తెలంగాణ ప్రభుత్వం తీపికబురు ఇచ్చింది. ఏప్రిల్ నుంచి పెంచిన ఆసరా పెన్షన్లను ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దీంతో కొత్త లబ్దిదారుల ఎంపికను పూర్తి చేయాలని సీఎస్‌ను ఆదేశించారు. దీంతో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు. ఈ విషయంలో కలెక్టర్లకు మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కొత్త వారికి, పెంచే ఆసరా పింఛన్లను 2019, ఏప్రిల్ నుంచి లబ్ధిదారులకు …
Read More »