ఎన్నికల్లో విచక్షణ జ్ఞానంతో ఓటు వేయాలి.. లేదంటే ఐదేండ్లు బాధపడాల్సి వస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సరైన పార్టీకి ఓటు వేస్తేనే సరైన భవిష్యత్ ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. ముథోల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పార్టీ అభ్యర్థి విఠల్ రెడ్డికి మద్దతుగా కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. మన దేశంలో ప్రజాస్వామ్యం వచ్చి 75 ఏండ్లు అవుతుందని కేసీఆర్ తెలిపారు. ఎన్నికలు రాగానే ఆగమాగం …
Read More »మంచిర్యాల జిల్లాలో దుర్గం చిన్నయ్య గారిదే భారీ మెజారిటీ కావాలి
తాండురు మండల బూత్ కమిటీ మరియు బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధుల, ముఖ్య నాయకులు సమావేశంలో స్థానిక శాసనసభ్యులు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దుర్గం చిన్నయ్య గారితో హాజరైన పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బోర్లకుంట వెంకటేష్ నేత గారు. ఈ సందర్భంగా ఎంపీ వెంకటేష్ నేత గారు మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో దుర్గం చిన్నయ్య గారిని భారీ మెజారిటీతో గెలిపించి బెల్లంపల్లి అభివృద్ధిని కొనసాగించాలని ప్రతిపక్షాల మాయమాటలను తిప్పికొట్టి …
Read More »బీఆర్ఎస్ గెలిస్తేనే తెలంగాణ ముందుకు పోతది
ముథోల్ బాసర సరస్వతి దేవి కొలువైన ఈ పుణ్యభూమికి శిరస్సు వంచి నమసరిస్తున్నాను అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ముథోల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పార్టీ అభ్యర్థి విఠల్ రెడ్డికి మద్దతుగా కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. తెలంగాణలో గతంలో ఎప్పుడూ కూడా గోదావరి పుష్కరాలు జరగలేదు అని కేసీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన తర్వాత, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా …
Read More »గులాబీ గూటికి గౌడ సంఘం నేతలు
తెలంగాణ లో వర్ధన్నపేట నియోజకవర్గంలో పర్వతగిరి మండలం నారాయణపురం గ్రామానికి చెందిన నారాయణపురం గౌడ్ సంఘం సొసైటీ సభ్యులు ఎమ్మెల్యే అరూరి రమేష్ గారి సమక్షంలో ముకుమ్మడిగా బిఆర్ఎస్ పార్టీలో చేరి ఎమ్మెల్యే అరూరి రమేష్ గారికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్బంగా పార్టీలో వారికీ ఎమ్మెల్యే గారు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పట్టాపురం ఏకాంతం గౌడ్, …
Read More »బీఆర్ఎస్ లోకి భారీగా చేరికలు
తెలంగాణ రాష్ట్రంలోని కుత్భుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో గోదావరి హోమ్స్ టీఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో 132- డివిజన్ ప్రజా ఆశీర్వాద సభ మరియు చేరికల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు మాట్లాడుతూ గత తొమ్మిదేళ్ల కాలంలో కుత్బుల్లాపూర్ లో ప్రజా సంక్షేమం, కాలనీల అభివృద్ధికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ అభివృద్ధి పరచామని, సీఎం కేసీఆర్ గారిని మూడవసారి హ్యాట్రిక్ సీఎంగా గెలిపించుకొని మరింత అభివృద్ధిని …
Read More »బీఆర్ఎస్ లో చేరిన కాసాని జ్ఞానేశ్వర్
తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఈ రోజు (శుక్రవారం ) బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కాసానికి గులాబీ కండువా వేసి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పార్టీ లోకి ఆహ్వానించారు.ఈ సందర్బంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు మాట్లాడుతూ…“ఈ రోజు చాలా సంతోషంగా ఉంది. కాసాని జ్ణానేశ్వర్ గారు నాకు పాత మిత్రులు, ఎప్పుడో రావాల్సింది …
Read More »కాంగ్రెసోళ్ల గాలి మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దు
కాంగ్రెసోళ్ల గాలి మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని పరకాల బి.ఆర్.ఎస్.పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి,తాజా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు అన్నారు.బుధవారం హనుమకొండలోని వారి నివాసంలో నడికూడ మండలంలోని కంఠాత్మకూర్ గ్రామంలోని అంబెడ్కర్ యువజన సంఘం యువత పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారి సమక్షంలో బి.ఆర్.యస్.లో చేరారు.కేసీఆర్ గారు అభినవ అంబెడ్కర్ గారిని,వారి ఆశయాలకు అనుగుణంగా కేసీఆర్ గారు పరిపాలన కొనసాగిస్తున్నారని అన్నారు. దళితుల జీవితాల్లో వెలుగు నింపాలనే సంకల్పంతో …
Read More »బిఆర్ఎస్ పాలనలో వెల్లివిరిసిన మతసామరస్యం…
కుత్భుల్లాపూర్ నియోజకవర్గంలోని 127- రంగారెడ్డి నగర్ డివిజన్ ఎన్.ఆర్. ప్యాలెస్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన శాంతి ఆరాధన చర్చ, పాస్టర్ సైమన్ రాజు గారి అధ్వర్యంలో పీస్ వర్షిప్ చర్చ్ 8వ వార్షికోత్సవ వేడుకలు ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు ముఖ్య అతిథిగా స్థానిక కార్పొరేటర్ విజయ్ శేఖర్ గౌడ్ గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్ సంస్కృతి సంప్రదాయాలను గంగా జమున తహేజీబ్ అనే నానుడిని …
Read More »ఎమ్మెల్యే కె.పి. వివేకానంద కే తమ మద్దతు అని ఏకగ్రీవ తీర్మానం
కుత్భుల్లాపూర్ నియోజకవర్గంలోని 128 – చింతల్ డివిజన్ పరిధిలోని శ్రీనివాస్ నగర్ చేసిన అభివృద్ధికి గాను అభినందనలు చేసిన అభివృద్ధికి గాను అభినందనలు తెలియజేస్తూ కాలనీ వాసులు సంక్షేమ సంఘ నాయకులు ఏర్పాటు చేసిన సభలో ముక్యతిదిగా పాల్గొన ఎమ్మెల్యే కే పి వివేకానంద్. అనంతరం వాసులు రానున్న ఎన్నికలలో ఎమ్మెల్యే కె.పి. వివేకానంద గారికే తమ మద్దతు అని ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారిని …
Read More »నవంబర్ 3 నుండి నామినేషన్ల పర్వం
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల పర్వం ఎల్లుండి శుక్రవారం అనగా నవంబర్ 3న మొదలవనున్నాయి. అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవనుండగా.. ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను చేస్తున్నది. ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 5న ఆదివారం నామినేషన్ల కార్యక్రమానికి సెలవు. ఎక్కడా వివాదాలు లేకుండా, పారదర్శకత కోసం ఆర్డీవో …
Read More »