తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్య తెలంగాణ కల సాకారం కోసం అందరం కలిసి కృషి చేద్దామని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. కరోనా నుండి కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకోవాలని, కోవిడ్ నిబంధనలు అందరూ తప్పక పాటించాలని సూచించారు. తెలంగాణ ఆయుష్ ఫార్మాసిస్ట్ సెంట్రల్ ఫోరం రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ ని మంత్రి హరీశ్ రావు సోమవారం కొకాపేట …
Read More »కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై మంత్రి హారీష్ రావు Fire
తెలంగాణలో రైతన్నలు పండించే యాసంగి వరి ధాన్యం కొనుగోలు విషయంలో.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పే మాటలన్నీ అబద్ధాలేనని రాష్ట్ర మంత్రి హరీశ్రావు అన్నారు. వరి కొనుగోలుకు సంబంధించి కేంద్ర మంత్రులు పీయూష్ గోయెల్, కిషన్రెడ్డి.. తలోరకంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. కేంద్రం తీరు వల్లే రాష్ట్రంలో తడిసిన వరి ధాన్యాన్ని కొనలేకపోతున్నామని చెప్పారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం వైఖరి ఏంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
Read More »ఏక్కాల మాస్టర్ అవతారమెత్తిన మంత్రి హారీష్ రావు
తెలంగాణ రాష్ట్రంలో సిద్ధిపేట జిల్లాలో వార్షికోత్సవ వేడుకకు బెజ్జంకి మోడల్ స్కూల్ వేదికైంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు హాజరై మోడల్ స్కూల్ విద్యార్థినీ, విద్యార్థులతో కొద్దిసేపు ముఖముఖిగా ముచ్చటించారు. విద్యార్థుల లో విద్యపై ఉన్న జిజ్ఞాసను పరీక్షించేందుకు పలువురు విద్యార్థులను స్టేజీపైకి పిలిచి 12వ ఎక్కమ్ అడిగి తెలుసుకున్నారు. వారి నుంచి సరైన విధంగా ఎక్కాలు చెప్పకపోవడంతో ఉపాధ్యాయ బృందం పనితీరుపై అసంతృప్తి …
Read More »