్కొన్నారు. చెన్నైకి రోహిత్ ఆడాలని, ధోనీ తర్వాత అతడిని కెప్టెన్ చేయాలని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Read More »ఇంగ్లాండ్ ను చిత్తు చేసిన భారత్
టీమిండియా మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. టెస్ట్ క్రికెట్ లోనే అత్యధిక పరుగుల విజయం నమోదు చేసింది టీమిండియా మహిళల జట్టు. ముంబైలోని డా. డివై పాటిల్ మైదానంలో ఇంగ్లాండ్ మహిళల జట్టుతో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఏకంగా మూడోందల నలబై ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఇంగ్లాండ్ తొలి రెండో ఇన్నింగ్సుల్లో నూట ముప్పౌ ఆరు.. నూట ముప్పై ఒకటి పరుగులకు …
Read More »టీమిండియాకు బిగ్ షాక్
ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్‌కప్ మ్యాచ్‌లో గాయపడ్డ హార్దిక్ పాండ్యా ఆస్ట్రేలియాతో జరగనున్న టీ20 సిరీస్‌కు దూరం కానున్నాడు. కాలి మడిమకు గాయం కావడంతో.. వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సమయంలో అతను గాయపడ్డాడు. వరల్డ్‌కప్ కోసం హార్దిక్ పాండ్యా స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణను తీసుకున్న విషయం తెలిసిందే. అయితే వరల్డ్‌కప్ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగే అయిదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు కూడా హార్దిక్‌ను పక్కనపెట్టేశారు. ఆస్ట్రేలియాతో పాటు సౌతాఫ్రికాతో జరిగే మూడు …
Read More »టీమిండియాకు బిగ్ షాక్
ప్రస్తుతం వరల్డ్ కప్ లో సూపర్ ఫామ్‌లో ఉన్న రోహిత్ జట్టుకు అద్భుత ఆరంభాలను ఇస్తున్నాడు. ముఖ్యంగా పవర్ ప్లేలో పరుగుల వరద పారిస్తున్నాడు. ఇక తన అద్భుత కెప్టెన్సీతో జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. అన్ని విధాల జట్టును ముందుండి నడిపిస్తున్న రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లో ఆడకపోతే ఇంగ్లండ్‌ను ఎదుర్కొవడం కష్టమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా చీలమండ గాయంతో బాధపడుతున్న …
Read More »అజారుద్దీన్‌పై నాన్ బెయిలబుల్ కేసు
టీమిండియా సీనియర్ మాజీ ఆటగాడు అజారుద్దీన్‌పై నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. ఉప్పల్ స్టేడియంలో వివిధ సామాగ్రి కొనుగోళ్లలో కోట్ల రూపాయల గోల్ మాల్ జరిగిందని ఆరోపిస్తూ హెచ్‌సీఏ సీఈవో సునీల్ చేసిన ఫిర్యాదుతో ఉప్పల్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అగ్నిమాపక పరికరాలు, క్రికెట్ బంతులు, బకెట్ కుర్చీలు, జిమ్ సామాగ్రితో సహా అనేక పరికరాల కొనుగోలు వ్యవహారంలో అవకతవకలు జరిగాయని సీఈవో ఫిర్యాదులో …
Read More »కోహ్లీతో గొడవపై గంభీర్ క్లారిటీ
ఐపీఎల్-2023లో టీమిండియా మాజీ కెప్టెన్.. కింగ్ విరాట్ కోహ్లితో జరిగిన వాగ్వాదం గురించి మాజీ ఆటగాడు.. ఎంపీ గౌతమ్ గంభీర్ తాజాగా స్పందించారు. ఓ న్యూస్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లితో నా అనుబంధం ఒకేలా ఉంటుంది. మా మధ్య వాగ్వాదం జరిగితే అది మైదానంలో మాత్రమే ఉంటుంది. గ్రౌండ్ బయట కాదు. వ్యక్తిగతంగా మా మధ్య ఎలాంటి గొడవ లేదు. నాలాగే …
Read More »వైరల్ అవుతున్న హర్భజన్ సింగ్ ట్వీట్
సరిగ్గా పదహారు ఏండ్ల కిందట అంటే 2007లో జరిగిన టీ20 వరల్డ్ కప్ లో అప్పటి కెప్టెన్ ..టీమిండియా మాజీ ఆటగాడు ఎంఎస్ ధోనీ యంగ్ ప్లేయర్లతోనే గెలిపించాడని ఓ నెటిజన్ చేసిన ట్వీట్ పై టీమిండియా మాజీ ఆటగాడు .. ఆప్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ వ్యంగ్యంగా స్పందించారు. నెటిజన్ చేసిన ట్వీట్ పై హర్బజన్ స్పందిస్తూ ‘అవును.. అతనొక్కడే ఒంటరిగా ఆడాడు. మిగతా 10 మంది ఆడలేదు. …
Read More »వార్నర్ చాలా డేంజరస్
ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ చాలా ప్రమాదకరమని టీమిండియా లెజండ్రీ ఆటగాడు.. డేరింగ్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లి అన్నారు. ‘వార్నర్ ఆస్ట్రేలియాకు ఇంపాక్ట్ ప్లేయర్. అతడు ఫాంలో ఉంటే చాలా తొందరగా ఆటను మన నుంచి లాగేసుకుంటాడు. అది ప్రత్యర్థులను చాలా బాధపెడుతుంది. తొందరగా ఔట్ చేయకుంటే ఫలితం మరోలా ఉంటుంది. అతడు చాలా డేంజరస్. ఆస్ట్రేలియా తరపున ఎన్నో గొప్ప ఇన్నింగ్స్ లు ఆడాడు’ అని …
Read More »గ్రేమ్ స్వాన్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఇంగ్లాండ్ కి చెందిన మాజీ క్రికెటర్ గ్రేమ్ స్వాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. WTC ఫైనల్ మ్యాచ్ లో భారత్ విజయం సాధిస్తే సెలబ్రేట్ చేసుకుంటానని అన్నారు. ఈరోజు ఫైనల్ మ్యాచ్ జరగనున్న ఓవల్ మైదానంలో పిచ్ ఫ్లాట్ గా ఉంటుంది. దీంతో పిచ్ పేసర్లకు అనుకూలిస్తుందని స్వాన్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. అయితే భారత్, ఆస్ట్రేలియా రెండు వరల్డ్ క్లాస్ జట్లని పేర్కొన్నారు. భారత్ జట్టులోనూ అద్భుతమైన పేసర్లు …
Read More »ఐపీఎల్ లో మరో కొత్త రికార్డు
ఐపీఎల్ లో మరో కొత్త రికార్డు నమోదైంది. ఆర్సీబీ ఓపెనర్లు కోహ్లి, డుప్లెసిస్ ఒక సీజన్లో అత్యధికంగా 50+ భాగస్వామ్యాలు నెలకొల్పిన జోడీగా నిలిచారు. ఈ సీజన్లో వీరిద్దరూ కలిసి 8 సార్లు 50కి పైగా పార్టనర్షిప్ను నమోదు చేశారు. గతంలో ఒక సీజన్లో కోహ్లి-డివిలియర్స్ (2016), డుప్లెసిస్-గైక్వాడ్(2021), బెయిర్ స్టో-వార్నర్(2019)లు ఏడేసి సార్లు 50+ పరుగులు చేశారు.
Read More »