ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ హటావో .దేశ్ బచావో అనే నినాదంతో జనసేన పార్టీని ప్రముఖ స్టార్ హీరో ,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన సంగతి విదితమే .గత సార్వత్రిక ఎన్నికల్లో అక్కడ ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం ,బీజేపీ పార్టీకి మద్దతుగా నిలిచాడు పవన్ కళ్యాణ్ .తెలంగాణ లో పవన్ ఫ్యాక్టర్ ఏమి పని చేయలేదు . అక్కడ ఏపీలో మాత్రం …
Read More »విడుదలకు ముందే “రాజా ది గ్రేట్ “రికార్డు ..
టాలీవుడ్ మాస్ మహారాజు ,స్టార్ హీరో రవితేజ హీరోగా ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తోండగా వస్తోన్న లేటెస్ట్ మూవీ ‘రాజా ది గ్రేట్’.క్యాప్సన్ వెల్కమ్ టూ మై వరల్డ్ . ఈ మూవీ లో రవితేజ బ్లైండ్ పాత్రలో నటిస్తున్నారు .అయితే ఈ మూవీ కి సంబంధించి తాజాగా విడుదల చేసిన టీజర్‌కు టాలీవుడ్ సినిమా ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభించింది. ఈ క్రమంలో ఈ …
Read More »‘కేరాఫ్ సూర్య’టీజర్ ..
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా లేటెస్ట్ గా వస్తోన్న మూవీ ‘కేరాఫ్ సూర్య’. సుసీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ టీజర్ విడుదలైంది. ఇందులో కామిరెడ్డి సూర్య పాత్రలో సందీప్ నటిస్తున్నాడు. టీజర్‌లో‘రేయ్ మావా నేనింత అందంగా ఎలా పుట్టాను రా’ అని సందీప్ తనని తాను పొగుడుకుంటుంటే.. ఇందుకు సత్య ‘తూ.. నా బతుకు నేను చచ్చిపోతా’అనడం తెగ కామెడి ను అందిస్తుంది . లక్ష్మీ …
Read More »పవన్ కళ్యాణ్ కు అంతర్జాతీయ అవార్డు ..!
ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో ,జన సేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అంతర్జాతీయ అవార్డు వచ్చింది .ఈ క్రమంలో ఇండో యూరోపియన్ బిజినెస్ ఫోరమ్ (ఐఈబీఎఫ్) ఎక్స్‌లెన్స్ అవార్డుకు పవన్ కళ్యాణ్ ఎంపికయ్యారు. అయితే ఈ పురస్కారాన్ని నవంబర్ నెల 17న హౌజ్ ఆఫ్ లార్డ్స్ సమావేశంలో పవన్ కు ప్రదానం చేయనున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఇటీవల అమెరికాలోని హార్వర్డ్ యూనివర్శిటీ పవన్ కల్యాణ్‌ను …
Read More »పెళ్లి కాకుండానే తల్లి అయిన రెజీనా..?నిజమా..?
టాలీవుడ్ ప్రముఖ నటీ రెజీనా కసాండ్రా తల్లి అయినది . ఈ విషయాన్ని ఆమే తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో చెప్పింది. అంతేకాదు తన పాప ఫొటోలను కూడా పోస్ట్ చేసింది. గతంలో ఆమెకు ఎంగేజ్‌మెంట్ అన్న వార్తలు వచ్చాయిగానీ.. పెళ్లయినట్లు సమాచారం ఏమీ లేదే అన్న డౌట్ వస్తున్నదా? అయితే రెజీనా అమ్మయితే అయిందిగానీ.. అది దేవుడిచ్చిన బిడ్డతో. ఆ పాప పేరు జోలీ డేనియల్ అని, ఆమె తనకు …
Read More »ఈ బెంజ్ కారు రకుల్ కి ఎవరిచ్చారంటే ..?
రకుల్ ప్రీత్ సింగ్ అంటే టక్కున గుర్తుకు వచ్చే బక్కపలచని రూపం ..కుర్రకారు చూడగానే మత్తెక్కించే అందం ..వయస్సుతో తేడా లేకుండా అందర్నీ ఆకట్టుకునే అభినయం .అన్నిటికి మించి వరస అవకాశాలు .ఇది అమ్మడి ట్రాక్ రికార్డు .కుర్ర హీరో సందీప్ కిషన్ తో నటించిన వెంకటాద్రి ఎక్ష్ ప్రెస్ మూవీతో హిట్ కొట్టి వెనక్కి తిరిగి చూడని విధంగా తన కెరీర్ ను బిల్డ్ చేసుకుంది . ఆ …
Read More »మెగా ఫ్యామిలి నుండి మరో హీరో …?
చిరంజీవి చిన్న కూతురు శ్రీజ వివాహం కల్యాణ్ తో జరిగిన విషయం తెలిసిందే. వివాహ సమయంలోనే కుర్రాడు బాగున్నాడు .. హీరో అయ్యే లక్షణాలు వున్నాయనే అభిప్రాయాలను చాలామంది వ్యక్తం చేశారు. అయితే సినిమాల వైపుకి రావడానికి ఆయనకి అంతగా ఇంట్రెస్ట్ లేదనే వార్తలు వచ్చాయి. ఆ తరువాత కల్యాణ్ మనసు మార్చుకున్నాడో ఏమో గానీ, అందుకు సంబంధించిన సన్నాహాలు మొదలయ్యాయి. ఇప్పటికే విశాఖలోని సత్యానంద్ దగ్గర నటనలో మూడు …
Read More »బుల్లితెర షేకింగ్ న్యూస్.. జబర్ధస్త్ ప్రోగ్రాంకు గుడ్ బై చెప్పనున్న అనసూయ..?
బుల్లితెర హాట్ కామెడీ ప్రోగ్రాం జబర్ధస్త్ కామెడీ షోతో సూపర్ క్రేజ్ సాధించిన హాట్ యాంకర్ అనసూయకు సంబందించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అసలు విషయం ఏంటంటే త్వరలోనే అనసూయ జబర్ధస్త్ ప్రోగ్రామ్‌కు గుడ్ బై చెప్పబోతోందన సమాచారం. బుల్లితెరపై తన అందం, అభినయంతో ఇమేజ్ ను అమాంతం పెంచేసుకున్న ఈ టాప్ యాంకర్ సోగ్గాడే చిన్ని నాయన, క్షణం వంటి సినిమా …
Read More »రెండు రోజుల్లోనే రికార్డు సృష్టించిన జూనియర్ ..
నాన్నకు ప్రేమతో ,టెంపర్,జనతా గ్యారేజ్ మూవీలతో వరస హిట్లతో మంచి ఊపులో ఉన్న టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ జై లవ కుశ తో మరోసారి తన సత్తా చాటాడు. తన సినిమా కెరీర్ లోనే మొట్టమొదటి సారిగా జూనియర్ త్రిపాత్రాభినయం చేయడమే కాకుండా ..మొట్ట మొదటిసారిగా ఒక పాత్రలో నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో నటిస్తుండటంతో ఇటు నందమూరి అభిమానుల్లో అటు సినిమా ప్రేక్షకుల్లో …
Read More »