మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ సినిమా కూడా జోష్ ను పెంచింది. దీపావళి సందర్భంగా మూడు పోస్టర్లు రిలీజ్ చేసింది. అది చాలదన్నట్టు సాయంత్రం సమయంలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. మహేష్ బాబు మేజర్ అజయ్ కృష్ణ గా నటిస్తున్నారు. ఈ పాత్రను సరిలేరు నీకెవ్వరూ అనే థీమ్ సాంగ్ గా చూపిస్తూ రివీల్ చేశారు. తరువాత విజయశాంతికి సంబంధించిన పోస్టర్, రష్మికకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ …
Read More »బిగ్ బాస్ లో నేడు ఎలిమినేషన్ అయ్యోది ఎవరో అప్పుడే లీక్
బిగ్ బాస్ లో ఈ వారం ఇంటి నుండి ఒకరు బయటకి వెళ్లనున్నార. ప్రస్తుతం నామినేషన్‌లో శ్రీముఖి, శివజ్యోతి, అలీ, వరుణ్ సందేశ్ ఉన్నారు. ఇప్పటికే రాహుల్ టిక్కెట్ టూ ఫినాలేకి వెళ్ళగా, నిన్న రాత్రి బాబా భాస్కర్ టిక్కెట్ టూ ఫినాలే ఛాన్స్ దక్కించుకున్నారని బిగ్ బాస్ తెలిపారు . అయితే ప్రతి ఆదివారం ఎలిమినేషన్ ప్రక్రియ జరుగుతూ వస్తుండగా, ఈ ఆదివారం దీపావళి కావడంతో నేడు ఎలిమినేషన్ …
Read More »రైతు పాత్రలో విక్టరీ వెంకటేష్
టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు వైవిద్య పాత్రలకు పెట్టింది పేరు విక్టరీ వెంకటేష్. స్టార్డమ్ కానీ హోదా కానీ చూడకుండా పాత్ర డిమాండ్ చేస్తే యువహీరోలతో కూడా కలిసి నటించే స్వభావమున్న హీరో వెంకీ. అలాంటి వెంకీ ఇప్పటికే పలు విజయవంతమైన చిత్రాలతో నేటి తరం హీరోలతో పోటి పడుతూ మరి నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం అక్కినేని వారసుడు నాగచైతన్యతో కలిసి వెంకీ మామ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ …
Read More »బన్నీ అభిమాని పేరుతో రూ.30లక్షలు స్వాహా
టాలీవుడ్ సూపర్ హీరో,స్టైల్ స్టార్ అల్లు అర్జున్ పేరుతో రూ. ముప్పై లక్షలు స్వాహా చేసిన సంఘటన ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బన్నీ కు తెలుగు రాష్ట్రాలతో పాటుగా ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది అభిమానులు ఉన్న సంగతి విదితమే. ఇలా అభిమానినని చెబుతూ మిగతా బన్నీ అభిమానులను బురడీ కొట్టించాడు ఓ ప్రబుద్ధుడు. బన్ని విజయ్ అనే అల్లు అర్జున్ అభిమాని తనకు ప్రమాదం జరిగింది. తోచినంతా …
Read More »30సెకండ్ల ప్రకటనకు అన్ని కోట్లా..?
మహేష్ బాబు ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో.. అగ్రహీరో. వరుస విజయాలతో ఇండస్ట్రీలో టాప్ రేంజ్ లో కొనసాగుతున్నాడు. అలాంటి హీరోతో యాడ్ చేయడం అంటే కోట్లతోనే పని. మరి ఏకంగా తన కుటుంబ సభ్యులనే ఈ యాడ్ లో నటింపచేస్తే ఎంత రెమ్యూనేషన్ తీసుకుంటాడో కదా. తాజాగా ఒక ప్రముఖ రియల్టర్ కంపెనీకి ఇచ్చిన ఒక ప్రకటనలో మహేష్ బాబు కుటుంబ సభ్యులు నమ్రతా శిరోధ్కర్,కుమారుడు,కుమార్తె నటించారు. …
Read More »“మా” లో ముదిరిన వివాదాలు
మరోసారి తెలుగు సినిమాలో గొడవ జరుగుతోంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ప్రముఖ నటులు నరేష్ కు జీవిత ,రాజశేఖర్ లకు మధ్య వివాదం సాగుతోంది.తాజాగా మా అద్యక్షుడు నరేష్ తో సంబంధం లేకుండా జీవిత,రాజశేఖర్ లు జనరల్ బాడీ పేరుతో సమావేశం పెట్టడంపై నరేష్ లాయర్ అభ్యంతరం చెప్పారు.మా లో ఉన్న మూల ధనం ఐదు కోట్ల రూపాయలు ఏమయ్యాయని జీవిత ,రాజశేఖర్ లు ప్రశ్నించారని కథనాలు వస్తున్నాయి. …
Read More »బిగ్ బాస్ లో ఈ వారం డబల్ ఎలిమినేషన్ …డేంజర్ జోన్ లో ఉన్నది వీరే
బిగ్ బాస్ లో ఈ వారం ఇంటి సభ్యులు మొత్తం నామినేట్ అయిన సంగతి తెలిసిందే. అయిన ఈ ఏడుగురిలో ఎవరు ఇంటి నుండి వెళ్ళిపోతారనేది హాట్ టాపిక్ గా మారింది.ఈ ఏడుగురిలో శ్రీముఖి, బాబా భాస్కర్, రాహుల్, వరుణ్ లు సేఫ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. గడిచిన ఎపిసోడ్ లో ఆలీ వ్యవహార శైలి చర్చలకు దారి తీసింది. బాబా భాస్కర్ ఫ్యామిలీ వచ్చినపుడు ఆయన మాట్లాడిన విధానం …
Read More »హ్యాపీ బర్త్ డే మహానటి
మహానటితో తెలుగు సినిమా ప్రేక్షకుల మదిని దోచుకున్న కీర్తి సురేష్ పుట్టిన రోజు నేడు. ఆ ముద్దుగుమ్మకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ ఈ అందాల రాక్షసి గురించి తెలుసుకుందాం. * 1992 అక్టోబర్ 17న జన్మించింది * ప్రముఖ నిర్మాత సురేష్ కుమార్ ,నటి మేనకల కుమార్తె * పైలట్స్ మూవీతో 2000లో బాల్యనటిగా ఎంట్రీ * 2013లో గీతాంజలితో హీరోయిన్ గా పరిచయం * నేను శైలజ …
Read More »బరువైన హృదయంతో మీకు తెలియజేస్తున్నా అంటూ ఓ లేఖ..మంచు మనోజ్
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరో జంట విడిపోయింది. మంచు కుటుంబం నుంచి హీరోగా వచ్చిన మంచు మనోజ్ కుమార్ ఇండస్ట్రీలో మొదట్లో కొన్ని హిట్ సినిమాలు చేశారు. అయితే, ఇటీవల కాలంలో మంచు మనోజ్ నటిస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. దీంతో హీరో ఎలాగైనా హిట్ కొట్టాలని కసితో తిరిగి మంచి సినిమాలు చేయాలని అనుకుంటున్నారు. సినిమా ఇండస్ట్రీపైనే ఎక్కువగా దృష్టిపెట్టాలని నిర్ణయం తీసుకున్నాడు. wanted to …
Read More »మహేష్ ను ఇబ్బంది పెడుతున్న అగ్ర దర్శకుడు
టాలీవుడ్ స్టార్ హీరో ,ప్రిన్స్ మహేష్ బాబు తాజాగా నటిస్తున్న మూవీ సరిలేరు నీకెవ్వరు. ఇప్పటికే వరుస విజయాలతో ఇండస్ట్రీలో టాప్ హీరో స్థాయికెదిగారు. ఒకవైపు విజయవంతమైన సినిమాలతో.. మరోవైపు సమాజానికి సందేశాలను ఇస్తూ చిత్రాల్లో నటిస్తూ వరుస చిత్రాలను చేస్తున్నాడు. ప్రస్తుతం మహేష్ నటిస్తున్న చిత్రం రానున్న సంక్రాంతికి విడుదల కానున్నది. ఆ తర్వాత ఏ మూవీ సెట్ పైకి వస్తుందో ఆయన అభిమానులతో పాటు.. తెలుగు సినిమా …
Read More »