తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు తొమ్మిది మంది బరిలోకి నిలిచారు. రంగారెడ్డి,నల్లగొండ,వరంగల్ ఎమ్మెల్సీ స్థానాలకు నిన్న శుక్రవారం పదహారు మంది తమ నామినేషన్లు ఉపసంహారించుకున్నారు. అయితే స్థానిక సంస్థల కోటాలో జరగనున్న ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈ నెల ముప్పై ఒకటో తారీఖున పోలింగ్ జరగనున్నది..
Read More »ఖమ్మం జిల్లాకు జవాబిచ్చిన తర్వాతే అడుగుపెట్టు బాబు-సీఎం కేసీఆర్.
ఖమ్మం జిల్లాకు గోదావరి ద్వారా నీళ్లు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నాని, తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాల్లా ఈ జిల్లాను తయారు చేయబోతున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పచ్చబడాలంటే సీతారామ ప్రాజెక్టు పూర్తి కావాలి అని సీఎం కేసీఆర్ అన్నారు. కానీ ఖమ్మం జిల్లా పచ్చబడటం చంద్రబాబుకు ఇష్టం లేక.. ఈ ప్రాజెక్టుకు ఆయన అడ్డుపడుతున్నారని కేసీఆర్ ధ్వజమెత్తారు.“భక్తరామదాసు ప్రాజెక్టు పూర్తి చేసిన ఘనత …
Read More »