Home / Tag Archives: telugu films (page 30)

Tag Archives: telugu films

యాంకర్ రష్మీ ఇంట్లో విషాదం

 యాంకర్‌ రష్మీ గౌతమ్‌  నటిగా కెరీర్‌ ప్రారంభించి ఆ తర్వాత యాంకర్‌గా మారి బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇదిలా ఉంటే తాజాగా ఆమె  ఇంట్లో విషాదం నెలకొంది. రష్మీ గ్రాండ్‌ మదర్‌ నిన్న శుక్రవారం కన్నుమూసింది. ఈ విషయాన్ని ఇన్‌స్టాలో తనే స్వయంగా చెప్తూ భావోద్వేగపూరిత నోట్‌ను స్టోరీలో పెట్టింది.‘మా గ్రాండ్ మదర్‌ ప్రమీలా మిశ్రా ఈ రోజు కన్నుమూశారు. ఆమె మరణంతో కుటుంబ సభ్యులమంతా శోకసంద్రంలో …

Read More »

మంత్రి రోజాకు నటుడు బ్రహ్మాజీ అదిరిపోయే కౌంటర్

 సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఇండస్ట్రీలో లేకుండా చేస్తారనే భయంతోనే చిన్న ఆర్టిస్టులు వాళ్లకు సపోర్ట్ చేస్తారన్న ప్రముఖ సీనియర్ నటి.. ప్రస్తుత నగరి వైసీపీ ఎమ్మెల్యే.. ఏపీ  మంత్రి రోజా వ్యాఖ్యలకు ప్రముఖ  నటుడు బ్రహ్మాజీ కౌంటర్ ఇచ్చాడు. ‘నన్ను ఎప్పుడూ మెగా ఫ్యామిలీ క్యాంపెయిన్ చేయమని కానీ.. పార్టీలో చేరమని కానీ అడగలేదు. చిన్న ఆర్టిస్టులే కదా.. అంత భయపడతారెందుకు?’ అని ట్వీట్ చేశాడు.

Read More »

అల్లు అర్జున్ కు  దుబాయ్ ప్రభుత్వం నుంచి అరుదైన గౌరవం

 తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. ఐకాన్ స్టార్..పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ కు  దుబాయ్ ప్రభుత్వం నుంచి అరుదైన గౌరవం దక్కింది. UAE గోల్డెన్ వీసా తాజాగా అందుకున్నాడు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ షేర్ చేశాడు. కొద్దిమంది ప్రముఖులకు మాత్రమే ఇచ్చే UAE గోల్డెన్ వీసాను అందుకున్న టాలీవుడ్ తొలి హీరోగా అల్లు అర్జున్ నిలిచాడు. దుబాయ్ దేశం ఫొటోను షేర్ చేస్తూ.. …

Read More »

పవన్ అభిమానులకు ఇది నిజంగా శుభవార్త.

పవన్ అభిమానులకు ఇది నిజంగా శుభవార్త. పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ సోషల్ మీడియాను షేక్ చేశాయి. తాజాగా.. ఈ సినిమా టీజర్ కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. జనవరి 26న టీజర్ విడుదల చేస్తామంటూ ప్రొడ్యూసర్ ఏఎమ్ రత్నం మాట్లాడిన వీడియో వైరల్ గా మారింది. దీనిపై నిర్మాతలు క్లారిటీ ఇవ్వాల్సి …

Read More »

పుష్ప -2 లో సీనియర్ స్టార్ హీరో

సుకుమార్ దర్శకత్వంలో నేషనల్ క్రష్ రష్మికా మందాన హీరోయిన్ గా .. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పాన్ ఇండియా మూవీగా విడుదలై ఘనవిజయం సాధించడమే కాకుండా బాక్సాఫీస్ దగ్గర కోట్లను కొల్లగొట్టిన మూవీ పుష్ప. ఈ చిత్రానికి సీక్వెల్ గా పుష్ప ది రూల్ మూవీ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానున్నది. అయితే ఈ చిత్రంలో స్టార్ సీనియర్ హీరో అయిన జగపతిబాబు కీలక పాత్రలో నటించనున్నట్లు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino