Home / Tag Archives: telugu films (page 90)

Tag Archives: telugu films

న్యూయార్క్ వీధుల్లో బాయ్ ఫ్రెండ్ తో స్టార్ హీరోయిన్ చక్కర్లు

ఆమె ఒక స్టార్ హీరోయిన్. రెమ్యూనేషన్ ఎక్కువగా తీసుకునేవారిలో ఆ హీరోయిన్ ఒకరు. ఇటు టాలీవుడ్ అటు కోలీవుడ్ అంటూ తేడా లేకుండా వరుస విజయాలతో కోలీవుడ్ టాలీవుడ్ ఇండస్ట్రీల్లో తనకంటూ టాప్ రేంజ్ కు చేరుకున్న టాప్ హీరోయిన్ ఆమె. ఇంతకూ ఎవరు ఆ హీరోయిన్ ఆలోచిస్తున్నారా.. ఆ హీరోయిన్ నయన తార. నయన తార గత కొంతకాలంగా స్టార్ దర్శకుడు విఘ్నేష్ శివన్ తో ప్రేమలో మునిగిపోయిన …

Read More »

వెంకీ మామ రీలీజ్ డేట్ వచ్చేసింది

టాలీవుడ్ దర్శకుడు బాబీ దర్శకత్వంలో సురేశ్ ప్రొడక్షన్స్,కోన ఫిల్మ్ కార్పొరేషన్ ,పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించగా బయట మామ అల్లుళ్ళు అయిన స్టార్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, యువహీరో అక్కినేని నాగచైతన్య హీరోలుగా ,పాయల్ రాజ్ పుత్, రాశీఖన్నా హీరోయిన్లుగా తెరకెక్కుతున్న మూవీ వెంకీ మామ. ఈ మూవీకి సంబంధించి షూటింగ్ అంతా పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఈ మూవీ సంక్రాంతికి విడుదల …

Read More »

బాలయ్య సినిమాకు హీరోయిన్ కొరత.కారణం అదేనా..?

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో యువరత్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం నటిస్తున్న మూవీ రూలర్. ఈ మూవీ వచ్చే నెల డిసెంబర్ లో విడుదల కానున్నది. ఈ మూవీ తర్వాత యాక్షన్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించనున్న చిత్రంలో నటించనున్నాడు అని సమాచారం. గతంలో బోయపాటి శ్రీను తెరకెక్కించిన లెజెండ్ మూవీ తరహాలోనే బాలయ్య తాజా చిత్రముంటుందని ఫిల్మ్ నగర్లో వార్తలు వినిపిస్తోన్నాయి. అయితే బాలయ్య సరసన నటించడానికి …

Read More »

దిల్ రాజుకే షాకిచ్చిన రష్మిక మంధాన

రష్మిక మంధాన వరుస విజయాలతో.. ఆకట్టుకునే అందం.. అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకుల మదిని కొల్లగొట్టిన అందాల రాక్షసి. తాను నటించిన చిత్రాలన్నీ ఘన విజయాలను సాధించడంతో ఈ ముద్దుగుమ్మ తన రెమ్యూనేషన్ ను భారీగా పెంచేసింది ఈ ముద్దుగుమ్మ. అందులో భాగంగా అక్కినేని వారసుడు నాగచైతన్య హీరోగా దిల్ రాజు నిర్మిస్తున్న తాజా చిత్రంలో రష్మిక మంధానను లీడ్ రోల్ గా అవకాశమివ్వాలని నిర్ణయించారంటా. అయితే అమ్మడు భారీగా …

Read More »

నచ్చాలి కానీ దాంతో పనేముందంటున్న సాయి పల్లవి

తాను నటించిన మొదటి చిత్రం ప్రేమమ్ నుంచే వయసుకు మించిన పరిణితితో కూడిన పాత్రల్ని ఎంచుకుంటూ ప్రతిభను చాటుకుంటున్నా సొగసరి సాయి పల్లవి.మొదటి నుంచి ఎంతో మెచ్యూర్డ్ పాత్రలతో ప్రేక్షకుల్ని మెప్పించడం ఛాలెంజింగ్‌గా ఉంటుందంటుంది ఈ నేచూరల్ బ్యూటీ. ఆమె మాట్లాడుతూ చదువుకునే వయసులోనే ప్రేమమ్‌లో లెక్చరర్‌గా నటించాను. దియా చిత్రంలో అమ్మగా నటించాను. ప్రతి సినిమాలో నా నిజమైన వయసు కంటే పెద్ద పాత్రల్లోనే నటించాను. కథ, నా …

Read More »

దిశా పటానీకు ఏమైంది..?

దిశా పటానీకి ఏమైంది..?. అలా కూర్చుంది..?. అది నేలపై కూర్చుంది..? అని అన్పిస్తుంది కదా .. ఈ ఫోటో చూస్తుంటే. అయితే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన భారత్ సినిమాతో ఈ ముద్దుగుమ్మ ఫేట్ మారిపోయింది. దీంతో ఈ అమ్మడు బాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్లలో ఒకరిగా ఉంది. ప్రస్తుతం మోహిత్ సూరీ దర్శకత్వంలో మలంగ్ మూవీ చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఆదిత్యరాయ్ కపూర్,అనీల్ …

Read More »

సినిమాలకు మహేష్ 3నెలలు బ్రేక్.. ఎందుకంటే..?

వరుస విజయాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో దూసుకుపోతున్న సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి నెలలో 12 తారీఖున విడుదల కానున్నది. ఆ మూవీ తర్వాత మూడు నెలలు పాటు మహేష్ బాబు సినిమాలకు దూరం కానున్నాడు. ఇదే అంశం గురించి మహేష్ సతీమణి నమ్రత మాట్లాడుతూ” బ్రేక్ లేకుండా మహేష్ …

Read More »

సాయిపల్లవి-నాగ చైతన్య “లవ్ స్టోరీ”

ఒకరేమో తన అందంతో పాటు చక్కని అభినయం.. సూపర్ డాన్స్ లతో తెలుగు సినిమా ప్రేక్షకుల మదిని కొల్లగొట్టిన బక్కపలచు భామ సాయి పల్లవి. మరోకరేమో వారసుడిగా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి మాస్ లవ్ రోమాన్స్ సినిమాలతో తనకంటూ ఒక స్టార్ డమ్ తెచ్చుకున్న యువహీరో అక్కినేని నాగచైతన్య. మరి వీరిద్దరి కలయికలో చిత్రమంటే తెలుగు సినిమా ప్రేక్షకులతో పాటుగా ఇటు సాయి పల్లవి అభిమానులకు.. అటు అక్కినేని …

Read More »

క్రికెటర్ తో ఎఫైర్ పై బాలయ్య హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

బాల‌కృష్ణ‌ హీరోగా వచ్చి బ్లాక్ బ్లాస్టర్ హిట్ సాధించిన మూవీలైన లెజెండ్‌, డిక్టెట‌ర్ లలో బాలయ్య సరసన నటించి ఆడిపాడిన అందాల భామ సోనాల్ చౌహన్. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్ లో కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో సరికొత్త మూవీ రాబోతుంది. అయితే ఈ చిత్రం కంటే అమ్మడు క్రికెటర్ తో ఎఫైర్ నడుపుతుందనే వార్తలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. టీమిండియా ఆటగాడైన కేఎల్ రాహుల్ తో ప్రేమాయణం సాగుతుందని వార్తలు చక్కర్లు …

Read More »
canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat