ఇప్పటి వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో వరస విజయాలతో తన అభిమానులను అలరిస్తున్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మరో సరికొత్త పాత్రలో తన అభిమానులను కనువిందు చేయడానికి సిద్ధమయ్యారు.వచ్చే నెల ఏడో తారీఖు నుండి ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానున్న సంగతి విదితమే. గత ఐపీఎల్ సీజన్లు క్రికెట్ అభిమానులను ఎంతగానో అలరించడమే కాకుండా ఆయా ప్రాంచేజీలతో పాటుగా బీసీసీఐ కు కూడా కనకవర్షం కురిపించింది.ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ …
Read More »వైఎస్సార్ బయోపిక్ లో జగన్ పాత్రలో సూపర్ స్టార్ ..!
అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు మహిరాఘవ బయో పిక్ తీయాలని నిర్ణయం తీసుకున్న సంగతి విదితమే.అందులో భాగంగా ఈ బయో పిక్ లో వైఎస్సార్ గా మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించనున్నారు. వైఎస్సార్ సతీమణి వైఎస్ విజయమ్మ పాత్రలో సీనియర్ నటిమణి శరణ్య నటిస్తారని దర్శకుడు రాఘవ ఇప్పటికే ప్రకటించాడు.వైఎస్ బయో పిక్ …
Read More »ఛార్మిను ప్రేమలో దించింది ఇతనే ..!
ఛార్మి చిన్నవయస్సులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కుర్ర హీరో దగ్గర నుండి మోస్ట్ సీనియర్ స్టార్ హీరో వరకు అందరితో అడిపాడింది అమ్మడు.అయితే ఒక ప్రముఖ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె తన ప్రేమాయణం గురించి వివరించింది.ఈ క్రమంలో అమ్మడు మాట్లాడుతూ తన ప్రేమ విఫలమైంది. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఒక ప్రముఖ వ్యక్తీతో ప్రేమలో పడ్డాను.అయితే కేవలం రెండు విషయాల వలన తమ ప్రేమ విఫలమైంది.ఒకవేళ మేము పెళ్లి చేసుకున్న …
Read More »సినిమా వాళ్ళంటే అంత చులకనా -మంచు లక్ష్మీ ఫైర్ ..!
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందినవారిపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారని ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ టీవీ5 ఎడిటర్ సాంబశివరావు మీద మా అధ్యక్షుడు శివాజీ రాజా అధ్వర్యంలో హైదరాబాద్ మహానగరంలో జుబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిన సంగతి విదితమే. ఈ క్రమంలో మంచు లక్ష్మీ మాట్లాడుతూ ఇండస్ట్రీ వారి గురించి అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ..పరువుకు భంగం కల్గించే విధంగా ప్రవర్తించిన కానీ వారిని వదిలిపెట్టం.వారి వెనక …
Read More »టీవీ5 ఎడిటర్ ఇ సాంబశివరావుపై పోలీసు కేసు నమోదు ..!
ప్రముఖ తెలుగు న్యూస్ మీడియా ఛానల్స్ కు చెందిన టీవీ5 వైస్ ప్రెసిడెంట్ ,ఎడిటర్ ఇ సాంబశివరావు ఏపీకి ప్రత్యేక హోదా అనే చర్చను ప్రముఖ దర్శకనిర్మాత రచయిత అయిన పోసాని కృష్ణమురళితో నిర్వహించిన సంగతి విదితమే.ఈ చర్చ కార్యక్రమంలో భాగంగా సాంబశివరావు మాట్లాడుతూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో బ్రోకర్లు లేరా ..? లం.ముం.లు లేరా ..రియల్ ఎస్టేట్ పేరిట దోచుకునే దళారులు లేరా అని ఇండస్ట్రీలోని మహిళా క్యారెక్టర్ …
Read More »ఎం.ఎల్.ఎ తొలిరోజు కలెక్షన్లు ..!
నందమూరి యంగ్ హీరో కళ్యాణ్ రామ్ హీరోగా కొత్త దర్శకుడు ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో ప్రముఖ స్టార్ హీరోయిన్ అందాల రాక్షసి కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నిన్న శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన మూవీ ఎం.ఎల్.ఎ .విడుదలైన దగ్గర నుండి హిట్ టాక్ తో ప్రేక్షకుల మదిని దోచుకోవడమే కాకుండా మంచి కలెక్షన్లతో దూసుకుపోతుంది. ట్రేడ్ వర్గాల సమాచారం మేరకు ఎమ్మెల్యే మూవీ తొలిరోజే ప్రపంచ వ్యాప్తంగా ఐదు …
Read More »టీఆర్ఎస్ లోకి స్టార్ హీరో ..!
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ లోకి టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ స్టార్ హీరో ,ఒకప్పుడు హీరోగా ఇండస్ట్రీను వరస సినిమాలతో ఒక ఊపు ఊపి నేడు సపోర్టింగ్ క్యారెక్టర్ చేస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటున్న సీనియర్ నటుడు సుమన్ తానూ వస్తాను అనే సంకేతాలు ఇచ్చారు. నిన్న శుక్రవారం యదాద్రిలో లక్ష్మీ నరసింహ స్వామీను దర్శించుకున్న సుమన్ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ …
Read More »మహిళా లోకాన్ని తీవ్రంగా అవమానిస్తున్న ఆస్థాన మీడియా-మహిళా సంఘాలు ఎక్కడ ..!
ఏపీ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ,అతని ఆస్థాన మీడియాగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు విమర్శిస్తున్న కొన్ని తెలుగు ప్రముఖ న్యూస్ ఛానల్స్ లో పనిచేసేవారికి ఆడవారంటే ఎంత మర్యాదనో..గౌరవమో గత కొంతకాలంగా మహిళలను ఉద్దేశించి వారు చేస్తున్న వ్యాఖ్యలను బట్టి అర్ధమవుతుంది.గతంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కోడలు మగబిడ్డను కంటానంటే అత్తా వద్దంటదా అని యావత్తు మహిళా లోకాన్ని …
Read More »బూమ్రాతో లవ్ .. షాకిచ్చే క్లారిటీచ్చిన రాశీఖన్నా ..!
రాశీఖన్నా టీం ఇండియా జట్టుకు చెందిన ప్రముఖ యంగ్ క్రికెటర్ బూమ్రా తో ప్రేమలో మునిగితెలుతుందని వార్తలు వస్తున్న సంగతి తెల్సిందే.అయితే తనపై వస్తున్న వార్తలపై అమ్మడు క్లారిటీ ఇచ్చారు.ఏకంగా ఇటు ఈ ముద్దుగుమ్మ అభిమానులు అటు బూమ్రా అభిమానులు సోషల్ మీడియాలో తెగ ప్రేమించుకుంటున్నారని పోస్టులను వైరల్ చేస్తున్నారు. అమ్మడు ఈ వార్తలపై స్పందిస్తూ బూమ్రా తనకు అందరి మాదిరిగా క్రికెటర్ గామాత్రమే తెలుసు.అయితే వ్యక్తిగతంగాతెలియదు.ఇంతవరకు అసలు బూమ్రా …
Read More »అతన్నే పెళ్లి చేసుకుంటా.రకుల్ ప్రీత్ సింగ్ క్లారిటీ ..!
రకుల్ ప్రీత్ సింగ్ చూడటానికి బక్కగా ఉన్న కానీ ఇటు అందంతో అటు చక్కని అభినయంతో టాలీవుడ్ సినిమా ప్రేక్షకుల మదిని దోచుకున్న ముద్దుగుమ్మ.గత కొంత కాలంగా అమ్మడు మీద పలు పుఖార్లు తెగ చక్కర్లు కొడుతున్నాయి.అదే ఆమె ఇండస్ట్రీకి చెందిన ఒక ప్రముఖ యంగ్ అండ్ డైనమిక్ హీరోతో పీకల్లోతు ప్రేమలో మునిగింది. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేస్కోబోతున్నారు అని వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి.తనపై వస్తున్నా ఈ …
Read More »