Home / Tag Archives: tennis

Tag Archives: tennis

ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ స్టార్ ఆష్లీ బార్టీ సంచలన ప్రకటన

బార్టీ 2019 ఫ్రెంచ్ ఓపెన్, 2021 వింబుల్డన్ టైటిల్‌తో పాటు ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను గెలుపొందిన ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ స్టార్ ఆష్లీ బార్టీ  సంచలన ప్రకటన చేశారు.తాను ప్రొఫెషనల్ టెన్నిస్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ఆస్ట్రేలియా దేశానికి చెందిన టెన్నిస్ స్టార్ ఆష్లీబార్టీ ప్రకటించారు. ఆస్ట్రేలియా నుంచి మూడుసార్లు గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అయిన బార్టీ గురువారం జరగనున్న విలేకరుల …

Read More »

నాదల్ కు కరోనా

స్టార్ టెన్నిస్ ప్లేయర్ నాదల్ కు కరోనా సోకింది. స్పెయిన్లో చేసిన పరీక్షల్లో నాదల్ కు కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఇంటి వద్దే విశ్రాంతి తీసుకుంటున్నట్లు చెప్పారు. కాగా అబుదాబీలో ఈవెంట్ ముగించుకుని గతవారమే నాదల్ స్పెయిన్ వచ్చాడు.

Read More »

గుత్తా జ్వాలకు వేధింపులు

భారత మహిళల బ్యాడ్మింటన్‌లో డబుల్స్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాలది ఫైర్‌బ్రాండ్‌ మనస్తత్వం. ముక్కుసూటిగా మాట్లాడుతూ, తనకు నచ్చని విషయాన్ని బాహాటంగానే వెల్లడిస్తుంది. అయితే తాను చేసే విమర్శలు కెరీర్‌లో వెనకబడేలా చేశాయని, ముఖ్యంగా జాతీయ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ కారణంగా చాలా అవకాశాలు కోల్పోయానని జాతీయ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో జ్వాల ఆరోపించింది. 2004లో గోపీ, జ్వాల కలిసి మిక్స్‌డ్‌ డబుల్స్‌లో జాతీయ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ గెలుచుకున్నారు. కానీ ఆ …

Read More »

టెన్నిస్ కు గుడ్ బై చెప్పిన రష్యన్ స్టార్ షరపోవా..!

రష్యన్ టెన్నిస్ స్టార్ ఆల్ టైమ గ్రేట్ ప్లేయర్ మారియా షరపోవా టెన్నిస్ కు గుడ్ బై చెప్పేసింది. ఈ స్టార్ ప్లేయర్ ఐదుసార్లు గ్రాండ్ స్లామ్  విజేతగా నిలిచింది. ఈ ప్రపంచ మాజీ నెంబర్ వన్ అంతర్జాతీయ ఆట నుండి తప్పుకుంటున్నానని ప్రకటించింది. దాంతో యావత్ ప్రపంచ టెన్నిస్ అభిమానులు ఒక్కసారిగా నిరుత్సాహానికి లోనయ్యారు. షరపోవా రష్యాలోని సైబీరియాలో ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందినది. ఎంతో కష్టపడి ఆర్ధికంగా …

Read More »

రౌండప్ -2019: జూన్ లో క్రీడా విశేషాలు

* వరల్డ్ కప్ 2019లో పాకిస్థాన్ పై టీమిండియా ఘన విజయం * ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో టీమిండియాకు అగ్రస్థానం * ఫ్రాన్స్ ఎఫ్1 విజేతగా లూయిస్ హామిల్టన్ * స్విట్జర్లాండ్లో ఐఓసీ కొత్త కార్యాలయం ప్రారంభం * ఆసియా స్నూకర్ టైటిల్ గెలిచిన పంకజ్ అద్వానీ * ఫ్రెంచ్ ఓపెన్ 12వ సారి నెగ్గిన రఫెల్ నాదల్ * ఛాంపియన్స్ లీగ్ ఫుట్ బాల్ విజేతగా లివర్ …

Read More »

రౌండప్ -2019: మేలో క్రీడా విశేషాలు

మే 1న ప్రపంచ షూటింగ్ 10మీ ఎయిర్ రైఫిల్ లో నెం1గా అపూర్వి మే 2న అలీ ఆలియోవ్ రెజ్లింగ్ టోర్నీలో బజరంగ్ పూనియాకు గోల్డ్ మెడల్ మే5న ఆసియా స్క్వాష్ ఛాంపియన్ షిప్ విజేతలుగా సౌరభ్,జోష్న మే12న ఐపీఎల్ 2019 ఫైనల్లో సీఎస్కే పై ఒక్క పరుగుతో ముంబై ఇండియన్స్ గెలుపు మే13న ఐఓసీ సభ్యుడిగా ఐఓఏ చీఫ్ నరీందర్ బాత్రా ఎన్నిక మే30న ఐసీసీ వన్డే వరల్డ్ …

Read More »

రౌండప్ -2019: మార్చిలో క్రీడా విశేషాలు

మార్చి 2న 100వ ఏటీపీ టైటిల్ సాధించిన రోజర్ ఫెదరర్ మార్చి 3న డాన్ కొలో[ నికోలా పెట్రోప్ టోర్నమెంట్లో స్వర్ణం గెలుచుకున్న భారత రెజ్లర్ బజ్ రంగ్ పునియా మార్చి 4న ఐసీసీ వన్డే ర్యాకింగ్స్ లో అగ్రస్థానంలో నిలిచిన భారత మహిళ క్రికెటర్ జులన్ గోస్వామి మార్చి 14న జాతీయ జూనియర్ ఆర్చరీ ఛాంపియన్ షిప్ లో స్వర్ణం సాధించిన వెన్నం జ్యోతి మార్చి31న ఐపీఎల్ లో …

Read More »

2019రౌండప్-క్రీడలు

మరికొన్ని రోజుల్లో ఈ ఏడాదికి శుభం కార్డు పలికి సరికొత్త ఏడాదికి మనం స్వాగతం పలకనున్నాము. ఈ క్రమంలో ఏ ఏడాది ఫిబ్రవరి నెలలో క్రీడా విశేషాలు ఏంటో ఒక లుక్ వేద్దాం. ఫిబ్రవరి 7న రంజీ ట్రోఫీని విదర్భ గెలుపొందింది ఫిబ్రవరి8న కివీస్ తో జరిగిన టీ20లో టీమిండియా విజయం సాధించింది టీ20లో అత్యధికంగా పరుగులు(2288)చేసిన ఆటగాడిగా భారత్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ నిలిచాడు ఫిబ్రవరి 16న …

Read More »

సానియా చెల్లి పెళ్ళిలో మెగా ఫ్యామిలీ హాల్ చల్

భారత టెన్నీస్ క్రీడాకారిణి అయిన సానియా మీర్జా చెల్లి ఆనం మీర్జా పెళ్ళి తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. నగరంలోని శంషాబాద్ లో ఒక ప్రముఖ పంక్షన్ హాల్ లో జరిగిన ఈ ఫంక్షన్ కు మెగా ఫ్యామిలీతో పాటుగా పలు రంగాలకు చెందిన ప్రముఖులంతా హాజరయ్యారు. ఈ క్రమంలో ఆనం మీర్జా పెళ్ళికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తన …

Read More »

ఆమె వయస్సు 19ఏళ్లే..!

ఆమె వయస్సు అక్షరాల 19ఏళ్లు. కానీ ఆమె చేసిన పనికి యావత్తు ప్రపంచమంతా అవాక్కైపోతున్నారు. పంతొమ్మిదేళ్లకే టెన్నిస్ దిగ్గజాన్ని మట్టికరిపించి అందరిచేత వహ్వా అన్పించుకుంది. కెనాడాకు చెందిన ఈ అందాల టెన్నిస్ ప్లేయర్ బియాంకా ఆండ్రిస్కూ టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్ ను ఓడించి తమ దేశం తరపున టైటిల్ ను గెలుచుకుంది. అయితే ఏ మాత్రం గర్వం లేదు. ఇంత పెద్ద ట్రోపిని గెలిస్తే ఎవరైన సరే ఎగిరి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat