Home / SLIDER / తెలంగాణలో కొత్తగా 1,556 కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 1,556 కరోనా కేసులు

తెలంగాణ  రాష్ట్రంలో మంగళవారం 1,20,043 టెస్టులు చేయగా.. 1,556 మందికి కరోనా నిర్ధారణ అయింది. వైర్‌సతో 14 మంది చనిపోయారు. మొత్తం కేసులు 6,06,436కు, మరణాలు 3,510కు చేరాయి.

తాజా కేసుల్లో జీహెచ్‌ఎంసీలో 182, ఖమ్మంలో 131, నల్లగొండలో 135, భద్రాద్రి-కొత్తగూండెంలో 114 నమోదయ్యాయి. సోమవారం ప్రభుత్వ, ప్రైవేటు కేంద్రాల్లో 1,79,568 మంది తొలి డోసు, 6,959 మంది రెండో డోసు తీసుకున్నారు.