Home / MOVIES / మహేష్ బాబు వదులుకున్న చిత్రాలు బ్లాక్ బ్లాస్టర్స్ – అవి ఏంటో మీకు తెలుసా.?

మహేష్ బాబు వదులుకున్న చిత్రాలు బ్లాక్ బ్లాస్టర్స్ – అవి ఏంటో మీకు తెలుసా.?

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా..కీర్తి సురేష్ హీరోయిన్ గా పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కి ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ సర్కారు వారి పాట. అయితే ఇప్పటివరకు మహేశ్ బాబు తనకు కథలు నచ్చక  వదిలేసుకున్న కొన్ని సినిమాలు ఘనవిజయం సాధించాయి.

సర్కారు వారి పాట మూవీ విడుదల వేళ.. అభిమానులు ఆ సినిమాల గురించి సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు. మహేశ్ వదులుకున్న మూవీలు: పుష్ప, గజిని, వర్షం, స్నేహితులు, అఆ, ఏమాయ చేశావే, 24, లీడర్. ఈ చిత్రాలను డేట్లు కుదరకే మహేశ్ చేయలేకపోయాడని అభిమానులు చర్చించుకుంటున్నారు.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - -- - medyumlar medyum medyumlar medyum medyumlar medyum