పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డేకు కొద్ది రోజులు మాత్రమే ఉంది. దాంతో పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్డింగ్ మొదలు పెట్టారు. ఇప్పటికే పవన్ బర్త్ డే సందర్బంగా కామన్ డీపీ విడుదల చేశారు. అందులో పవన్ వెనుక చాలామంది జనం ఉండగా ఆ డీపీకి ‘సేనాని’ అని పేరు పెట్టారు. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఈ కామన్ డీపీని …
Read More »క్షీణించిన నవనీత్ కౌర్ ఆరోగ్యం
కరోనా మహమ్మారి ప్రముఖులను సైతం వదలట్లేదు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా చాలామంది లోక్ సభ సభ్యులు, మంత్రులు కరోనా బారిన పడ్డారు. ఇటీవల సినీ నటి, ఎంపీ నవనీత్ కౌర్ కు కూడా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ ఆయన విషయం తెలిసిందే . ప్రస్తుతం ఆమె ఆరోగ్యం విషమంగా ఉందని తెలుస్తుంది. ఆమెతో పాటు ఆమె కుటుంబంలో మరో 11 మంది కరోనా బారిన పడ్డారు.కరోనా సోకిన తన …
Read More »మొక్కలు నాటిన గణేష్ రెడ్డి….
టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ మొదలు పెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా శ్రీనగర్ కాలనీ లో మొక్కలు నాటిన గణేష్ రెడ్డి…. అనంతరం ఆయన మాట్లాడుతూ అడవులు అన్ని హరించి పోతున్న తరుణంలో సీఎం కేసీఆర్ గారు మాత్రం హరిత యజ్ఞం రూపంలో మళ్ళీ మొక్కలు నాటిస్తున్నారు.ఇందులో భాగంగా ఒక్కడితో మొదలు పెట్టి మన దేశ వ్యాప్తంగా విస్తరించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ …
Read More »మొక్కలు నాటిన స్టార్ హీరోయిన్ శృతిహాసన్
సూపర్ స్టార్ మహేష్ బాబు ఛాలెంజ్ ని స్వీకరించి చెన్నై లోని తన నివాసంలో మూడు మొక్కలు నాటిన ప్రముఖ సినీనటి శృతిహాసన్. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ నిర్వహిస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో దేశంలోని వివిధ ప్రాంతాల ప్రముఖులు ఒకరికొకరు ఛాలెంజ్ విసురుకుంటు తమవంతు బాధ్యతగా మొక్కలు నాటుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇటీవలే సూపర్ స్టార్ మహేష్ బాబు తన జన్మదిన సందర్భంగా అలాగే రాక్ …
Read More »గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించిన యువ నటుడు సుమిత్…
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నటుడు కౌశిక్ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి నేడు జూబ్లీహిల్స్ లోని పార్క్ లో మొక్కలు నాటిన యువ నటుడు సుమిత్…. ఈ సందర్భంగా మాట్లాడుతూ మొక్కలు నాటడం వాటిని సంరక్షించడం వల్ల ఈ దేశానికి మన రాష్ట్రానికి ఎంతో ఉపయోగకరమని. మనందరం ఆరోగ్యకరంగా ఉండాలంటే మొక్కలు అవసరమని కాబట్టి …
Read More »గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో మొక్కలు నాటిన నటి సంధ్య
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు నిర్వహిస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం నిర్విరామంగా సాగుతోంది .ఒకరి నుండి మరొకరికి గ్రీన్ ఛాలెంజ్ స్వీకరిస్తూ సెలెబ్రిటీలు తమవంతుగా మొక్కలు నాటుతున్నారు. లోరా అమ్ము ఇచ్చిన గ్రీన్ ఛాలెంజ్ ని స్వీకరించి సంజీవయ్య పార్క్ లో మూడు మొక్కలు నాటిన నటి సంధ్య జానక్ ఈ సందర్భంగా సంధ్య జానక్ మాట్లాడుతూ… గౌరవ ఎంపీ సంతోష్ కుమార్ గారు నిర్వహిస్తున్న …
Read More »క్షీణిస్తున్న నవనీత్ కౌర్ ఆరోగ్యం
అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ ఆరోగ్యం క్షీణించగా నాగ్‌పూర్‌లోని దవాఖానకు తరలించారు. నవనీత్ కౌర్ సహా కుటుంబంలోని 12 మంది మహమ్మారి బారినపడ్డారు. ఇటీవల ఆమె పాజిటివ్‌గా పరీక్షించడంతో చికిత్స కోసం అమరావతి దవాఖానలో చేరారు. అయితే, చికిత్స పొందుతున్న క్రమంలో ఆమె ఆరోగ్యం క్షీణించింది. దీంతో నాగ్‌పూర్‌లోని ఓఖార్డ్ హాస్పిటల్లో చేరారు. నవనీత్ కౌర్ భర్త రవి రానాకు ఆగస్టు 6న కరోనా పాజిటివ్‌గా తేలింది. తరువాత కుటుంబంలోని …
Read More »గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో నటి పూర్ణ
రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోశ్ కుమార్ నిర్వహిస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతోంది. ఒకరి నుంచి మరొకరు ఛాలెంజ్‌ను స్వీకరిస్తూ సెలెబ్రిటీలు మొక్కలు నాటుతున్నారు. ఈ రోజు అన్నపూర్ణ స్టూడియోలో ప్రముఖ సినీనటి పూర్ణ గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించి మూడు మొక్కలు నాటారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎంపీ సంతోశ్‌కుమార్ నిర్వహిస్తున్న గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం స్పూర్తిదాయకంగా ఉందన్నారు. ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి గ్రీన్ …
Read More »రామ్ గోపాల్ వర్మకు కరోనా వచ్చిందా…?
లాక్డౌన్ సమయంలోను వరుస సినిమాలు రిలీజ్ చేస్తూ అందరికి షాకిస్తున్న రామ్ గోపాల్ వర్మ గత కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడని, ఆయనతో కలిసిన వారికి కూడా కోవిడ్ లక్షణాలు ఉన్నాయంటూ ఓ వెబ్సైట్ రాసుకొచ్చింది. దీనిపై తనదైన శైలిలో స్పందించిన రామ్‌గోపాల్ వర్మ సదరు వెబ్‌సైట్‌కి అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు. తన ట్విట్టర్ లో డంబెల్ ఎత్తి కసరత్తులు చేస్తున్న వీడియోని పోస్ట్ చేస్తూ.. నాకు తీవ్ర జ్వరం …
Read More »గ్రీన్ ఇండియాలో మహేష్ బాబు
తన పుట్టినరోజుని పురస్కరించుకుని గ్రీన్ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఫిల్మ్‌నగర్‌లోని తన నివాసంలో మహేశ్‌బాబు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ –‘‘ఈ భూమి మీద నివసించే హక్కు మనుషులకు ఎంత ఉందో మొక్కలకీ, జంతువులకీ అంతే ఉంది. అన్ని జీవజాతుల్ని సమానంగా చూడటమే నాగరికత. అభివృద్ధి అంటే మనుషులతో పాటు వృక్షాల ఎదుగుదల కూడా. అందుకే జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా కార్యక్రమంలో అందరూ భాగమవ్వాలి’’ అన్నారు. …
Read More »