తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తనయుడు,ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, యువనేత కేటీఆర్ జన్మదినోత్సవం నేడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పలు పార్టీలకు చెందిన పలువురు రాజకీయ నాయకులు, సినీ నటులు, ఇతర రంగాల ప్రముఖులు కేటీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.ఈ క్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సుదీర్ఘకాలం ఆరోగ్యంతో సంపన్నంగా జీవించాలని ఆయన ట్విట్టర్ వేదికగా ఆకాంక్షించారు.
Read More »యువనేత కేటీఆర్ బాటలో గులాబీ శ్రేణులు,అభిమానులు
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ,మాజీ మంత్రి కేటీఆర్ ఈ నెల ఇరవై నాలుగో తారీఖున తన పుట్టిన రోజు జరుపుకోనున్న సంగతి విదితమే. అయితే ప్రతియేటా పుట్టినరోజు వేడుకలను కొందరు ప్రముఖులు చాలా అట్టహాసంగా జరుపుకుంటారు. మరికొందరు బర్త్‌డేలకు వెచ్చించే డబ్బును ఆపదలో ఉన్నవారికి అందిస్తూ ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తారు. ఇందులో రెండోకోవకు చెందిన వ్యక్తి కేటీఆర్ తన పుట్టిన రోజు సందర్భంగా పూల బొకేలు, పత్రికా ప్రకటనలు కాకుండా …
Read More »