Home / Tag Archives: Telugu Movies (page 10)

Tag Archives: Telugu Movies

కీర్తి సురేష్ కి ఆ యువ సంగీత దర్శకుడుతో పెళ్లి..? నిజమా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్ హీరోయిన్ కీర్తి సురేష్ యువ సంగీత దర్శకుడు అనిరుధ్ ను త్వరలో వివాహం చేసుకోనుందని కోలీవుడ్ టాక్, ఈ ఏడాది చివర్లో వీరి పెళ్లి జరగనుందని కోలీవుడ్ కోడై కూస్తోంది. అయితే దీనిపై ఇరువర్గాలు ఇంకా స్పందించలేదు. కీర్తి ప్రస్తుతం ‘సర్కారు వారిపాట, రంగ్ దే, అన్నాత్త, గుక్ సఖి వంటి సినిమాల్లో నటిస్తోంది. అటు అనిరుధ్ కూడా పలు చిత్రాలకు …

Read More »

అందాలను ఆరబోస్తున్న తెలుగు యాంకర్లు

అది బాలీవుడ్ అయిన టాలీవుడ్ అయిన అఖరికీ కోలీవుడ్ అయిన హాలీవుడ్ అయిన ఎక్స్ ఫోజింగ్ అంటే హీరోయిన్లు.. ఐటెం గర్ల్స్ మాత్రమే చేసేవారు. కానీ ఇప్పుడు తెలుగు బుల్లితెరపై యాంకరింగ్ చేసే యాంకర్లు కూడా తమ అందాలను ఆరబోస్తున్నారు. సీనియర్ యాంకర్ అనసూయ దగ్గర నుండి జూనియర్ యాంకరైన విష్ణుప్రియ వరకు అందరూ తమ తమ లెవల్లో అందాలను ఆరబోస్తున్నారు. అసలు యాంకరింగ్ అనే పదానికే ఆర్ధం మార్చేస్తున్నారు …

Read More »

వసూళ్లతో దూసుకెళ్తున్న ఉప్పెన

మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ న‌టించిన ఉప్పెన చిత్రం ల‌వ‌ర్స్ డే కానుక‌గా ఫిబ్రవ‌రి 12న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రేమికుల‌ను ఆక‌ట్టుకునే స‌న్నివేశాల‌తో పాటు మాస్‌ని ఆక‌ట్టుకునే స‌న్నివేశాలు కూడా ఉండ‌డంతో అభిమానులు థియేట‌ర్స్ బాట ప‌డుతున్నారు. ఈ చిత్రం తొలి రోజు నైజాం, తెలంగాణలలో కలిపి వరల్డ్ వైడ్‌గా రూ. 10.42 కోట్ల షేర్ రాబ‌ట్ట‌గా.. ఏపీ, తెలంగాణ క‌లిపి రూ. …

Read More »

పవన్ -రానా కొత్త మూవీ టైటిల్ ఇదే..?

చానా రోజుల తర్వాత  రీ ఎంట్రీ ఇస్తున్న పవర్ స్టార్  పవన్‌కళ్యాణ్‌ స్పీడుగా సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే ‘వకీల్‌ సాబ్‌’ చిత్రీకరణను పూర్తి చేసిన పవన్‌కళ్యాణ్‌ ఇప్పడు రెండు సినిమాలను సెట్స్‌పైకి తీసుకెళ్లారు. అందులో ఒకటి క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘హరిహర వీరమల్లు'(పరిశీలనలో ఉన్న టైటిల్‌) సినిమా ఒకటి. దీంతో పాటు మలయాళ చిత్రం ‘అయ్యప్పనుమ్‌ కోశియమ్‌’ రీమేక్‌లోనూ పవన్‌ నటిస్తున్నారు. సాగర్‌ కె.చంద్ర దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో …

Read More »

చెమటలు పుట్టిస్తున్న తమన్నా అందాలు

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా ఒక‌ప్పుడు చాలా స్లిమ్‌గా, క్యూట్‌గా ఉండేది. కాని క‌రోనా నుండి కోలుకున్న త‌ర్వాత ఆమె శ‌రీరంలో చాలా మార్పులు వ‌చ్చాయి. కొంచెం బొద్దుగా మారిన విష‌యాన్ని గ‌మనించిన ఈ ముద్దుగుమ్మ స్లిమ్‌గా మారేందుకు జిమ్‌లో నానా క‌ష్టాలు ప‌డుతుంది. వెరైటీ వ‌ర్కవ‌ట్స్ చేస్తూ వాటికి సంబంధించిన ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. రీసెంట్‌గా బ్లాక్ ప్యాంట్, రెడ్ క‌ల‌ర్ టాప్ ధ‌రించిన త‌మ‌న్నా హాట్ …

Read More »

బాలయ్య కొత్త మూవీ పేరు ఇదే..?

యువరత్న,సీనియర్ హీరో ,నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తోన్న మూడో చిత్రం ఇప్పటి దాకా ‘BB3’గానే ప్రచారం సాగుతోంది. ఈ సినిమా టైటిల్ ఇదేనంటూ గతంలో పలు పేర్లు చక్కర్లు కొట్టాయి. రిలీజ్ డేట్ ప్రకటించినా టైటిల్ పై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే, ఈ సినిమాకు మోనార్క్’ టైటిల్ నే ఖరారు చేస్తారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని మే28న NTR జయంతి నాడు విడుదల చేయడానికి …

Read More »

విడుదలకు ముందే ఆచార్య రికార్డు

స్టార్ హీరో.. మెగాస్టార్  చిరంజీవి ,చిరు తనయుడు మెగా పవర్ స్టార్   రామ్ చరణ్ తేజ్ కలయికలో ప్రముఖ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘ఆచార్య’ సినిమాపై రోజురోజుకీ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ రూ.100 కోట్లకు పైగా బిజినెస్ చేసింది అటు ఓవర్సీస్ మార్కెట్లోనూ ‘ఆచార్య’ రఫ్పాడిస్తున్నాడు. ఈ చిత్ర రైట్స్ అక్కడ దాదాపు రూ.20 కోట్ల వరకు పలుకుతున్నాయట. ఎలా …

Read More »

స్వ‌యంగా రెడ్‌లైట్ ఏరియాకు వెళ్ళిన శ్వేతా బ‌సు ..ఎందుకంటే..?

`కొత్త బంగారు లోకం`తో తెలుగు వారికి ద‌గ్గ‌రైన బెంగాళీ భామ శ్వేతాబ‌సు ప్ర‌సాద్‌. ఈ అమ్మ‌డు సెక్స్ రాకెట్‌లో ఇరుక్కుని వార్త‌ల్లో నిలిచింది. త‌ర్వాత నిర్దోషిగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఆ త‌ర్వాత బాలీవుడ్ ద‌ర్శ‌కుడు రోహిత్ మిట్ట‌ల్‌ను పెళ్లి చేసుకుంది శ్వేతా బ‌సు ప్ర‌సాద్‌. అయితే వీరి కాపురం ఎక్కువ కాలం స‌జావుగా సాగ‌లేదు. ఇద్ద‌రూ విడిపోయారు. ఇప్పుడు శ్వేతా బ‌సు ప్ర‌సాద్ మ‌ళ్లీ సినిమాల‌పై ఫోక‌స్ పెట్టింది. ప్ర‌స్తుతం …

Read More »

గోవాలో శ్రీముఖి ర‌చ్చ

బుల్లితెర యాంక‌ర్ శ్రీముఖి ప్ర‌స్తుతం గోవాలో ర‌చ్చ చేస్తుంది. త‌న ఫ్రెండ్స్ యాంక‌ర్ విష్ణు ప్రియ, ఆర్జే చైతూతో పాటు ప‌లువురు స్నేహితుల‌తో క‌లిసి గోవాలోని కోలా బీచ్‌లో ఎంజాయ్ చేస్తుంది. అక్క‌డ వీడియో‌లు, ఫొటోలు త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోగా అవి ఫుల్ వైర‌ల్ అవుతున్నాయి . యాంక‌ర్ విష్ణు ప్రియతో కలిసి కోలా బీచ్ వద్ద తీసుకున్న సెల్ఫీ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఇందులో …

Read More »

సినీ న‌టుడు కాంతారావు స‌తీమ‌ణి క‌న్నుమూత

అనాటి హీరోల‌లో కాంతారావుకు ప్ర‌త్యేక గుర్తింపు ఉన్న సంగ‌తి తెలిసిందే. ఎన్నో వైవిధ్య‌మైన పాత్ర‌లు పోషించి అభిమానుల మ‌న‌సుల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నారు. 2009 మార్చి 22న ఆయ‌న మ‌ర‌ణించారు. ఈ రోజు మ‌ధ్యాహ్నాం 12 గంట‌ల స‌మ‌యంలో కాంతారావు స‌తీమ‌ణి హైమావ‌తి(87) గుండెపోటుతో మ‌ర‌ణించారు. మ‌ల్లాపూర్‌లో ఉన్న వారి నివాసంలోనే ఆమె స్వ‌ర్గ‌స్తుల‌య్యారు. హైమావతి మృతికి తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు సంతాపం తెలియ‌జేస్తున్నారు. కాగా,  …

Read More »