Home / Tag Archives: telangana governament (page 40)

Tag Archives: telangana governament

అధికారులకు మంత్రి ఎర్రబెల్లి పిలుపు

తెలంగాణ వ్యాప్తంగా పల్లెల్లో సమస్యల పరిష్కారానికి అధికారులు గ్రామాల్లో నిద్రచేసి అక్కడికక్కడే పరిష్కరించాలని పంచాయతీరాజ్‌శాఖ మం త్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆదేశించారు. పల్లెప్రగతి విజయవంతానికి అధికారులు అంకితభావంతో పనిచేయాలని సూచించారు. బుధవారం వరంగల్‌ నుంచి పల్లెప్రగతిపై అదనపు కలెక్టర్లు, డీపీవోలు, జడ్పీ సీఈవోలు, డీఆర్డీవోలతో వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అధికారులు తప్పనిసరిగా నెలలో కొన్నిరోజులు పల్లెల్లో నిద్రచేయాలని, గ్రామంలో పర్యటించి పరిశుభ్రత, గ్రీనరీ ఇతర అంశాలను పరిశీలించి అక్కడికక్కడే సమస్యలను పరిష్కరించాలని …

Read More »

ఈ నెల 21న వరంగల్ కు సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ అధినేత,ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్‌లో నిర్మించనున్న సూపర్‌ స్పెషాలిటీ దవాఖానకు ఈనెల 21న  శంకుస్థాపన చేయనున్నారు.అందులో భాగంగా సీఎం పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. వరంగల్‌ అర్బన్‌ జిల్లా సమీకృత కలెక్టర్‌ భవనాన్ని ప్రారంభిస్తారు. తర్వాత జిల్లాలోని గ్రామాల్లో అకస్మిక తనిఖీలు నిర్వహిస్తారు. వరంగల్‌ నుంచే జిల్లా కలెక్టర్లతో సమావేశాన్ని నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. హాస్పిటల్‌ నిర్మాణం కోసం కేటాయించిన స్థలాలను మంత్రి …

Read More »

షర్మిల హుజూర్ నగర్ పర్యటనలో ట్విస్ట్

తెలంగాణలో నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో వైఎస్ షర్మిల పర్యటించారు. బంగారుగడ్డలో ఎండీ సలీం కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం హుజూర్‌నగర్‌లో పర్యటించారు. అయితే షర్మిల హుజూర్ నగర్ పర్యటనలో ట్విస్ట్ చోటు చేసుకుంది. మేడారం గ్రామంలో ఇంటికి తాళం వేసి నీలకంఠ సాయి కుటుంబం బయటకు వెళ్లిపోయింది. షర్మిల వస్తున్నారని.. కావాలనే నీలకంఠ కుటుంబాన్ని టీఆర్ఎస్ నేతలు తరలించారని వైఎస్సార్‌టీపీ నేత పిట్టా రాం రెడ్డి ఆరోపించారు. తాళం వేసిన నీలకంఠ …

Read More »

తెలంగాణలో కొత్తగా 1,556 కరోనా కేసులు

తెలంగాణ  రాష్ట్రంలో మంగళవారం 1,20,043 టెస్టులు చేయగా.. 1,556 మందికి కరోనా నిర్ధారణ అయింది. వైర్‌సతో 14 మంది చనిపోయారు. మొత్తం కేసులు 6,06,436కు, మరణాలు 3,510కు చేరాయి. తాజా కేసుల్లో జీహెచ్‌ఎంసీలో 182, ఖమ్మంలో 131, నల్లగొండలో 135, భద్రాద్రి-కొత్తగూండెంలో 114 నమోదయ్యాయి. సోమవారం ప్రభుత్వ, ప్రైవేటు కేంద్రాల్లో 1,79,568 మంది తొలి డోసు, 6,959 మంది రెండో డోసు తీసుకున్నారు. 

Read More »

తెలంగాణలో మరో 16 చోట్ల డయాగ్నస్టిక్‌ కేంద్రాలు

తెలంగాణ వ్యాప్తంగా ఖరీదైన రోగ నిర్ధారణ పరీక్షలను పేద ప్రజలకు ఉచితంగా అందుబాటులోకి తెచ్చేందుకుగాను రాష్ట్రంలో మరిన్ని డయాగ్నస్టిక్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్తగా 15 జిల్లాల్లో 16 చోట్ల ఈ కేంద్రాలను, గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిఽధిలో మరో 12 చోట్ల మినీ హబ్‌లను ఏర్పాటు చేయనుంది. వీటిని ఈ ఏడాది ఆగస్టు నాటికి అందుబాటులోకి తీసుకురానుంది. ఈ కేంద్రాల్లో మొత్తం 57 రకాల రోగ నిర్ధారణ …

Read More »

తొలిరోజు రికార్డు స్థాయిలో రైతుబంధు సాయం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నుంచి రైతుబంధు పంపిణీని ప్రారంభించింది. తొలిరోజు ఎకరా భూమి గల రైతుల ఖాతాల్లో నగదు జమ చేసింది. రైతుబంధు పంపిణీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా తొలిరోజు 16,95,601 మంది రైతులకు రైతుబంధు అందింది. 10,33,915 ఎకరాలకు రూ. 516.95 కోట్లు పంపిణీ చేయడం గమనార్హం. తొలిరోజు రైతుబంధు అందుకున్న వారిలో నల్లగొండ రైతులు ఎక్కువగా ఉండగా ఆదిలాబాద్‌ రైతులు తక్కువగా ఉన్నారు. నల్లగొండకు చెందిన …

Read More »

తెలంగాణలో స్థానిక ప్రజానిథులకు శుభవార్త

తెలంగాణ రాష్ట్రంలోని స‌ర్పంచ్‌లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీల గౌర‌వ వేత‌నాల‌ను 30 శాతం పెంచుతూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం వెలువ‌రించింది. అదేవిధంగా హోంగార్డులు, అంగ‌న్‌వాడీ వ‌ర్క‌ర్స్‌/స‌హాయ‌కులు, విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్స్‌, విలేజ్ ఆర్గ‌నైజేష‌న్ అసిస్టెంట్‌, ఆశా వ‌ర్కర్స్‌, సెర్ప్ ఉద్యోగుల జీతాల‌ను 30 శాతం పెంచుతూ ప్ర‌భుత్వం మంగ‌ళ‌వారం ఉత్త‌ర్వులు వెలువ‌రించింది. జెడ్పీటీసీ ఎంపీటీసీ లకు 30 శాతం జీతాలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేయడం పట్ల స్థానిక సంస్థల …

Read More »

సాగులో దేశానికే దిక్సూచిగా తెలంగాణ

పంటల సాగులో తెలంగాణ దేశానికే దిక్సూచిగా నిలుస్తున్నదని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. నల్లగొండ జిల్లా నకిరేకల్‌ నియోజకవర్గం పరిధిలో మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీ బడుగుల లింగ య్య, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి మంత్రి కేటీఆర్‌ మంగళవారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవా లు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భం గా నిర్వహించిన సభలో కేటీఆర్‌ మాట్లాడు తూ.. రాష్ట్రం రాకముందు 30లక్షల ఎకరా ల్లో మాత్రమే …

Read More »

ఎమ్మెల్యే చల్లా సమక్షంలో టీఆర్ఎస్ లోకి భారీ చేరికలు

తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గ పరిధిలోని  కమలాపూర్ మండలం మాదన్నపేట,వంగపల్లి గ్రామాలకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేస్తూ పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి  సమక్షంలో తెరాసలో చేరడం జరిగింది.గులాబీ కండువా కప్పి ఎమ్మెల్యే వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరినవారిలో మాదన్నపేట కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు కొత్తకండ రాజేందర్,వార్డు మెంబర్లు ఎండి షేక్,దుబ్బాకుల సారంగపాని,వంగపల్లి గ్రామ అధ్యక్షులు చిలువేరు జగదీష్,మండల …

Read More »

అవినీతిపరుల అడ్డాగా మారిన బీజేపీ…

అవినీతిపరులకు అడ్డాగా బిజెపి మారిందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.మంగళవారం కమలాపూర్ మండలం మాదన్నపేట గ్రామంలో టి.ఆర్.ఎస్.పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా గ్రామంలో అభివృద్ధి పనులపై,పార్టీ స్థితిగతులపై చర్చించారు.ఈ కార్యక్రమంలో మండల ఇంచార్జి పేరియాల రవీందర్,మండల,గ్రామ ప్రజాప్రతినిధులు, తెరాస నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat