తెలంగాణరాష్ట్రంలో ప్రతి ఇంటికి శుద్ధిచేసిన త్రాగునీటిని మిషన్ భగీరథ ద్వారా అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.దామెర మండలం సింగారాజుపల్లి గ్రామ శివారులో మిషన్ భగీరథ పరకాల సెగెంట్ కార్యాలయంలో సంగెo ,గీసుగొండ మండలాల ప్రజాప్రతినిధులకు,అధికారులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. పరకాల,నడికూడా,దామెర ఆత్మకూరు,సంగెo ,గీసుగొండ,శాయంపేట మండలాలలోని 180 హాబిటేషన్లకు సింగరాజుపల్లి సెగ్మెంట్ నుండే శుద్ధ జలాల సరఫరా జరుగుతుందన్నారు.రూ. 280 కోట్ల వ్యయంతో నిర్మాణం …
Read More »