Home / Tag Archives: telangana governament (page 37)

Tag Archives: telangana governament

వాక్సినేషన్ కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే వివేకానంద్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం 129 డివిజన్ పరిధిలోని అంబేద్కర్ భవన్ లో ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన వాక్సినేషన్ కేంద్రాన్ని ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు స్థానిక కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ గారితో కలిసి సందర్శించారు. అనంతరం వాక్సినేషన్ ప్రక్రియను ఎమ్మెల్యే గారు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ కరోనా మహమ్మారి నుండి ప్రజలను కాపాడుకోవడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. …

Read More »

సీఎం కేసీఆర్‌కు హృద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు- మంత్రి కేటీఆర్ ట్వీట్

నీళ్లు, నిధులు, నియామకాల పునాదిగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం కోటి ఎకరాల మాగాణం దిశగా దూసుకెళుతుంది. తెలంగాణ‌లోని ప్రాజెక్టుల‌న్నీ నీటితో క‌ళ‌క‌ళ‌లాడుతున్నాయి. చివ‌రి ఎక‌రా వ‌ర‌కు నీళ్లందించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు. ఆరేళ్ల కిందటి వరకు పల్లేర్లు మొలిచిన బీడు భూములు ప్రస్తతం పచ్చని పంట పొలాలుగా మారాయి. అప్పర్ మానేరు ప్రాజెక్టు చరిత్రలో మొట్టమొదటిసారి వర్షాకాలంలో పంటలకు నీరు అందుతున్న సందర్భంలో సిరిసిల్ల రైతాంగం తరపున ముఖ్య‌మంత్రి …

Read More »

హుజురాబాద్లో టీఆర్ఎస్ కు ప్రజలు బ్రహ్మరథం

హుజురాబాద్ నియోజకవర్గంలో తెరాసకు భారీ మద్దతు లభిస్తుంది. గ్రామాలకు గ్రామాలే ముక్తకంఠంతో మద్దతు ప్రకటిస్తున్నాయి, మాతోనే తెరాస… తెరాసతో మేమంటూ నినదిస్తున్నాయి. తాజాగా హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని బొర్నపల్లితో పాటు 12, 14, 24 వార్డులకు చెందిన పలు సంఘాల నాయకులు బిసి సంక్షేమం, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ను కరీంనగర్ లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో కలిశారు, తమకు కావాల్సింది అభివృద్ధి అని, అది …

Read More »

రైతు వేదికలు రైతులకు అధ్యయన కేంద్రాలు – మంత్రి కొప్పుల

గొల్లపల్లి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా రాఘవపట్నం, శ్రీరాముల పల్లె, వెనుగుమట్ల గ్రామాలలో రైతు వేదికలను, పల్లె ప్రకృతివనం, 13 లక్షల వ్యయం నిర్మించిన CC రోడ్లలను ప్రారంభించారు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు.ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ దేశానికే ఆదర్శవంతంగా మన రైతాంగాన్ని తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం కృత నిశ్చయంతో పనిచేస్తుందని మంత్రి గారు అన్నారు.రైతు సంక్షేమ ప్రధాన ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని …

Read More »

ఢిల్లీలో కేంద్రమంత్రిని కలిసిన తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్సీలు

తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలో ఉన్న కాకతీయుల కాలం నాటి నిర్మాణ సౌధం,తెలంగాణ చారిత్రక,వారసత్వ సంపద రామప్ప దేవాలయానికి ఐక్యరాజ్య సమితి UNESCO ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాల గుర్తింపు కావాలని మంత్రులు V. శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకరరావు, శ్రీమతి సత్యవతి రాథోడ్, MP లు బండ ప్రకాష్, పసునూరి దయాకర్, MLC పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పాటిల్ …

Read More »

కొత్త వైద్య, నర్సింగ్ కాలేజీల్లో సిబ్బంది నియామ‌కానికి ప్ర‌భుత్వం

తెలంగాణ రాష్ర్టంలోని కొత్త వైద్య‌, న‌ర్సింగ్ కాలేజీల‌కు సిబ్బంది నియామ‌కానికి ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది. తాత్కాలికంగా సిబ్బందిని నియ‌మించుకునేందుకు ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఏడు మెడిక‌ల్ కాలేజీల‌కు 2,135 పోస్టులు, 13 కొత్త‌, 2 పాత న‌ర్సింగ్ కాలేజీల‌కు 900 పోస్టుల భ‌ర్తీకి అనుమ‌తి ఇచ్చింది ప్ర‌భుత్వం.. ఈ నియామ‌కాల‌ను తాత్కాలిక ప్ర‌తిపాదిక‌న చేప‌ట్టాల‌ని ఆదేశించింది. 2022 మార్చి నెలాఖ‌రు వ‌ర‌కు సేవ‌ల వినియోగానికి అనుమ‌తి ఇచ్చింది.

Read More »

తెలంగాణ అభివృద్ధి దేశానికి ఆదర్శం

తెలంగాణలో ప్రణాళికాబద్ధంగా పట్టణాలు, గ్రామాలను అభివృద్ధి చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం బడంగ్‌పేట, మీర్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్ల పరిధిలో రూ.2.70 కోట్ల పనులకు శంకుస్థాపనలు చేశారు. సుల్తాన్‌పూర్‌లో రూ.12 లక్షలతో పైపులైన్‌, బాలాజీనగర్‌లో రూ.12 లక్షలతో డ్రైనేజీ పైపులైన్‌, మల్లాపూర్‌లో రూ.21 లక్షలతో ఓపెన్‌ జిమ్‌, రూ.31 లక్షలతో మల్లాపూర్‌లో ఎంఆర్‌సీ బిల్డింగ్‌, ఆనంద్‌నగర్‌లో రూ.15 లక్షలతో డ్రైనేజీ పైప్‌లైన్‌, వెంకటాపూర్‌లో రూ.12.50 లక్షలతో బాత్‌ రూమ్స్‌, …

Read More »

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన GHMC మేయర్ గద్వాల విజయలక్ష్మి

తన పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన GHMC మేయర్ గద్వాల విజయలక్ష్మి రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ భాగంగా ఈరోజు తన జన్మదినం పురస్కరించుకొని లోటస్ పాండ్ లోని పార్కు వద్ద గౌరవనీయ రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు, ఖైర్‌తాబాద్ నియోజకవర్గ MLA దానం నాగేందర్ గారు, సినీ నటుడు తరుణ్‌ల …

Read More »

TSRTC శుభవార్త

కరోనా కేసులు తగ్గడంతో తెలంగాణలో లాక్ డౌన్ ఎత్తేశారు. ఇన్నిరోజులు లాక్ డౌన్ కారణంగా కేవలం రాష్ట్రానికే పరిమితమైన ఆర్టీసీ సర్వీసులు తాజాగా లాక్ డౌన్ ఎత్తి వేయండంతో అంతరాష్ట్ర సర్వీసులను నేటి నుండి ప్రారంభించింది. ఈ రోజు ఉదయం నుంచి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రలకు బస్సు సర్వీసులను ప్రారంభించింది. ఆయా రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ నిబంధనలకు అనుగుణంగా బస్సులను నడపనుంది. ఆంధ్రప్రదేశ్‌కు రోజు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 …

Read More »

తెలంగాణలో లాక్డౌన్ ఎత్తివేస్తారా..?

తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజుతో లాక్డౌన్ ముగియనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో మంత్రివర్గం ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు ప్రగతి భవన్ లో సమావేశం కానున్నారు.. ఈ భేటీలో లాక్డౌన్,వర్శపాతం,సాగు,కరోనా పరిస్థితులు తదితర అంశాలపై చర్చించనున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా రేపటితో ఆదివారం నుండి లాక్డౌన్ ఎత్తివేయనున్నట్లు సమాచారం. ఈ అంశంపై సీఎం అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు క్యాబినెట్ భేటీ జరగనుంది. లాక్డౌన్ను ఎత్తివేసి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat