ఏపీలో జగన్ సర్కారు మరో అనూహ్యమైన నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు తెలుస్తోంది. శాసనమండలిని రద్దు చేస్తూ గతంలో చేసిన తీర్మానాన్ని వెనక్కి తీసుకోనున్నట్లు రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆ తీర్మానాన్ని ఉపసంహరించుకుంటూ ఇవాళ అసెంబ్లీలో మరో తీర్మానం తెచ్చే అవకాశం ఉంది. కాగా, గతంలో మండలిలో తెలుగుదేశం పార్టీ బలం ఎక్కువగా ఉండటంతో దాన్ని రద్దు చేయాలని 2020, జనవరిలో సీఎం జగన్ అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రానికి పంపారు
Read More »ఆఖరకు మీ ఎమ్మెల్యేకు బహిరంగ లేఖ రాసే దుస్థితి తెచ్చుకున్నావా పవనూ..!
జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌కు, ఆ పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌రావుకు మధ్య గత కొద్దికాలంగా విబేధాలు కొనసాగుతున్నాయి. ఒకపక్క సీఎం జగన్‌పై పవన్ రోజుకో అంశంతో తీవ్ర విమర్శలు చేస్తుంటే..రాపాక మాత్రం సమయం వచ్చినప్పుడల్లా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రశంసిస్తూ..సీఎం జగన్‌ను దేవుడిలా ఆకాశానికి ఎత్తేస్తున్నారు. రెండు సార్లు స్వయంగా జగన్ ఫోటోకు పాలాభిషేకం చేసి సంచలనం రేపారు. ఇంగ్లీష్ మీడియం విషయంలోకాని, …
Read More »