తెలంగాణ బీజేపీకి చెందిన కార్యకర్తలకు ఉద్యమాలు, అరెస్టులు కొత్త కాదని ఆ పార్టీ నేత విజయశాంతి అన్నారు.పరకాల అసెంబ్లీ నియోజక వర్గ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై దాడి కేసులో బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేసి వేధించారు. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తలను మాత్రం అరెస్టు చేయలేదని ఆరోపించారు. తాము తెగిస్తే జైళ్లు సరిపోవన్నారు.టీఆర్ఎస్ తీరు మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అవసరమైతే వరంగల్ …
Read More »గులాబీ గూటికి మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీలోకి కాంగ్రెస్,టీడీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు,మాజీ ఎంపీలు,ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు చేరిన సంగతి విదితమే. అయితే తాజాగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు గులాబీ తీర్థం పుచ్చుకోనున్నారు అని వార్తలు ఆ జిల్లా రాజకీయాల్లో ప్రచారంలో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు,మాజీ మంత్రి,టీపీసీసీ ఉపాధ్యక్షుడు,మంథని నియోజకవర్గ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై …
Read More »