Home / Tag Archives: Telugu

Tag Archives: Telugu

ఎస్పీ బాలు తొలి రెమ్యూనేషన్ ఎంతో తెలుసా..?

తరాలు మారినా ఎందరో నటులకు వారి హావభావలకు, నటనా శైలులకు అనుగుణంగా పాటలు పాడి.. ప్రాణం పోసిన సూప‌ర్ సింగ‌ర్ ఎస్పీ బాలు.  తెలుగులోనే కాదు ఉత్తరాదిన కూడా పాడి తన సత్తా చాటిన బాలూ హిందీలో తొలిసారి పాడిన ‘ఏక్ దూజేలియే’ చిత్రంలో..  అద్భుతంగా పాడి అక్కడి వారిచేత శభాష్ అనిపించుకున్నాడు. ఈ సినిమాకు కూడా ఉత్తమ గాయకుడిగా జాతీయ అవార్డు దక్కడం విశేషం. ఈ విధంగా తెలుగు …

Read More »

మొక్కలు నాటిన విజయ్

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన ఉప్పెన సినిమాలో ప్రముఖ పాత్రలో నటిస్తున్న “తమిళ్ మక్కల్ సెల్వన్ ” విజయ్ సేతుపతి. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఉప్పెన సినిమా దర్శకుడు బుచ్చిబాబు సాన ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు చెన్నై లోని తన నివాసంలో మొక్కలు నాటిన ఉప్పెన సినిమా లో ప్రముఖ …

Read More »

పొత్తూరి వెంకటేశ్వరరావు కన్నుమూత

ప్రముఖ పాత్రికేయుడు పొత్తూరి వెంకటేశ్వరరావు(86) కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా ఈ ఉదయం ఆయన తన నివాసంలో కన్నుమూశారు. తెలుగు జర్నలిజంలో తనదైన ముద్ర వేసిన పొత్తూరి వెంకటేశ్వరరావు ఈనాడు, ఆంధ్రభూమి, వార్తా పత్రికల్లో పనిచేశారు. పత్రికారంగంలో ఐదు దశాబ్దాలకు పైగా సేవలు అందించారు. పొత్తూరి 1934 ఫిబ్రవరి 8వ తేదీన ఏపీలోని గుంటూరు జిల్లా పొత్తూరులో జన్మించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌గా పనిచేశారు.

Read More »

ఎన్టీఆర్ కు జోడిగా సమంత

టాలీవుడ్ స్టార్ యువహీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ .. జూనియర్ సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మాతగా .. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక మూవీలో నటించనున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన నటీనటుల గురించి ఎంపికపై చిత్రం యూనిట్ కసరత్తు చేస్తుంది. ఈ క్రమంలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా అందాల రాక్షసి రష్మిక మంధాన పేరు విన్పించిన కానీ తాజాగా ఆ పేరుకు బదులు ఇంకో హీరోయిన్ …

Read More »

సరికొత్తగా అమలా పాల్..?

గ్లామరస్ నటి.. అందాల రాక్షసి అమలా పాల్ సరికొత్త పాత్రలో నటించనున్నది. ఇందులో భాగంగా అమలా పాల్ వెబ్ సిరీస్లో నటించడానికి ఆసక్తి చూపుతుంది. హిందీలో మహేష్ భట్,జియో స్టూడియోస్ తెరకెక్కిస్తున్న వెబ్ సిరీస్ లో పర్వీణ్ బాబి అనే క్యారెక్టర్లో ఈ ముద్దుగుమ్మ నటిస్తుంది. ఈ కథ 1970నాటిది అని ఫిల్మ్ నగర్లో వార్త. అమలాపాల్ తో పాటుగా వెబ్ సిరీస్ లో చిచ్చోర్ గ్యాంగ్ తాహిర్ రాజ్ …

Read More »

వినూత్న పాత్రలో బాలకృష్ణ..?

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటసింహాం నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఒక చిత్రం తెరకెక్కుతున్న సంగతి విదితమే. ఈ చిత్రంలో బాలయ్య బాబు రెండు కోణాలుండే పాత్రలో నటిస్తున్నారని ఫిల్మ్ నగర్లో ప్రచారం జరుగుతుంది. కొన్ని కొన్ని సీన్లలో ఆయన అఘోరగా కన్పిస్తారని కూడా ఆ వార్తల సారాంశం. ఈ పాత్రకోసమే బాలయ్య గుండు గీయించుకున్నారు అని అంటున్నారు. అయితే మిర్యాల రవీందర్ రెడ్డి …

Read More »

అల్లు అర్జున్ ఇంట తీవ్ర విషాదం

అల వైకుంఠపురములో మూవీతో తెలుగు సినిమా ప్రేక్షకులను ఆలరిస్తున్న స్టైల్ స్టార్ అల్లు అర్జున్ ఇంట తీవ్ర విషాదం నెలకొన్నది. అల్లు అర్జున్ మేనమామ ముత్తంశెట్టి ప్రసాద్ విజయవాడలో హఠాన్మరణం పొందారు. దీంతో ఈ వార్తను జీర్ణించుకోలేకపోతున్న అల్లు అర్జున్ కుటుంబం సభ్యులందరూ హుటాహుటిన విజయవాడకు చేరుకున్నారు. అలాగే పలువురు తెలుగు సినీ ప్రముఖులు కూడా ఆయన మృతిపట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అయితే అల్లు అర్జున్ ,సుకుమారు కాంబినేషన్ …

Read More »

కళ్యాణ్ రామ్ కోసం జూనియర్ ఎన్టీఆర్

టాలీవుడ్ స్టార్ హీరో ..యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే వరుస విజయాలతో.. వరుస మూవీలతో ఇండస్ట్రీలో తనదైన రేంజ్ లో దూసుకుపోతున్నాడు. మరోవైపు తన సోదరుడైన ఒక పక్క నిర్మాతగా.. మరో పక్క హీరోగా సినిమాలను చేస్తూ తన స్టార్ డం ను నిలబెట్టుకుంటున్నాడు. ఈ క్ర్తమంలో ఈ సంక్రాంతికి బాక్సాపీస్ దగ్గర నాలుగు మూవీలు పోటీ పడుతున్నాయి. వీటిలో జనవరి తొమ్మిదో తారీఖున దర్బార్ విడుదల కానున్నది. …

Read More »

రౌండప్ -2019 :మార్చిలో సినిమా విశేషాలు

మార్చి 1న అజిత్ విశ్వాసం ,కళ్యాణ్ రామ్ 118,క్రేజీ క్రేజీ ఫీలింగ్ చిత్రాలు విడుదల మార్చి 8న జీవీ ప్రకాష్ కుమార్ సర్వం తాళమయం మార్చి 21న చీకట్లో చితక్కొటుడు మార్చి28న నయనతార ఐరా మార్చి 29న నిహారిక సూర్యకాంతం చిత్రాలు విడుదల

Read More »

ఆ కోరికను తీర్చుకున్న కాజల్ అగర్వాల్

అప్పుడేప్పుడో పన్నెండేళ్ల కిందట విడుదలైన చందమామ మూవీతో మొదటి విజయాన్ని అందుకుని .. తెలుగు సినిమా ప్రేక్షకుల మదిని కొల్లగొట్టి.. ఆ తర్వాత వరుస విజయాలతో.. వరుస చిత్రాల్లో ఒక పక్క అందాన్ని ఆరబోస్తూనే.. మరోపక్క చక్కని అభినయాన్ని ప్రదర్శించి అందర్నీ ఆకట్టుకుని. ఇండస్ట్రీలో టాప్ రేంజ్ కు చేరుకున్న అందాల రాక్షసి.. మిల్క్ బ్యూటీ కాజల్ అగర్వాల్. తాజాగా ఈ ముద్దుగుమ్మ విశ్వవిఖ్యాత నటుడు కమల్ హాసన్ సరసన …

Read More »