Home / Tag Archives: telanganacmo (page 489)

Tag Archives: telanganacmo

గిరీశ్ కర్నాడ్ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

ప్రముఖ కన్నడ నాటక రచయిత, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, పద్మశ్రీ, పద్మభూషణ్ గిరీశ్ కర్నాడ్ మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర  ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు. గిరీశ్ కర్నాడ్ కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. దేశ నాటక సాహిత్య రంగంలో ఎనలేని కృషి చేసిన గిరీశ్ కర్నాడ్ సేవలు అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు పొందారని సీఎం కేసీఆర్ కొనియాడారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గిరీశ్ …

Read More »

కేటీఆర్ పిలుపు..!

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల్లో టీఆర్ఎస్ పార్టీ తరపున బరిలోకి దిగిన అభ్యర్థులు జెడ్పీటీసీ,ఎంపీటీసీలుగా అత్యధిక స్థానాల్లో గెలుపొందిన సంగతి తెల్సిందే. అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్న మొత్తం ముప్పై రెండు జెడ్పీ స్థానాలను దక్కించుకున్న సంగతి కూడా విదితమే. ఈ సందర్భంగా జెడ్పీటీసీ,ఎంపీటీసీ,జెడ్పీపీ,ఎంపీపీ,జెడ్పీ చైర్మన్లు,కోఆప్షన్ సభ్యులు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్లోని ప్రగతి భవన్లో కలిశారు. ఈక్రమంలో కేటీఆర్ అందర్నీ …

Read More »

ఈ విజయం ప్రజా విజయం

తెలంగాణలో జరిగిన పంచాయితీరాజ్ సంస్థల ఎన్నికల్లో అనితర సాధ్యమైన రీతిలో అద్భుతమైన విజయాలను సాధించిన పంచాయితీరాజ్ విజేతలైన మండల ప్రజా పరిషత్, జిల్లా ప్రజా పరిషత్ సభ్యులకు, అధ్యక్షులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు అభినందనలు, శుభాకాంక్షలు తెలియచేశారు. విశేషమైన కృషి చేసి తెరాస పార్టీకి అఖండ విజయం సాధించి పెట్టిన పార్టీ కార్యకర్తలకు సీఎం కేసీఆర్ గారు ధన్యవాదాలు తెలియచేశారు. అలాగే ఇంత పెద్ద ఎత్తున విజయం …

Read More »

కాంగ్రెస్ చరిత్ర బయటపెట్టిన కేటీఆర్

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కు చెందిన పన్నెండు మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరిన సంగతి విదితమే. అయితే ఈ చేరికలపై కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ పై విమర్శలతో విరుచుకుపడుతున్న సంగతి తెల్సిందే. తమపై కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తోన్న ఆరోపణలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.ఈ రోజు శనివారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ” కాంగ్రెస్‌ నేతలు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లుందని ఎద్దేవా …

Read More »

లక్నవరం తరహాలో కోమటి చెరువు..

తెలంగాణ రాష్టానికే రోల్ మోడెల్ గా, పర్యాటక ప్రాంతం అయిన సిద్దిపేట కోమటి చెరువు పై సస్పెన్షన్ బ్రిడ్జి ఏర్పాటు చేస్తున్నట్లు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు గారు తెలిపారు. శుక్రవారం ఉదయం సిద్దిపేట కోమటి చెరువు ను మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరిశ్ రావు గారు సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ లక్నవరం లో ఉన్న మాదిరిగా, అదే తరహాలో కోమటి చెరువు పై వేలాడే వంతెన …

Read More »

ఉత్తమ్ పాదయాత్ర..!

టీపీసీసీ అధ్యక్షుడు,నల్లగొండ పార్లమెంట్ సభ్యులు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవల తన ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేసిన సంగతి తెల్సిందే. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో హుజూర్ నగర్ నుండి బరిలోకి దిగి ఆయన గెలుపొందారు. అయితే ఈ ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన నల్లగొండ నుండి బరిలోకి దిగి గెలుపొందారు. దీంతో ఆయన తన ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేశారు.ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి …

Read More »

పరిషత్ ఎన్నికల్లో “కేటీఆర్”మార్కు..?

తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం విడుదలైన పరిషత్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ అత్యధిక స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. దీంతో మొత్తం 3,571ఎంపీటీసీలను,449జెడ్పీటీసీలను టీఆర్ఎస్ తన ఖాతాలో వేసుకుంది. గత ఐదేళ్ళుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ సర్కారు చేపట్టి అమలుచేసిన పలు సంక్షేమ పథకాల ఫలితంగా గ్రామస్థాయిలో ఈ స్థాయిలో ప్రజలు పట్టం కట్టారు. పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నాటి నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ …

Read More »

తెలంగాణలోనే “సిద్దిపేట” రికార్డు

తెలంగాణ వ్యాప్తంగా నిన్న మంగళవారం విడుదలైన జిల్లా మండల పరిషత్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేసిన సంగతి తెల్సిందే. ఇందులో టీఆర్ఎస్ 3,571ఎంపీటీసీ,449జెడ్పీటీసీలను గెలుపొంది రాష్ట్రంలో ఉన్న ముప్పై రెండుకు ముప్పై రెండు జెడ్పీ స్థానాలను కారు తన ఖాతాలో వేసుకుంది.ఈ క్రమంలో తన్నీరు హారీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తోన్న సిద్దిపేట జిల్లా మరోసారి తన విశిష్టతను చాటుకుంది. జిల్లా మండల పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన దగ్గర …

Read More »

ఇది చారిత్రక, అఖండ, అసాధారణ విజయం

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన జిల్లా పరిషత్ ,మండల పరిషత్ ఎన్నికల ఫలితాలు నిన్న మంగళవారం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ 3,571 ఎంపీటీసీ, 449 జెడ్పీటీసీ స్థానాలను దక్కించుకొని దూసుకుపోయింది. కాంగ్రెస్ 1387 ఎంపీటీసీ, 75 జెడ్పీటీసీ స్థానాల్లో గెలుపొందగా, బీజేపీ 206 ఎంపీటీసీలు, 8జెడ్పీటీసీ స్థానాల్లో విజయం సాధించింది. టీడీపీ 21, వామపక్షాలు71 ఎంపీటీసీ స్థానాల్లో గెలుపొందాయి. మిగిలిన 581 ఎంపీటీసీస్థానాల్లో, 6జెడ్పీటీసీల్లో …

Read More »

32 ZP పీఠాలు TRSకే సొంతం..

తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 5,816 ఎంపీటీసీ, 538 జెడ్పీటీసీ స్థానాలుండగా.. నాలుగు జెడ్పీటీసీ, 158ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 5,658 ఎంపీటీసీ, 534జెడ్పీటీసీ స్థానాలకు గత నెల ఎన్నికలు నిర్వహించి, మంగళవారం ఉదయం 8గంటలకు లెక్కింపు చేపట్టారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించగా..టీఆర్ఎస్కే ఎక్కువ పోలయ్యాయి. అనంతరం బ్యాలెట్ బాక్సుల సీల్ తీయగా ఆదినుంచీ తీర్పు టీఆర్ఎస్కు ఏకపక్షంగా సాగింది. మంగళవారం రాత్రి వరకు అధికారికంగా ప్రకటించిన ఫలితాల …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat