జీతం జానెడు.. చాకిరీ బారెడు.. ఉమ్మడి రాష్ట్రంలో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్‌గా పనిచేస్తున్న చిరుద్యోగుల్లో తరుచూ వినిపించిన మాట. చాలీచాలని జీతాలతో ఉద్యోగాలు చేయలేక.. వాటిని విడువలేక ఆయా కుటుంబాలు పడిన బాధలెన్నో. స్వరాష్ట్రంలో వారి జీవితాల్లో వెలుగులు నిండాయి.ఉమ్మడి రాష్ట్రంలో ఇటు వేతనం, అటు భద్రత కరువైన చిరుద్యోగుల చింత తీర్చింది తెలంగాణ ప్రభుత్వం.చాలీచాలని వేతనాలతో కుటుంబపోషణ భారమైన వారి జీవితాల్లో వెలుగులు నింపింది. ప్రభుత్వం ఎప్పుడూ పైస్థాయి …
Read More »మాస పత్రికను ఆవిష్కరించిన డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్
ప్రతి అక్షరం ప్రజల పక్షాన ఉండాలని తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్ టి పద్మారావు అన్నారు. గురువారం సికింద్రాబాద్ లో శ్రీవెన్ టైమ్స్ మాస పత్రిక ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీ. పద్మారావు మాట్లాడుతూ సమస్యలను పరిష్కరించే వేదికగా ఈ మాస పత్రిక పత్రిక ఉండాలని ఆకాంక్షించారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా నిలవాలని కోరారు. పక్షపాతానికి, రాగద్వేషాలకు అతీతంగా ప్రజా సమస్యల పరిష్కారానికి ఈ పత్రిక వేదిక …
Read More »దళితులు సంపూర్ణ సాధికారతే మా లక్ష్యం
తెలంగాణ రాష్ట్రంలో దళితులు సంపూర్ణ సాధికారత సాధించాల్సిన అవసరం ఉందని సీఎం కే చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో దళితులు వెనుకబడి ఉన్నారని, వారిని బాగుచేసుకొనే బాధ్యత మనదేనని చెప్పారు. దళితుల అభివృద్ధి కోసం సబ్‌ప్లాన్ తెచ్చి కొంత ప్రయత్నాలు చేశామని, ఇంకా చేయాల్సి ఉన్నదని అన్నారు. దళితుల కోసం ఈ సంవత్సరం బడ్జెట్లో ‘సీఎం దళిత్ ఎంపవర్మెంట్ స్కీం’ పేరుతో వెయ్యి కోట్లు కేటాయించనున్నామని ప్రకటించారు. నల్లగొండ జిల్లా హాలియాలో …
Read More »కొత్త రేషన్ కార్డులు,పించన్లపై సీఎం కేసీఆర్ శుభవార్త
తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లా హాలియాలో జరిగిన బహిరంగ సభ వేదికగా సీఎం కేసీఆర్ కొత్త రేషన్ కార్డులు,పించన్లపై శుభవార్త తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ “కరోనా వల్ల చాలా సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి. నల్గొం డ జిల్లా నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నప్రజానీకానికి, నిరుపేదలకు నేను శుభవార్త చెబుతున్నాను. అర్హులైన వారందరికీ కొత్త పింఛన్లు మంజూరు చేసే కార్యక్రమాన్ని త్వరలోనే చేపడుతాం. అట్లాగే కొంత …
Read More »తెలంగాణకు కేసీఆరే శ్రీరామరక్ష
తెలంగాణ రాష్ర్టానికి సీఎం కేసీఆరే శ్రీరామరక్ష అని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు, కామేపల్లి మండలాల్లో ఎమ్మెల్యే హరిప్రియానాయక్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, కలెక్టర్ ఎమ్వీ రెడ్డితో కలిసి మంత్రి పర్యటించారు. ఇల్లెందులో బస్‌డిపోకు శంకుస్థాపన చేశారు. అనంతరం బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. సీఎల్పీ నేత …
Read More »తెలంగాణలో కొలువుల జాతర
తెలంగాణ రాష్ట్రంలో కొలువుల జాతర ఉద్యమంలా కొనసాగుతున్నది. తెలంగాణ ప్రభుత్వం మరోసారి పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి పచ్చజెండా ఊపింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో ఉన్న ఖాళీలను గుర్తించి.. వెంటనే నోటిఫికేషన్లు జారీచేయాలని ఆదివారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 50 వేలకుపైగా ప్రభుత్వ కొలువుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు ఉపాధ్యాయులు, పోలీసులతోపాటు ఇతర శాఖల్లో ఖాళీగాఉన్న అన్ని పోస్టుల భర్తీకి …
Read More »తెలంగాణ భవన్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్
సిద్దిపేట జిల్లా పొన్నాల శివారులోని నిర్మించిన టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌ను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు గురువారం ప్రారంభించారు. అనంతరం భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. కాగా, గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయిదాకా బలమైన పునాదులు వేసుకున్న టీఆర్ఎస్ శ్రేణులకు సరైన దిశానిర్దేశం చేసేందుకు అన్ని జిల్లా కేంద్రాల్లో తెలంగాణ భవన్లను నిర్మించారు. రాష్ట్రంలోనే మొట్టమొదటి టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయ భవనాన్ని సిద్దిపేటలో …
Read More »గ్రేటర్ ప్రజలకు సీఎం కేసీఆర్ పిలుపు
ఎవరో కొందరి రెచ్చగొట్టే వ్యాఖ్యలకు, ప్రేలాపనలకు ఆగం కావొద్దని హైదరాబాద్ నగర ప్రజలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సూచించారు. ఒకవేళ వారి మాటలకు ఆగమైతే హైదరాబాద్ మొత్తం ఆగమైతదని, అది ఎంత మాత్రం శ్రేయస్కరం కాదని చెప్పారు. హైదరాబాద్ ఆగమైతే భూముల, ఆస్తుల విలువలు పోతయని, వ్యాపారాలు బందైతయని, పిల్లలకు ఉద్యోగాలు రావని అన్నారు. కళకళలాడే హైదరాబాద్‌ను అందరం కలిసి కాపాడుకుందామని పిలుపునిచ్చారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో శనివారం ఎల్బీ …
Read More »టీఆర్ఎస్ మేనిఫెస్టో ను విడుదల చేసిన సీఎం కేసీఆర్
జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా సోమవారం తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ మేనిఫెస్టోను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… భారతదేశంలోనే ఒక నిజమైన కాస్మోపాలిటన్ నగరంగా గొప్ప చారిత్రకనగరంగా హైదరాబాద్ ప్రసిద్ధిగాంచిందన్నారు. ఈ నగరానికి చరిత్ర, సంస్క్యృతిగల నగరం ఎవరు ఇక్కడి నుంచి వచ్చినా అక్కున చేరుకుందన్నారు. దేశంలోని చాలాచోట్ల కనిపించవుకానీ మనదగ్గర గుజరాతీ గల్లీ, పార్సిగుట్ట, అరబ్‌గల్లీ, బెంగాళీ, కన్నడ, తమిళ సమాజం నుంచి ఇక్కడ …
Read More »టాక్సీ డ్రైవర్లతో ఎమ్మెల్సీ కవిత చర్చలు
కరోన కాటుకు కార్పొరేట్ కంపెనీ ల భారిన పడి చిక్కి చితికిన టాక్సీ డ్రైవర్ లకు నిజామాబాద్ స్థానిక సంస్థల MLC గౌరవనీయురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు డ్రైవర్ల సమస్యలు TSTDA & తెలంగాణ రాష్ట్ర సమితి కార్మిక విభాగం టాక్సీ సెక్టార్ రాష్ట్ర అధ్యక్షులు అత్తినమోని నాగేష్ కుమార్ గారు మరియు ఉపాధ్యక్షులు బైరగోని రాజు గౌడ్ గారిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అన్ని రంగాల సంస్థలకి …
Read More »