Home / Tag Archives: thanneeru harish rao (page 2)

Tag Archives: thanneeru harish rao

అర్హులైన ప్రతీ రైతుకు సకాలంలో రైతుబంధు నిధులు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  కేసీఆర్ గారి ఆదేశాల మేరకు వానాకాలం రైతు బంధు నిధుల విడుదలపై ఆర్థిక మంత్రి హరీశ్ రావు గారు ఇవాళ హైదరాబాద్ లోని అరణ్య భవన్ లో సమీక్ష జరిపారు. ఇప్పటి వరకు 4 ఏకరాల వరకు ఉన్న 51.99 లక్షల మంది రైతులకు సంబంధించి 3946 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. 78 లక్షల 93 వేల 413 ఎకరాలకు …

Read More »

గజ్వేల్‌కు నేటి నుంచి గూడ్స్‌ రైలు రాకపోకలు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ నియోజకవర్గ కేంద్రమైన గజ్వేల్‌కు నేటి నుంచి గూడ్స్‌ రైలు రాకపోకలు ప్రారంభం కానున్నాయి. గజ్వేల్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎరువుల రేక్‌ పాయింట్‌కు అనుసంధానంగా ఈ రైలు సరకు రవాణా చేస్తుంది. ఈ సేవలను రాష్ట్ర మంత్రులు హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి నేడు ప్రారంభించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ నుంచి 12 బోగీలతో వచ్చే ఈ తొలి గూడ్స్‌ రైలులో 11 మెట్రిక్‌ టన్నుల ఎరువులు రానున్నాయని …

Read More »

కొడంగ‌ల్, కోస్గి ఆస్ప‌త్రుల అభివృద్ధిపై మంత్రి కేటీఆర్ ప్ర‌శంస‌లు

తెలంగాణలోని ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోని కొడంగ‌ల్, కోస్గి ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల అభివృద్ధిపై మంత్రి కేటీఆర్ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. ఆరు ద‌శాబ్దాల కాంగ్రెస్ పాల‌న‌లో ఆస్ప‌త్రులు అభివృద్ధి చెంద‌లేదంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. కానీ టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఏర్పాటు త‌ర్వాత అన్ని ప్ర‌భుత్వ ఆస్ప‌త్రులు అభివృద్ధి చేస్తున్నామ‌ని, కొడంగ‌ల్, కోస్గి ఆస్ప‌త్రుల్లో మెడిక‌ల్ స‌దుపాయాలు అభివృద్ధి చేశామ‌ని తెలిపారు. ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల అభివృద్ధికి కృషి చేస్తున్న ముఖ్య‌మంత్రి కేసీఆర్, ఆరోగ్య …

Read More »

చదువుల తల్లికి MLA Kp చేయూత…

ఆశయం ఎంతో గొప్పది.. ఆర్థిక స్తోమత అంతంతమాత్రమే. అయినా పట్టుదలగా చదివింది. ఎంసెట్‌లో ఉత్తమ ర్యాంకు సాధించి, ఎంబీబీఎస్‌ సీటును సంపాదించింది. అయితే.. వైద్య విద్యకు అయ్యే ఖర్చు సామాన్యులు భరించలేనంతగా ఉండడంతో.. తన చదువు ఆగిపోతుందనుకుంది. కానీ.. చదువు విలువ తెలిసిన విద్యావంతుడిగా.. ప్రజల సమస్యలపై అవగాహన ఉన్న నాయకుడిగా.. నిత్యం జనంలో ఉండే ప్రజా ప్రతినిధిగా పేరున్న కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు.. సదరు విద్యార్థిని …

Read More »

బీజేపీకి అమ్మడం తప్ప వేరే పనేలేదు-మంత్రి హరీష్ రావు

కేంద్రంలోని ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ సర్కారు మాటలు తెలంగాణకు చెప్తూ.. మూటలు మాత్రం గుజరాత్‌కు తరలించుకుపోతున్నదని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. బీజేపీకి గుజరాత్‌ రాష్ట్రం తప్ప మరో ఆలోచన లేదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ ఏదో ఒకటి అమ్ముదామని చూస్తున్నదని, బీజేపీకి అమ్మడం తప్ప వేరే పనేలేదని ఎద్దేవా చేశారు. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లో రూ.4.65 కోట్లతో నిర్మించిన ఆర్టీసీ బస్సు …

Read More »

తెలంగాణ నిరుద్యోగ యువతకు శుభవార్త

తెలంగాణ రాష్ట్రంలో మరో 1,433 పోస్టుల భర్తీకి రాష్ట్ర ఆర్థికశాఖ అనుమతులు ఇచ్చింది. మున్సిపల్‌, పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖల పరిధిలోని వివిధ హోదాల్లో ఖాళీల భర్తీకి పచ్చజెండా ఊపింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటికే గ్రూప్‌ 1 కింద 503 పోస్టులకు, పోలీస్‌, రవాణా, అటవీ, ఎక్సైజ్‌, బేవరేజెస్‌ కార్పొరేషన్‌ వంటి వివిధ శాఖల్లో 33,787 పోస్టులకు ఆర్థికశాఖ అనుమతులు ఇచ్చింది. తాజా అనుమతులతో మొత్తం పోస్టుల …

Read More »

తెలంగాణ నిరుద్యోగ యువతకు శుభవార్త

తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపల్, పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవల్ప్మెంట్ డిపార్ట్ మెంట్ లో ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ పచ్చజెండా ఊపింది. ఈ రెండు శాఖల్లోని 1433 వివిధ క్యాడర్ పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌త్య‌క్ష నియామ‌క ఖాళీలు 91,142 ఉండ‌గా, ఇందులో 11,103 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల‌ను క్ర‌మ‌బద్దీక‌ర‌ణ చేయ‌గా, మిగిలిన 80,039 …

Read More »

బీజేపీపై మంత్రి హరీష్ రావు ఫైర్

 ‘బీజేపోళ్లు మందికి పుట్టిన బిడ్డలను మా బిడ్డలని ముద్దాడుతరు’ అని గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను బీజేపీ పదే పదే నిజం చేస్తున్నది. తాజాగా మరోసారి ఇలాంటి పనే చేసింది. ‘మిషన్‌ భగీరథ’ విజయాన్ని తన ఖాతాలో వేసుకొనేందుకు కుట్ర చేసింది. ‘తెలంగాణ రాష్ట్రంలోని 54 లక్షలకుపైగా కుటుంబాలకు జల్‌ జీవన్‌ మిషన్‌ కింద నల్లా కనెక్షన్లు ఇచ్చాం. రాష్ట్ర ప్రజలకు భవిష్యత్తుపై నమ్మకం కల్పించాం’ అని కేంద్ర …

Read More »

తెలంగాణలో కొలువుల జాతర

తెలంగాణ రాష్ట్రంలో వెయ్యి వైద్యుల పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఆర్థిక,వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు వెల్లడించారు. పల్లె దవాఖానాలు, బస్తీ దవాఖానాలు, పీహెచ్సీలలో పనిచేయడానికి ఈ పోస్టులను భర్తీ చేస్తామని.. గ్రామాల్లో పనిచేయడానికి ఇష్టపడే వారి సర్వీసును కౌంట్ చేస్తూ, పీజీ అడ్మిషన్లలో 30శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.

Read More »

ట్విట్టర్ లో వైరల్ అవుతున్న మంత్రి హరీష్ రావు ట్వీట్

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మంత్రి హరీశ్‌ రావు శుభాకాంక్షలు తెలిపారు. నాడు ఉద్యమ కెరటం, నేడు ప్రగతి ప్రస్థానం అని అన్నారు. తెలంగాణ నాడు పోరాటాలకు పుట్టినిల్లు.. నేడు అభివృద్ధి లో దేశానికే దిక్సూచి అని ట్వీట్‌ చేశారు. నాడు ఉద్యమ కెరటం..నేడు ప్రగతి ప్రస్థానం..! నాడు పోరాటాలకు పుట్టినిల్లు..నేడు అభివృద్ధి లో దేశానికే దిక్సూచి..!! రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.#JaiTelangana pic.twitter.com/WDpVf2Md7N — …

Read More »
aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - -- - medyumlar medyum medyumlar medyum medyumlar medyum