తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 110 మంది DSP, ఎస్పీలను బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ రవి గుప్తా ఉత్తర్వులు చేశారు.ఈ బదిలీల్లో భాగంగా యాదాద్రి డిఎస్పీగా రమేష్ కుమార్, నల్గొండ SPDOగా శివరాంరెడ్డి, కోదాడ SPDOగా శ్రీధర్ రెడ్డి, ఆదిలాబాద్ డిఎస్పీగా ప్రకాష్, మాదాపూర్ ACP Y.శ్రీనివాస్ కుమార్ నియమితులయ్యారు.
Read More »బడులకు 8 రోజులు సెలవులు
ఆంధ్రప్రదేశ్,తెలంగాణ రాష్ట్రాల్లోని ఉన్న స్కూళ్లకు ఈ నెలలో 8 రోజుల పాటు సెలవులు ఉండనున్నాయి. ఆగస్టు 15, ఆగస్టు 25 వరలక్ష్మీ వ్రతం, ఆగస్టు 31- రాఖీ పౌర్ణమికి సెలవు ఉంది.. నాలుగు ఆదివారాలు (6, 13, 20, 27)తో పాటు ఆగస్టు 12న రెండో శనివారం కూడా సెలవు ఉండనుంది. గత నెలలో వర్షాలతో తెలంగాణలో స్కూళ్లకు సెలవులు ఇవ్వగా.. రెండో శనివారం సెలవు ఇస్తారా? పనిదినంగా ఉంటుందా …
Read More »సింగరేణి కార్మికులకు తీపి కబురు
సింగరేణి కార్మికులకు తీపి కబురు అందింది. మే 19న జరిగిన 11వ వేతన సవరణ ఒప్పందాన్ని యాజమాన్యం అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. 23 నెలల బకాయిలు ఈనెల వేతనంతో కలిసి సెప్టెంబర్ నెలలో చెల్లించనుందని సమాచారం. 19 శాతం మినిమం గ్యారెంటీ బెనిఫిట్, 25 శాతం అలవెన్సులను చెల్లించనుందట. దీంతో ఫస్ట్ కేటగిరీ కార్మికుడికి రూ.12వేల వరకు జీతం పెరగనుంది. దీనిపై సింగరేణి యాజమాన్యం త్వరలో ప్రకటన చేయనుందని వార్తలు …
Read More »ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త
తెలంగాణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త చెప్పారు. త్వరలోనే ఉద్యోగుల వేతన సవరణ కమిషన్(PRC)తో పాటు మధ్యంతర భృతిని ప్రకటిస్తామని, EHS పక్కాగా అమలు చేస్తామని ఉద్యోగ సంఘాలతో జరిగిన భేటీలో ఆయన హామీ ఇచ్చారు. 2వ పీఆర్సీని ఏర్పాటు చేసి, 2023 జూలై 1 నుంచి అమలయ్యేలా ఐఆర్ ను ప్రకటించాలని ఉద్యోగులు కోరారు.. సీఎం సానుకూలంగా స్పందించారు. ఇవాళ లేదా రేపు అసెంబ్లీలో పీఆర్సీ …
Read More »అసెంబ్లీలో ఎమ్మెల్యే ఈటల పై మంత్రి కేటీఆర్ సెటైర్
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ వర్షకాల సమావేశాల్లో భాగంగా రెండో రోజు శుక్రవారం ఉదయం పది గంటలకు ప్రారంభమైంది. పది గంటల నుండి సభలో ప్రశ్నోత్తరాల కార్యక్రమం కొనసాగుతోంది. ఐటీ ఎగుమతులపై ప్రశ్నకు మంత్రి కేటీఆర్ ఇచ్చే క్రమంలో మాట్లాడుతూ… బయట ఈ కుంభకోణం ఆ కుంభకోణం అంటూ కాంగ్రెస్ నాయకులు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారన్నారు. ఈ రోజు ఎకరం భూమి ధర రూ.100 కోట్లకు రికార్డు స్థాయిలో పెరిగిందంటే ఆషామాషీ కాదన్నారు. …
Read More »రెండో రోజు ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
తెలంగాణ శాసనసభ సమావేశాల్లో భాగంగా ఈరోజు శుక్రవారం భారీ వర్షాలు, వరదలపై చర్చ జరగనుంది. ఉదయం 10 గంటలకు శాసనసభ, శాసనమండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభల్లోనూ మొదట ప్రశ్నోత్తరాలు చేపడతారు. అనంతరం స్వల్పకాలిక చర్చలో భాగంగా అసెంబ్లీలో భారీ వర్షాలు, వరదలు ప్రభావంపై చర్చ జరిగిన తర్వాత ప్రభుత్వం సమాధానం ఇస్తుంది. శుక్రవారం పలు బిల్లులను కూడా సభలో ప్రవేశపెట్టనున్నారు. అదే సమయంలో మండలిలో విద్య, వైద్యంపై చర్చ …
Read More »రైతు రుణ మాఫీ నిర్ణయంతో ప్రజా ప్రతినిధుల హర్షం..
తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపి, గుణాత్మక ప్రగతి కార్యాచరణను అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారికి మరోసారి కృతజ్జతల వెల్లువ వాన జల్లులా కురిసింది. గురువారం నాడు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా హాజరైన శాసన సభ్యులు సిఎం కేసీఆర్ ను వారి చాంబర్ లో కలిసి, రైతు సంక్షేమం ప్రజా సంక్షేమం దిశగా మరోసారి పలు ప్రగతి నిర్ణయాలు తీసుకున్నందుకు ధ్యనవాదాలు తెలిపారు. ఇటీవల కేబినెట్ తీసుకున్న …
Read More »రుణమాఫీ సంబరాలు చేయండి : ఎమ్మెల్సీ తాతా మధుసూదన్
ముఖ్యమంత్రి కేసీఆర్ గారి రైతు సంక్షేమ పాలనలో రైతులకు పెద్దపీట వేస్తూ రైతులకు ఆర్థిక వెసులుబాటు కల్పిస్తూ రాష్ట్రవ్యాప్తంగా రైతన్నల కొరకు రుణమాఫీకి నిర్ణయం తీసుకొని రైతు జీవితాలలో సంతోషాలు నింపిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, బిఆర్ఎస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ.. రేపు ఖమ్మం జిల్లాలోని అన్ని గ్రామాలలో మరియు అన్ని మండల కేంద్రాలలో రైతు సోదరులతో కలిసి సంబరాలు నిర్వహించాలి..ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం …
Read More »తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా.. మరికాసేపట్లో బీఏసీ సమావేశం
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. కంటోన్మెంట్ ఎమ్మెల్యే జీ.సాయన్న మృతిపట్ల అసెంబ్లీ నివాళులర్పించింది. సభలో సాయన్న మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా దివంగత ఎమ్మెల్యేతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.దివంగ ఎమ్మెల్యే సాయన్న.. నాలుగు దశాబ్దాల పాటు రాజకీయాల్లో కొనసాగారని, శాసన సభ్యుడిగా.. ఇతర అనేక హోదాల్లో పని చేశారని సీఎం కేసీఆర్ అన్నారు. ఆయనతో తనకు వ్యక్తిగతంగా మంచి అనుబంధముందన్నారు. …
Read More »అన్ని వర్గాల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వం ద్వేయం
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ముస్లిం మైనార్టీ సోదరులకు గ్రేవ్ యార్డ్ కొరకు సర్వేనెంబర్ 186 బాచుపల్లిలో గల రెండు ఎకరాల ప్రభుత్వం స్థలాన్ని ప్రభుత్వం కేటాయించినందుకు గాను ఈ రోజు ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ గారిని చింతల్ లోని తన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదములు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర …
Read More »