Home / Tag Archives: telangana governament (page 47)

Tag Archives: telangana governament

నకిరేకల్‌ ఏడు వార్డుల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల విజయం

నకిరేకల్‌ మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతుంది. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల్లో టీఆర్‌ఎస్‌ ఏడు వార్డుల్లో విజయం సాధించింది. 2, 7, 10,11,13, 17, 19 వార్డుల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలుపొందారు. కాగా 1వ వార్డులో కందాల బిక్షంరెడ్డి(స్వతంత్ర అభ్యర్థి) గెలుపొందాడు. 4వ వార్డులో కాంగ్రెస్‌ అభ్యర్థి జాజుల సుకన్య గెలుపొందింది. 8వ వార్డులో కందాల పావని శ్రీనివాస్‌ రెడ్డి(స్వతంత్ర) అభ్యర్థి గెలుపొందారు. నకిరేకల్‌ పురపాలికలో మొత్తం 20 వార్డులు …

Read More »

నాగార్జున సాగ‌ర్‌లో టీఆర్ఎస్ ఘ‌న విజ‌యం

నాగార్జున సాగ‌ర్ గ‌డ్డ‌పై మ‌రోసారి గులాబీ జెండా రెప‌రెప‌లాడింది. సాగ‌ర్ ప్ర‌జ‌లు గులాబీ జెండాను గుండెల‌కు హ‌త్తుకున్నారు. తాజాగా జ‌రిగిన‌ ఉప ఎన్నిక‌లో టీఆర్ఎస్ పార్టీ ఘ‌న‌ విజ‌యం సాధించింది. టీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్ 19,281 ఓట్ల మెజార్టీతో గెలిచారు. దివంగ‌త ఎమ్మెల్యే నోముల న‌ర్సింహ‌య్య అకాల మ‌ర‌ణంతో సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక అనివార్య‌మైంది. ఈ క్ర‌మంలో ఏప్రిల్ 17న ఉప ఎన్నిక‌కు పోలింగ్ ప్ర‌క్రియ …

Read More »

సాగర్ ఆప్డేట్ -ఓటమి దిశగా మాజీ మంత్రి జానారెడ్డి

నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి ఓటమి అంచుల్లో ఉన్నారు. కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ ఆధిక్యంలో కొనసాగుతూ గెలుపు దిశగా ముందుకు దూసుకెళ్తున్నారు. మరోవైపు బీజేపీ అభ్యర్థి  డాక్టర్ రవినాయక్‌కు కనీసం డిపాజిట్ కూడా దక్కే పరిస్థితి లేకుండా పోయింది. ఇప్పటి వరకు జరిగిన 18 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యింది. 18వ రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ 13,396 ఓట్ల ఆధిక్యంతో …

Read More »

సాగర్లో కారు జోరు-నోముల భ‌గ‌త్‌కు 10361 ఓట్ల ఆధిక్యం

నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక ఫ‌లితాల్లో కారు జోరు మీదుంది. టీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్ భారీగా మెజార్టీ దిశ‌గా దూసుకెళ్తున్నారు. కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంలో ఉండ‌గా, బీజేపీ అడ్ర‌స్ గ‌ల్లంతు అయింది. ప్ర‌తీ రౌండ్‌లోనూ టీఆర్ఎస్ పార్టీ మంచి ఆధిక్యాన్ని క‌న‌బ‌రుస్తోంది. పన్నెండో రౌండ్ ముగిసే స‌రికి 10,361 ఓట్ల‌ మెజార్టీతో నోముల భ‌గ‌త్‌ ముందంజ‌లో ఉన్నారు. పోస్ట‌ల్ బ్యాలెట్‌లోనూ టీఆర్ఎస్ పార్టీకి అత్య‌ధిక ఓట్లు …

Read More »

సాగర్ ఆప్డేట్ – 11వ రౌండ్ ముగిసే స‌రికి టీఆర్ఎస్‌కు 9,106 ఓట్ల ఆధిక్యం

నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక ఫ‌లితాల్లో టీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీ దిశ‌గా దూసుకెళ్తుంది. కారు దూకుడుకు విప‌క్షాలు బెంబేలెత్తుతున్నాయి. రౌండ్ రౌండ్‌లోనూ గులాబీ గుభాళిస్తోంది. ప్ర‌తి రౌండ్‌లోనూ టీఆర్ఎస్ భారీగా మెజార్టీగా దిశ‌గా దూసుకెళ్తుండ‌టంతో పార్టీ శ్రేణులు ఉత్సాహంతో ఉన్నారు. టీఆర్ఎస్ అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్ భారీ మెజార్టీ దిశ‌గా దూసుకుపోతున్నారు. ప‌ద‌కొండో రౌండ్ ముగిసే స‌రికి 9,106 ఓట్ల‌ మెజార్టీతో నోముల భ‌గ‌త్‌ ముందంజ‌లో ఉన్నారు. పోస్ట‌ల్ …

Read More »

సాగర్ అప్డేట్ -6వ రౌండ్ ముగిసే సరికి ఎవరికి ఆధిక్యం ..?

నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో ఇప్పటి వరకు జరిగిన కౌంటింగ్‌లో అధికార పార్టీ టీఆర్ఎస్ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. ఐదవ రౌండ్ ముగిసే సమయానికి టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్‌ 4,334 ఓట్ల ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. ఐదవ రౌండ్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి నోముల భగత్‌కు 3,442 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి జానారెడ్డికి 2,676ఓట్లు, బీజేపీ అభ్యర్థి  రవికుమార్‌కు 74 ఓట్లు వచ్చాయి.అయితే ఆరో రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి 5,177 ఓట్ల …

Read More »

తెలంగాణలో నైట్ కర్ఫ్యూ పొడిగింపు

తెలంగాణలో ప్రస్తుతం అమల్లో ఉన్న రాత్రి కర్ఫ్యూను రాష్ట్ర ప్రభుత్వం మరో వారం పొడిగించింది. మే 8 ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూని పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.కరోనా ఉద్ధృతి దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం గతనెల 20వ తేదీ నుంచి రాత్రిపూట కర్ఫ్యూ విధించింది. అది ఈరోజుతో ముగియనుంది. ప్రస్తుతం కేసుల సంఖ్య మరింత పెరిగినందున మరికొన్ని రోజులు కర్ఫ్యూ కొనసాగించాలనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. బుధవారం …

Read More »

కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌ చెక్కుల అందజేసిన ఎమ్మెల్యే

పేద ప్రజలకు అండగా నిలిచిన నాయకుడు సీఎం కేసీఆర్‌. పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్ల కోసం కల్యాణ లక్ష్మి పథకం ప్రవేశపెట్టడం గొప్ప విషయమని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. ధరూర్ మండలంలోని 168 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గతంలో ఏ ప్రభుత్వాలు పేదలను పట్టించుకోలేదన్నారు. సీఎం కేసీఆర్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నో సంక్షేమ …

Read More »

మినీ పురపోరు -ఖమ్మం,సిద్దిపేటలో పోలింగ్ 15 శాతం

 తెలంగాణలో మినీ పురపోరు ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఉదయం 7 గంటలకు ఓటింగ్‌ ప్రారంభమైంది. ఉదయన్నే ప్రజలు పోలింగ్‌ కేంద్రాలకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ తమ వంతుకోసం లైన్లలో నిలబడ్డారు. దీంతో గ్రేటర్‌ వరంగల్‌ కార్పొరేషన్‌లో ఉదయం 9 గంటల వరకు 11.2 శాతం పోలింగ్‌ నమోదయింది. అదేవిధంగా అచ్చంపేటలో 11 శాతం ఓట్లు పోలైనట్లు అధికారులు తెలిపారు. సిద్దిపేట మున్సిపాలిటీలో 15 శాతం, నకిరేకల్‌లో …

Read More »

తెలంగాణలో కొత్తగా 7,646 కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్‌ ఉధృతి కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 7,646 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ శుక్రవారం హెల్త్‌ బులిటెన్‌లో తెలిపింది. మరో 53 మంది ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొంది. కొత్తగా 5,926 మంది మహమ్మారి నుంచి కోలుకొని ఇండ్లకు వెళ్లినట్లు చెప్పింది. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,35,606కు పెరిగాయి. ఇప్పటి వరకు 3,55,618 మంది కోలుకున్నారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat