తెలంగాణలో పట్టభద్రుల ఓటు నమోదు గడువు పెంచాలని ఎన్నికల కమిషన్‌కు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు స్పందనగా.. న్యాయస్థానం ఆదేశాలను అమలు చేస్తామని, డిసెంబరు 1 నుంచి 31 వరకు ఓటు నమోదు అవకాశం కల్పిస్తామని ఈసీ, కోర్టుకు తెలిపింది. ఈ మేరకు కొత్తగా మరో నోటిఫికేషన్ జారీచేస్తామని వెల్లడించింది. కాగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో పట్టభద్రుల ఓటు నమోదు గడువును డిసెంబరు 7 వరకు గడువు …
Read More »కరోనా నివారణపై తెలంగాణ సర్కారు చర్యలు భేష్
తెలంగాణలో కరోనా పరీక్షలు, చికిత్సలపై హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కరోనా పరీక్షలు, చికిత్సలపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదిక సమర్పించింది. ఈనెల 3 నుంచి సుమారు 42వేల మంది సెకండరీ కాంటాక్టులకు కరోనా పరీక్షలు నిర్వహించామని నివేదికలో తెలిపింది. హోటళ్లలో ఐసోలేషన్ పడకలు 857 నుంచి 2,995కి పెరిగాయని …
Read More »నూతన సచివాలయానికి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు గ్రీన్ సిగ్నల్.
నూతన సచివాలయానికి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు గ్రీన్ సిగ్నల్… సచివాలయంలో కూల్చివేతలపై ధాఖలు చేసిన పిటీషన్లను కొట్టివేసిన హైకోర్టు.. క్యాబినెట్ నిర్ణయం ను తప్పు బట్టలేమన్న హైకోర్టు.. ప్రభుత్వ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు.. హైకోర్టు తీర్పు తో నూతన సచివాలయ నిర్మాణానికి తొలగిన అడ్డంకి.. సచివాలయంలో ఉన్న భవనాలను కూల్చి వేయొద్దని దాదాపు 10 పిటిషన్లు ధాఖలు.. అన్ని పిటిషన్లను కొట్టివేసిన హైకోర్టు.. ప్రభుత్వ పాలసీ విధానాలలో న్యాయస్థానాలు జోక్యం …
Read More »కరోనా ఎఫెక్ట్ -తెలంగాణ హైకోర్టు సంచలన నిర్ణయం
కరోనా ప్రభావంతో తెలంగాణ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్రంలో ఉన్న అన్ని రకాల విద్యాసంస్థలు,కోచింగ్ కేంద్రాలు,సినిమా హాల్స్, పార్కులు,జిమ్ లు అన్నిటినీ ఈ నెల ముప్పై ఒకటో తారీఖు వరకు మూసివేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. తాజాగా రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానమైన హైకోర్టుకు కూడా కరోనా వైరస్ సెగ తగిలింది. అందులో …
Read More »దిశ నిందితుల ఎన్కౌంటర్ పై సుప్రీం సంచలన నిర్ణయం
తెలంగాణతో పాటు యావత్తు దేశమంతా శభాష్ అంటున్న దిశ నిందితుల ఎన్కౌంటర్ పై దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఈ ఎన్కౌంటర్ పై రిటైర్డు జడ్జితో విచారణ జరిపిస్తామని సుప్రీం కోర్టు తెలిపింది. ఈ ఎన్కౌంటర్ ను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు విచారించింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. ఎన్కౌంటర్ కు సంబంధించిన పూర్తి సమాచారం తమ …
Read More »మున్సిపల్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేయాలని చూసిన వారికి ఊహించని షాక్ తగిలింది. మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ తెలిపింది. ఎన్నికల ఏర్పాట్లు చట్టబద్ధంగా జరగడం లేదని దాఖలైన అన్ని వ్యాజ్యాలను హైకోర్టు కోట్టేసింది. దీంతో త్వరలో రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి వార్డుల విభజన, రిజర్వేషన్ల ఖరారు తదితర అంశాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం …
Read More »ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
తెలంగాణ ఆర్టీసీ సిబ్బంది గత పదకొండు రోజులుగా సమ్మె నిర్వహిస్తున్న సంగతి విదితమే. ఆర్టీసీ సమ్మెపై ఈ రోజు మంగళవారం తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. సుధీర్ఘంగా విచారించిన హైకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. అందులో భాగంగా హైకోర్టు సమ్మె చేయడం మంచి పద్ధతి కాదు. నిరసన తెలపడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఆ పద్ధతుల్లో నిరసన చెబుతే బాగుంటుంది. ముందు సమ్మె విరమించండి. సమ్మెను విరమించి ప్రభుత్వం …
Read More »