Home / Tag Archives: tollywood (page 323)

Tag Archives: tollywood

టీడీపీలోకి టాలీవుడ్ హీరోయిన్ …!

తెలుగుదేశం పార్టీలో సినీ గ్లామర్ కు ఏమాత్రం తక్కువలేదు.క్యారెక్టర్ ఆర్టిస్ట్ దగ్గర నుండి స్టార్ హీరో వరకు అందరూ ఆ పార్టీ తరపున ప్రాతినిధ్యం వహిస్తూనే వస్తున్నారు.ఒక్కముక్కలో చెప్పాలంటే తెలుగుదేశాన్ని స్థాపించిందే అప్పటి ఇప్పటి ఎప్పటి ఎవర గ్రీన్ హీరో నందమూరి తారకరామారావు.అప్పటివరకు కాంగ్రెస్ పాలనలో విసిగిచేంది ఉన్న ప్రజలను విముక్తి చేయడంకోసం టీడీపీ పార్టీని స్థాపించి పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారాన్ని చేపట్టింది.అంతటి ఘనచరిత్ర ఉన్న ఒక టాలీవుడ్ …

Read More »

అవును..నేను ప్రేమలో పడ్డాను ..ఎవరో తెలుసా ..!

టాలీవుడ్ ముద్దుగుమ్మ ,అందాల రాక్షసి కాజల్ అగర్వాల్ ప్రేమలో పడింది.ఈ విషయం గురించే ముద్దుగుమ్మే స్వయంగా చెప్పింది.ఇటివల నందమూరి హీరో కళ్యాణ్ రామ్ తో నటించిన మూవీ ఎమ్మెల్యే మంచి జోష్ తో ఉంది అమ్మడు .అయితే అమ్మడు సోషల్ మీడియాలో ఇన్నాళ్ళు ఇండస్ట్రీలో ఉండటమే ప్రేక్షకులు నాకిచ్చిన వరం ..నేను ప్రేమలో ఉన్నాను . ఎవరో తెలిస్తే షాక్ కు గురవుతారు అంటూ తను ఎవరితో ప్రేమలో ఉన్నాను …

Read More »

అనుకున్నది ఒకటి. అయిందోకటి..వైసీపీకి జై కొట్టిన ఇండస్ట్రీ..!

నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని పెద్దలు చేప్తారు.తాజాగా ఈ సామెత ఏపీ అధికార పార్టీ టీడీపీ నేతలకు సరిపొతుంది.గత నాలుగు ఏండ్లుగా రాష్ట్ర విభజన సమయంలో అప్పటి పాలక ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్,బీజేపీ పార్టీలు కురిపించిన ప్రధాన హమీలల్లో ఒకటి ప్రత్యేక హోదా .అయితే తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ పార్టీ దాన్ని తుంగలో తొక్కింది. అయితే గత కొన్నాళ్ళుగా ఈ హమీ నెరవేర్చాలని ప్రధాన ప్రతిపక్ష పార్టీ …

Read More »

బెడ్ మీద‌కు ర‌మ్మ‌ని..! చ్ఛిచ్ఛీ..!!

కెరీర్ మొద‌ట్లో నాకేమీ తెలిసేది కాదు. అందుకే ద‌ర్శ‌కులు ఎలా న‌టించ‌మంటే అలా న‌టించేశాను. అస‌లు కెమెరా ఏ యాంగిల్‌లో ఉందో కూడా చూసుకోకుండా న‌టించాను. ఆ త‌రువాత నా న‌ట‌న‌ను స్క్రీన్‌పై చూసి సిగ్గుతో త‌ల‌దించుకున్నాన‌ని ఇటీవ‌ల ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చింది హీరోయిన్ కాజ‌ల్ అగ‌ర్వాల్‌. సినీ రంగంలోకి అడుగుపెట్టిన మొద‌ట్లో ఎవ‌రి కోస‌మో న‌టించాలి అనుకున్నా.., కానీ, ఎవ‌రి కోస‌మో న‌టించాల్సిన గ‌తి నాకు …

Read More »

3రోజుల్లోనే రికార్డ్లను బద్దలు కొట్టిన రంగస్థలం ..

టాలీవుడ్ యంగ్ హీరో ,మెగా వారసుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా ..సమంతా హీరోయిన్ గా సుకుమార్ నేతృత్వంలో ఇటివల ప్రేక్షకుల ముందుకొచ్చిన మూవీ రంగస్థలం .విడుదలైన అన్ని చోట్ల మార్నింగ్ షోతోనే హిట్ టాక్ తెచ్చుకొని కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది నిర్మాతకు.ప్రస్తుతం సినీ వర్గాల సమాచారం మేరకు తోలి మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా మొత్తం ఎనబై ఎనిమిది కోట్ల రూపాయల గ్రాస్ ను …

Read More »

సీఎం కేసీఆర్ తో ప్రకాష్ రాజ్ భేటీ ..!

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ రోజు గురువారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ను కలిశారు.మొదటిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రగతి భవన్ లో ప్రకాష్ రాజు భేటీ అయ్యారు .అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ తో కల్సి అసెంబ్లీ సమావేశానికి హాజరయ్యారు.ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో ప్రకాష్ రాజ్ భేటీపై పలు ఉహాగానాలు …

Read More »

“ఎన్టీఆర్ “బయో పిక్ ఫస్ట్ లుక్ విడుదల..

అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత మాజీ ముఖ్యమంత్రి ,ప్రముఖ సీనియర్ నటుడు ,టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అయిన ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా ప్రముఖ దర్శకుడు తేజ ఒక బయో పిక్ ను తెరకెక్కించనున్న సంగతి తెల్సిందే.ఎన్.బీ.కే ఫిల్మ్,వారాహి చలనచిత్రం ,విబ్రీ మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మకమైన చిత్రంలో ఎన్టీఆర్ తనయుడు ,స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ …

Read More »

నేను తలచుకుంటే బాబుకు డిపాజిట్ కూడా దక్కదు ..-మోహన్ బాబు ..!

టాలీవుడ్ సీనియర్ నటుడు ,హీరో ,కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మరోసారి ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మీద ఫైర్ అయ్యారు.ఇటివల టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఒక పక్క ఏపీ ప్రజలు సమస్యలతో సతమతమవుతుంటే మరోవైపు సినీ ఇండస్ట్రీకి చెందిన వారు ఏసీ రూమ్లో కూర్చుంటూ ..కార్లలో తిరుగుతూ హీరోయిన్లతో కులుతున్నారు. See Also:టాలీవుడ్ ఇండస్ట్రీ షాకింగ్ డెసిషన్-చిక్కుల్లో …

Read More »

వైసీపీలోకి సీనియర్ స్టార్ హీరో ..ఎంపీ సీటు ఖరారు …!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలో సినీ గ్లామర్ అంటే టక్కున గుర్తుకు వచ్చేది ఏపీ ఫైర్ బ్రాండ్ ,గత నాలుగు ఏళ్ళుగా ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అండ్ బ్యాచ్ చేస్తున్న అవినీతి అక్రమాలపై అలుపు ఎరగని పోరాటం చేస్తూ..ఇటు ప్రజాక్షేత్రంలో అటు అసెంబ్లీ సాక్షిగా కడిగిపారేస్తున్న వైసీపీ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు,నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా.అయితే తాజాగా మరో సీనియర్ నటుడు ,ఇండస్ట్రీలో …

Read More »

ట్రెండ్ సెట్ చేస్తున్న “నీదీ..నాదీ..ఒకటే కథ “మూవీ ..!

చిన్న సినిమాగా ఇటివల ప్రేక్షకుల ముందుకొచ్చిన మూవీ నీదీ..నాదీ..ఒకటే కథ .యంగ్ హీరో శ్రీవిష్ణు హీరోగా వేణు ఊడుగుల తొలిసారిగా దర్శకత్వం వహించగా తెరకెక్కిన ఈ చిత్రం 2.25కోట్లతో నిర్మించబడింది.మొన్న విడుదలైన ఈ చిత్రం అన్ని ధియేటర్లలో సూపర్ హిట్ టాక్ తో ఘనవిజయం సాధించి బాక్స్ ఆఫీసును షేక్ చేస్తుంది. చాలా తక్కువ బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ మొదటి మూడు రోజులకే లాభాల బాట పట్టింది.ప్రస్తుతం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat