తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ యువ హీరో.. అక్కినేని వారసుడు నాగచైతన్య ప్రస్తుతం విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో థ్యాంక్యూ అనే సరికొత్త మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. పక్కా కమర్షియల్ మూవీతో హిట్ ను అందుకున్న మోస్ట్ గ్లామరస్ తార రాశీఖన్నా , అవికాగోర్, మాళవికా నాయర్ ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మాతగా… మ్యూజిక్ …
Read More »