నిన్న మొన్నటి వరకు 200 దాటి సామాన్యుడికి కన్నీళ్లు తెప్పించిన టమాటా…ఇప్పుడు రైతులకు కన్నీళ్లు తెప్పిస్తోంది..దేశవ్యాప్తంగా నెల రోజుల క్రితం వరకు టమాటా ధర ఆకాశాన్ని తాకింది…కిలో టమాటా ఏకంగా 200 రూపాయలు దాటింది..అసలు టమాటా లేకుండా ఏ కర్రీ ఉండదు…అలాంటిది టమాటా ధర కొండెక్కడంతో సామాన్యులు నానా అగచాట్లు పడ్డారు. ఒక్క తెలుగు రాష్ట్రాలలోనే కాదు దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి..టమాటా బంగారం కంటే ప్రియమైపోయిందనే చెప్పాలి..టమాటా ట్రేల దొంగతనాలు …
Read More »చుక్కలను తాకుతున్న టమాట ధరలు
దేశవ్యాప్తంగా కూరగాయల ధరలు చుక్కలను తాకుతున్నాయి. అందులో టమాటా ధరల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనేలేదు. రోజురోజుకు పెరుగుతుండటంతో కిలో టమాట ధర గరిష్ఠానికి చేరింది. ముంబైతోపాటు పలు నగరాల్లో రూ.160 పలుకుతున్నది. ఇక ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో అత్యధికంగా కేజీకి రూ.162గా ఉంది. ఇక హిమాలయ రాష్ట్రం ఉత్తరాఖండ్‌లో టమాట ధర గురించి చెబితే అంతా నోరెళ్లబెట్టాల్సిందే. ఉత్తరాఖండ్‌లోని గంగోత్రి ధామ్‌లో కిలో టమాట …
Read More »