Home / Tag Archives: thanneeru harish rao (page 29)

Tag Archives: thanneeru harish rao

వైకుంఠ ధామం అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కె.పి వివేకానంద్ శంకుస్థాపన …

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతి నగర్ లో సుమారు రూ. 50 లక్షల తో చేపడుతున్న వైకుంఠ ధామం అభివృద్ధి పనులక ఈ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిధిగా స్థానిక మేయర్ కొలన్ నీలా గోపాల్ రెడ్డి గారి కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఈ శ్మశాన వాటికను ఒక మోడల్ గ్రేవ్ యార్డు వైకుంఠధామంగా …

Read More »

ఆడబిడ్డలకు ఇంటి పెద్దగా ముఖ్యమంత్రి కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తన్న కల్యాణలక్ష్మి షాదిముబారక్ పథకంలో భాగంగా   గుడిహత్నూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన చెక్కుల పంపిణి కార్యక్రమంలో గౌరవ బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు గారు ముఖ్య అతిధిగా హాజరై ఆయా గ్రామాలకు చెందిన 53 మంది లబ్ధిదారులకు రూ. 1,00,116/- చొప్పున లభ్డిదారులకు చెక్కులు అందజేశారు. అనంతరం గౌరవ శాసన సభ్యులు రాథోడ్ బాపురావు గారు మాట్లాడుతూ ఇంటికి పెద్దదిక్కుగా …

Read More »

అర్చకులకు తెలంగాణ సర్కారు తీపికబురు

తెలంగాణలోని అర్చ‌కుల‌కు ధూప దీప నైవేద్య ప‌థ‌కం క్రింద గౌర‌వ వేత‌నాన్ని రూ. 6000 నుంచి రూ.10,000 కు పెంచుతూ ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసినందుకు సీయం కేసీఆర్ కు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.ఉమ్మ‌డి పాల‌న‌లో అర్చ‌కుల‌కు ధూప దీప నైవేద్య పథకం కింద రూ.2,500 మాత్ర‌మే అందేవి.. కానీ తెలంగాణ వచ్చాక అర్చకులు ఇబ్బందులు పడడం గుర్తించిన సీయం కేసీఆర్….. రూ.2500 గౌర‌వ‌ …

Read More »

వైరల్ అవుతున్న ఎమ్మెల్సీ కవిత ట్వీట్

తెలంగాణ రాష్ట్ర అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్విట్టర్ లో చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది.. కేంద్రం తగ్గించిన గ్యాస్ సిలిండర్ పై ధర గురించి ఎమ్మెల్సీ కవిత స్పందిస్తూ ఇది ప్రజలకు కానుక కాదు.. సామాన్య ప్రజల జేబులను గుల్ల చేసి దగా చేయడమే అని ట్విట్టర్ సాక్షిగా ఆమె విరుచుకుపడ్డారు. వంట గ్యాస్ ధరలను విపరీతంగా పెంచి కేవలం నామమాత్రంగా తగ్గించి ఏదో …

Read More »

సోలాపూర్ కు మంత్రి హారీష్ రావు

మహారాష్ట్రలోని సోలాపూర్‌లో పద్మశాలీల ఆరాధ్య దైవం మారండేయ రథోత్సవ కార్యక్రమం బుధవారం ఘనంగా జరగనున్నది. తెలంగాణ నుంచి వెళ్లి సోలాపూర్‌లో స్థిరపడిన పద్మశాలీల ఆధ్వర్యంలో పెద్దఎత్తున జరగనున్న రథోత్సవంలో రాష్ట్రం తరఫున పలువురు మంత్రులతోపాటు బీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలు పాల్గొననున్నారు. దీనికి సంబంధించిన సభ ఏర్పాట్లు తదితర పనుల పరిశీలనకు మంత్రి తన్నీరు హారీష్ రావు ఈ రోజు వెళ్లనున్నారు.

Read More »

300 మంది లబ్ధిదారులకు బీసీ బంధు చెక్కులు పంపిణీ

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని  బీఆర్ఎస్ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపుతోందని ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి అన్నారు. ఈరోజు మంగళవారం ఆలేరు పట్టణంలో వైఎస్సార్‌ గార్డెన్ లో  బీసీ బంధు పథకం కోసం ఎంపిక చేసిన 300 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..సీఎం కేసీఆర్‌ అన్ని వర్గాల …

Read More »

యువత అవకాశాలను అందిపుచ్చుకోవాలి

తెలంగాణ రాష్ట్ర అధికార బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో టాస్క్‌   ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఐటీ జాబ్‌మేళాను  ప్రారంభించారు. ఈ  జాబ్‌మేళాకు  పెద్ద సంఖ్యలో యువత తరలివచ్చారు. ఇందులో గ్లోబల్‌ లాజిక్‌తోపాటు వివిధ విదేశీ కంపెనీలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. అంతర్జాతీయంగా ప్రఖ్యాతి చెందిన 41 కంపెనీలు పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. అవకాశాలను యువత అందిపుచ్చుకోవాలని సూచించారు. జాబ్‌మేళాలో …

Read More »

బీఆర్ఎస్ లోకి భారీ చేరికలు

తెలంగాణ వ్యాప్తంగా అధికార బీఆర్‌ఎస్‌లోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి.ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో అమలవుతున్న పలు  అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ప్రజలు జై కొడుతూ బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. తాజాగా నకిరేకల్ మండలం చందంపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వంగూరి నర్సింహా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ …

Read More »

సాయిచంద్ కుటుంబానికి సిఎం కేసీఆర్ కన్నతండ్రిలా అండగా వుంటారు

తెలంగాణముఖ్యమంత్రి కేసీఆర్ గారు సాయిచంద్ కుటుంబానికి ఎలాంటి ఆర్ధిక ఇబ్బంది కలగకుండా పార్టీ ఫండ్ నుంచి కోటిన్నర రూపాయిలు అందజేశారు. సాయిచంద్ కుటుంబానికి సిఎం కేసీఆర్ కన్నతండ్రిలా అండగా వుంటారు .  ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి ఆదేశాల మేరకు గౌరవ మంత్రివర్యులు శ్రీమతి సబితా ఇంద్రా రెడ్డి గారు, ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు శ్రీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు, డాక్టర్ దాసోజు శ్రవణ్ గారు, కట్టెల …

Read More »

సింగరేణి జూనియర్ అసిస్టెంట్ పరీక్ష రద్ధు

తెలంగాణ రాష్ట్ర సింగరేణిలో 177 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి గతేడాది సెప్టెంబర్ నెలలో 4న నిర్వహించిన పరీక్షను రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానమైన  హైకోర్టు రద్దు చేసింది. గతంలో నిర్వహించిన ఈ పరీక్ష నిర్వహణలో లోపాలను ఎత్తిచూపుతూ అభిలాష్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో సింగరేణి యాజమాన్యం ఇప్పటికీ ఫలితాలు విడుదల చేయలేదు. తాజాగా దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. నోటిఫికేషన్, పరీక్షలను రద్దు చేస్తూ …

Read More »
canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat