గని అంటే..భూగర్భ వనరు. ప్రభుత్వానికి ఆదాయాన్ని చేకూర్చే విలువైన వనరు.అయితే సమైక్య పాలనలో అది చమురు చందాన కరిగిపోయిందే తప్ప…ఖజానాకు పైసా మిగల్చలేదు. నాయకులు బ్యాంక్ బ్యాలెన్స్‌లు పెరిగాయే తప్ప ప్రభుత్వ ఖజానా నిండలేదు. అయితే స్వరాష్ట్రంలో పరిస్థితి మారింది. గనుల శాఖ మంత్రిగా కేటీఆర్ బాధ్యతల స్వీకరణ తర్వాత శాఖ రూపురేఖలు మారిపోయాయి. మంత్రి కేటీఆర్ సారథ్యంలో గనుల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు సత్ఫలితాలనిస్తున్నాయి.టీఆర్‌ఎస్ ప్రభుత్వం …
Read More »గనుల శాఖలో మరో రికార్డు సృష్టించిన మంత్రి కేటీఆర్..!
గనుల శాఖలో మంత్రి కేటీఆర్ ఓ ప్రత్యేకతను చాటకున్నారు. ఈ రోజు సచివాలయంలో గనుల శాఖ ఇప్పటికే అనుసరిస్తున్న అన్ లైన్ సేవలకు అనుబందంగా మరిన్ని సౌకర్యాలు, సేవలను మంత్రి అవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ అనుమతుల ప్రక్రియను మరింత పారదర్శకంగా, వేగంగా ముందుకు తీసుకుపోయేందుకు పలు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గనుల శాఖలో ఇప్పటికే టెక్నాలజీ వినియోగాన్ని పెద్ద ఎత్తున వాడుకుంటున్నట్లు మంత్రి తెలిపారు ప్రస్తుతం …
Read More »తెలంగాణ రాష్ట్ర ఇసుక మైనింగ్ పాలసీ భేష్..సిద్ధు
ఇసుక మాఫియా కట్టడికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలు అద్భుతంగా ఉన్నాయని.. ఇసుకను అక్రమంగా రవాణా చేయాలంటేనే భయపడేవిధంగా మైనింగ్ పాలసీ ఉన్నదని పంజాబ్ గనులశాఖ మంత్రి నవ్ జ్యోత్ సింగ్ సిద్ధు ప్రశంసించారు.బుధవారం తెలంగాణ రాష్ట్రంలో అమలుచేస్తున్న ఇసుక మైనింగ్ విధానం, ఆన్‌లైన్‌లో ఇసుక విక్రయం తదితర అంశాలపై అధ్యయనం చేయడానికి పంజాబ్ గనుల మంత్రిగా వ్యవహరిస్తున్న మాజీ క్రికెటర్ సిద్ధ్దు.. తమ రాష్ట్ర అధికారుల బృందంతో …
Read More »