గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్‌పై కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రచారం ద్వారా వారి అజ్ఞానాన్ని వారే బయటపెట్టుకుంటున్నారని ఎంపీ బాల్క సుమన్ వ్యాఖ్యానించారు. జీఈఎస్ 2017 తెలంగాణ, హైదరాబాద్ ప్రతిష్టను మరింత పెంచిందని..అయితే కాంగ్రెస్ నేతలు ఈ ప్రతిష్ఠాత్మక సదస్సుపై అజ్ఞానంతో మాట్లాడుతున్నారని ఎంపీ బాల్క సుమన్ మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు కళ్లుండి చూడలేని కబోదుల్లా వ్యవహరిస్తున్నారని ఎంపీ సుమన్ అన్నారు.మంత్రి కేటీఆర్ ప్రతిభా పాటవాలకు అంతర్జాతీయంగా పెరిగిన ఆదరణను చూసి …
Read More »రేవంత్‌రెడ్డికి ఎంపీ బాల్క సుమన్ సవాల్
కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి పెద్దపల్లి ఎంపీ బాల్కసుమన్ సవాల్ విసిరారు.దమ్ము, ధైర్యముంటే స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా లేఖను మధుసూదనాచారికి సమర్పించాలని అన్నారు . గురువారం పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన, పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలోని ఈసాలతక్కళ్లపల్లి గ్రామంలో విలేకరులతో మాట్లాడారు. ఉట్టికి ఎగురలేని వాడు, స్వర్గానికి ఎగిరినట్టు రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నాడన్నారు. రాజీనామా లేఖ ఏపీ సీఎంకు కాకుండా తెలంగాణ స్పీకర్‌కు ఇవ్వాలన్న సోయి కూడా లేదన్నారు. కాంగ్రెస్ …
Read More »