Home / Tag Archives: trs (page 3)

Tag Archives: trs

ఈ నెల 30న టీఆర్‌ఎస్‌లోకి మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి

మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి ఈ నెల 30న టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన పెద్దిరెడ్డి వచ్చే శుక్రవారం సీఎం కేసీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఏ పదవీ ఆశించి అధికార పార్టీలో చేరడంలేదన్నారు. హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిని గెలిపించడమే తన లక్ష్యమని చెప్పారు.మాజీ సీఎం చంద్రబాబునాయుడు ప్రభుత్వంలో పెద్దిరెడ్డి మంత్రిగా పనిచేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆ పార్టీ ప్రాభవం కోల్పోవడంతో …

Read More »

మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన నిర్ణయం

ఇటీవల తెలంగాణ రాష్ట్ర గురుకుల సంస్థల కార్యదర్శి పోస్టుకు రాజీనామా చేసిన తాజా మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. బీఎస్పీ పార్టీ వేదికగా తెలంగాణలో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది. ఆగస్టు ఎనిమిదో తారీఖున నల్లగొండ జిల్లాలో ఎన్.జి కాలేజ్ మైదానంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు …

Read More »

మరో ముందడుగు వేసిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్

దేశ వ్యాప్తంగా హరిత స్ఫూర్తిని నింపటమే లక్ష్యంగా పనిచేస్తోన్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఇవాళ మరో మైలురాయిని సాధించింది. వెండితెర బిగ్ బీ, పద్మవిభూషణ్ అమితాబ్ బచ్చన్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న అమితాబ్ అక్కడే మొక్కలు నాటారు.ప్రస్తుత తరుణంలో అందరికీ ఉపయోగకరమైన, భావి తరాలకు అవసరమైన మంచి కార్యక్రమం చేపట్టారంటూ ఎంపీ జోగినిపల్లి సంతోష్ …

Read More »

లాంఛనంగా రేషన్‌కార్డుల పంపిణీ ప్రారంభించిన మంత్రులు

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కేంద్రం కొత్త రేషన్‌కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ 53లక్షల రేషన్‌కార్డులు జారీ చేసి చేతులెత్తివేసిందని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం 34లక్షల కార్డులు జారీ చేసిందని తెలిపారు. రేషన్ షాపులకు దూరంగా ఉన్న గ్రామాలకు సబ్ సెంటర్ల ద్వారా బియ్యం పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. రేషన్ …

Read More »

అండగా ఉంటాం.. అధైర్యపడొద్దు : మంత్రి కేటీఆర్‌

టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలు, కుటుంబాలకు అండగా ఉంటామని.. ఎవరూ అధైర్యపడొద్దని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ భరోసానిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నర్సింహులపల్లికి చెందిన టీఆర్‌ఎస్‌ గ్రామశాఖ అధ్యక్షుడు బొంగురపు శ్రీనివాస్‌రెడ్డి.. కొద్ది రోజుల కిందట కరోనా మహమ్మారి బారినపడి మృతి చెందాడు. సోమవారం బాధిత కుటుంబాన్ని కేటీఆర్‌ పరామర్శించారు. శ్రీనివాస్‌రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడి, ధైర్యం చెప్పారు. తక్షణ సహాయంగా …

Read More »

రేషన్ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన (ఆహార భద్రత కార్డు) కొత్త రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమం ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని మీర్పేట్ హెచ్. బి. కాలనీ డివిజన్ ఫేస్ వన్ ప్లే గ్రౌండ్ ఆవరణంలో ఉప్పల్ ఎమ్మెల్యే శ్రీ బేతి సుభాష్ రెడ్డి  ముఖ్య అతిథిగా హాజరై కార్పొరేటర్ లతో కలిసి లాంఛనంగా ప్రారంభించి లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఆహారభద్రత కార్డు నిరుపేదలకు ఎంతగానో …

Read More »

NRI TRS Kuwait ఆధ్వర్యంలో మంత్రి KTR జన్మదిన వేడుకలు.

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గారి పుట్టినరోజు సంబరాలు తెరాస కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టినటువంటి “ముక్కోటి వృక్షార్చన” లో భాగంగా కువైట్ లో కూడా తెరాస కువైట్ సభ్యులు కోవిద్ నిబంధనలు పాటిస్తూ కేక్ కట్ చేసి మొక్కలు నాటి శుభాకాంక్షలు తెలియచేసి మంత్రి కేటీఆర్ కి  …

Read More »

మంత్రి కేటీఆర్ B’Day Spl-బహ్రెయిన్ NRI -TRS సెల్ ఆధ్వర్యంలో “ముక్కోటి వృక్షార్చన”

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  ,మంత్రి కేటీఆర్ గారి జన్మదిన శుభసందర్బంగా బహ్రెయిన్ ఎన్నారై టీఅర్ఎస్ సెల్ ఆధ్వర్యంలో “ముక్కోటి వృక్షార్చన”. మంత్రి కేటీఆర్ గారి జన్మదిన శుభసందర్బంగా మొక్కలను నాటిన ఎన్నారై టీఅర్ఎస్ సెల్ బహరేన్ ప్రెసిడెంట్ రాధారపు సతీష్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్ బొలిసెట్టి,జనరల్ సెక్రటరీ పుప్పాల బద్రి. గౌరవ రాజ్యసభ సభ్యులు శ్రీ జోగినపల్లి సంతోష్ కుమార్ గారుతలపెట్టిన “ముక్కోటి …

Read More »

బాధపడోద్దు.. అండగా ఉంటా-మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

నిన్న  గురువారం రోజున ముంపుకు గురైన నిర్మ‌ల్ పట్టణంలోని GNR కాలనీలో రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి శుక్ర‌వారం ఉద‌యం పర్యటించారు. కాలనీలోని బాధితులతో మాట్లాడి ముంపు సమయంలో బాధితులు ఎదుర్కొన్న సమస్యలను స్వయంగా తెలుసుకుని వారిని ఓదార్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బాధితులు ఎవరు అధైర్య పడవద్దని వారికి అండగా ఉంటామన్నారు. అధికారుల ద్వారా నష్టం అంచనా వేసి పరిహారం అందేలా చూస్తామన్నారు. ప్రకృతి విలయం …

Read More »

గొల్ల, కురుమలను లక్షాధికారులుగా తీర్చిదిద్ద‌డ‌మే సీఎం కేసీఆర్ లక్ష్యం

తెలంగాణలో గొల్ల, కురుమలను ఆర్థికంగా అభివృద్ధి చేసి వారిని లక్షాధికారులుగా తీర్చిదిద్ద‌డ‌మే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని దినేష్ కన్వెన్షన్ హాల్‌లో రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం సన్నాహక సమావేశం జ‌రిగింది. ఈ స‌మావేశానికి మంత్రి త‌ల‌సాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గొల్ల కురుమలను ఆర్థికంగా అభివృద్ధి …

Read More »