కాంగ్రెస్ పార్టీ గురించి ఆ పార్టీకే చెందిన సీనియర్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఘోరంగా తయారైందని, అధిష్టానం తప్పుడు నిర్ణయాలతో పార్టీకి ఈ పరిస్థితి తలెత్తిందని అన్నారు.తెలంగాణలో కాంగ్రెస్ ఇప్పట్లో కోలుకునే అవకాశం లేదన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్‌ను మార్చనందుకే కాంగ్రెస్ ఓటమిపాలైందని ఆరోపించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చినా లాభం …
Read More »