తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం గత మూడున్నర ఏండ్లుగా పలు ప్రజాసంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ బంగారు తెలంగాణ నిర్మాణ దిశలో ప్రయాణిస్తున్న సంగతి విదితమే .అందులో భాగంగా రాష్ట్రంలో గూడు లేని పేదవారికి సొంత ఇంటి కలను నెరవేర్చాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన పథకం “డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు . రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పదహారు వేల కోట్ల ఎనిమిది వందల తొంబై …
Read More »నేటి తరం నాయకులకు ఆదర్శంగా నిలిచిన మంత్రి హరీష్ రావు ..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కు స్వయానా మేనల్లుడు ఆయన ..నాటి స్వరాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో వెన్నంటి ఉండి నేడు బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా అహర్నిశలు కష్టపడుతున్నారు .ఇంతకూ ఈ ఉపోద్ఘాతం ఎవరి గురించి అనుకుంటున్నారా ..?.ఇంకా ఎవరి గురించి అనుకుంటున్నారు రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు .నిత్యం పలు కార్యక్రమాలతో …
Read More »సోనియా లవ్‌స్టోరీని సినిమా తీస్తే…
హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ మరోమారు కలకలం రేకెత్తించే కామెంట్లు చేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజ్‌పుత్ కర్ణసేన అధ్యక్షుడు లోకేందర్ సింగ్ కల్వితో కలిసి మాట్లాడారు. రాజ్‌పుత్‌ల ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ తెరకెక్కించిన పద్మావతి చిత్రాన్ని వెంటనే బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. రాజస్థాన్‌లో పద్మావతిని దేవతలా పూజిస్తారని, కాని దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ పూర్తిగా చరిత్రను వక్రీకరిస్తూ సినిమాను తీశారన్నారు. …
Read More »హైదరాబాద్ మరో ఘనత…
తెలంగాణ ప్రభుత్వం మరో విప్లవాత్మకమైన నిర్ణయంతో మందడుగు వేస్తోంది. ఇపపటికే హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు పలు చర్యలు తసీఉకున్న ప్రభుత్వం ఈ క్రమంలో మరో నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నగరంలో దేశంలోనే అతిపెద్ద వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్ ఏర్పాటు కానుంది. జీడిమెట్లలో ఏర్పాటు చేయనున్న ప్లాంట్ నిర్మాణ పనుల పురోగతిని నగర మేయర్ బొంతు రామ్మోహన్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఏర్పాటు కానున్న భవన నిర్మాణ …
Read More »తెలంగాణ కాంగ్రెస్ నేతలకు రోజులు దగ్గర పడ్డాయి …
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు తమ స్వార్ధ రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ నేతలు గిరిజనుల మధ్య చిచ్చు పెడుతున్నారని రాష్ట్ర గిరిజన సంక్షేమ సంఘం నాయకులు విమర్శించారు. రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్ లో తెలంగాణ గిరిజన సంక్షేమ సంఘం నాయకులు మీడియాతో మాట్లాడుతూ లంబాడీలపైకి ఆదివాసులను కాంగ్రెస్ నేతలు ఉసిగొల్పుతున్నారని మండిపడ్డారు. గత మూడు, నాలుగు రోజులుగా ఏజెన్సీ …
Read More »గవర్నర్ తో సీఎం కేసీఆర్ భేటీ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు గురువారం ఏపీ ,తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ను కలిశారు .రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్బంగా ఈ నెల 28 నుంచి 30 వరకు హైదరాబాద్ లో నిర్వహిస్తున్న గ్లోబల్ ఎంట్ర ప్రిన్యూర్ షిప్ సమ్మిట్ పై చర్చించినట్టు సమాచారం. ఈ సమ్మిట్ …
Read More »గల్ఫ్ బాధితుల సమస్యలను పరిష్కరించండి..కేంద్ర మంత్రికి కేటీఆర్ వినతి…
గల్ఫ్ బాధితుల సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నారై వ్యవహారాల మంత్రి మంత్రి కే తారక రామారావు కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ, గల్ఫ్ బాధితుల సమస్యలపై చర్చించినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. 2006 నుంచి సిరిసిల్ల కు చెందిన ఆరుగురు కార్మికులు గల్ఫ్ లో …
Read More »ప్రధాని పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు..
ఈ నెల 28 తేదిన భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడి హైదరాబాద్ పర్యటన సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్.పి.సింగ్ వివిధ శాఖల ఉన్నతాధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయంలో ప్రధాని పర్యటనపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. బేగంపేట విమానాశ్రయం, శంషాబాద్ విమానాశ్రయం , మియాపూర్ , హెచ్ .ఐ.సి.సి , పలక్ నుమా పాలెస్ , గోల్కోండ ప్రాంతాలలో ఏర్పాట్లపై సమీక్షించారు. …
Read More »మెట్రోకు తోడుగా ఆర్టీసీ సేవలు….
మెట్రో తెలంగాణ ప్రజారవాణా వ్యవస్థకు మణిహారమని మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్న తరుణంలో మెట్రోతో ఆర్టీసీని అనుసంధానం చేస్తూ ప్రజలకు రవాణా సేవలను అందించనుందని మంత్రి ప్రకటించారు. ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ ల చేతులమీదుగా ప్రారంభకానున్న తొలి విడత మెట్రో రైలు ప్రయాణికులకు ఆర్టీసీ సేవలందింనుందని ఆయన తెలిపారు.ఇందుకోసం మియాపూర్ – నాగోల్ మధ్య వయా సికింద్రాబాద్, అమీర్ పేట మీదుగా …
Read More »ఢిల్లీ పర్యటనలో స్టీల్‌ప్లాంట్‌పై మంత్రి కేటీఆర్ కీలక చర్చ ..
ఢిల్లీ పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ బిజీబిజీగా గడిపారు. కేంద్రమంత్రులు చౌదరి బీరేందర్‌సింగ్, సుష్మాస్వరాజ్, హర్‌దీప్ పూరీతో మంత్రి కేటీఆర్ వరుసగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై కీలక సమావేశం నిర్వహించారు. కేంద్ర మంత్రి బీరేంద్ర సింగ్‌తో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ పునః విభజన చట్టంలో పొందుపరిచినట్లు బయ్యారం స్టీల్ ప్లాంట్ ను ఏర్పాటు చేయాలని ప్రధాని మోడి, స్టీల్ శాఖ …
Read More »