మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో శైవాలయాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. ఏపీ పంచారామాలతో పాటు అనేక ప్రసిద్ధ శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మహా శివరాత్రి సందర్భంగా టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ మహాశివుని ఆశీస్సులతో ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి పాలనలో ప్రజలందరికీ సంక్షేమ పథకాలన్నీ అంది..సుఖంగా, సంతోషంగా ఉండాలని, రాష్ట్రంలో సకాలంలో వర్షాలు పడి, పాడిపంటలు, సంపద వృద్ధి చెందాలని …
Read More »తెలుగు ప్రజలకు వినాయకచవితి శుభాకాంక్షలు.. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి…!
సెప్టెంబర్ 2 న వినాయకచవితి పర్వదినం సందర్భంగా తెలుగు ప్రజలకు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో అన్ని విఘ్నాలు తొలగిపోయి ప్రజలంతా సుఖసంతోషాలతో విలసిల్లాలని కోరుతూ వైవీ సుబ్బారెడ్డి ఓ ప్రకటనలో వినాయకచవితి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మట్టిగణపతినే పూజించండి..పర్యావరణాన్ని పరిరక్షించండి.. అంటూ ఆయన పిలుపునిచ్చారు.
Read More »వైఎస్ జగన్ వస్తుంటే…..మేడలు, మిద్దెలు, దారులు, చెట్లు అన్నీ ప్రజా సమూహాలతో నిండి
ఏపీలో గత నాలుగు సంవత్సరాలుగా టీడీపీ ప్రభుత్వం చేస్తున్నా..అన్యాయాలు,దోపిడిలు, భూకభ్జాలు, రేప్ లు,హత్యలు, దాడులు ఇలా చెప్పుకుంటూ పోతే అత్యంత దారుణంగా చేసిన పాలన కనబడుతుంది. వీటన్నింటికి ఫుల్ స్టాప్ పెట్టెలా ఒక సరియైన నీజాయితి గల నాయకుడు ఏపీ ప్రజల్లో రాజకీయం అంటే నమ్మకం కుదిరేలా నిరంతరం ప్రజల కోసం తపన పడుతున్న ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్ గత ఎడాది నవంబర్ 6 …
Read More »ప్రజలందరికీ వైఎస్ జగన్ నూతన సంవత్సర శుభాకాంక్షలు
ఏపీ ప్రతిపక్షనేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2018 అభివృద్ధి, ఆనందాల సంవత్సరం కావాలని, ప్రతి ఇంటా నూతన సంవత్సరంలో సుఖ సంతోషాలు వెల్లివిరియాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఆదివారం పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఈ సంవత్సరం తెలుగు రాష్ట్రాల ప్రజల జీవితాల్లో, …
Read More »