రాష్ట్ర బీజేపీ నేతలపై ఎంపీ కవిత ఫైర్ అయ్యారు. బీజేపీ నేతలు ప్రజలను మభ్యపెట్టేందుకు పచ్చి అబద్దాలు ఆడుతున్నారని కవిత మండిపడ్డారు. గురువారం జగిత్యాలలో జిల్లా అభివృద్ది సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశాన్ని జగిత్యాల జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ నిర్వహించింది. కమిటీ చైర్మన్, నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత అధ్యక్షతన కమిటీ పలు పథకాలు అమలు అవుతున్న తీరును చర్చించింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో అమలవుతున్న …
Read More »