Home / Tag Archives: trsgovernament (page 4)

Tag Archives: trsgovernament

ఐఎఎస్ స్మితా సభర్వాల్ ఇంట్లోకి చొరబడిన అపరిచిత వ్యక్తి

తన ఇంట్లోకి అపరిత వ్యక్తి చొరబడిన సమయంలో తనను తాను రక్షించుకోవడంపై దృష్టి పెట్టినట్టుగా సీనియర్ ఐఎఎస్ అధికారి స్మితా సభర్వాల్ చెప్పారు.రెండు రోజుల క్రితం సీనియర్ మహిళా ఐఎఎస్ అధికారి నివాసంలోకి మేడ్చల్ జిల్లాలో డిప్యూటీ తహసీల్దార్ గా పనిచేసే ఆనంద్ కుమార్ రెడ్డి వెళ్లాడు . అర్ధరాత్రి పూట డిప్యూటీ తహసీల్దార్ వెళ్లిన ఘటన కలకలం రేపింది. ఈ విషయమై ట్విట్టర్ వేదికగా స్మితా సభర్వాల్ స్పందించారు. …

Read More »

ఏపీకి బదలాయించిన సిఎస్ఎస్ నిధులు 495 కోట్లు ఇప్పించండి

2014-15లో సెంట్ర‌ల్లీ స్పాన్స‌ర్డ్ స్కీం (సీ ఎస్ ఎస్)కింద తెలంగాణకు హక్కుగా రావాల్సిన నిధులు రూ. 495 కోట్లు పొరబాటున ఏపీకి జమ చేశారని, వాటిని తిరిగి ఇప్పించాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు కేంద్రాన్ని మరోసారి కోరారు. ఈ విషయంపై ఇప్పటికే పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండా పోయిందన్నారు. తెలంగాణకు రావాల్సిన నిధులు ఇప్పించాలని ఆదివారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ …

Read More »

ముఖ్యమంత్రి కేసీఆర్‌ దెబ్బకు దిగోచ్చిన మోదీ సర్కారు

 తెలంగాణ రాష్ట్ర అధికార బీఆర్ఎస్ అధినేత.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ దెబ్బకు కేంద్రంలోని మోదీ నాయకత్వంలో బీజేపీ సర్కారు దిగొచ్చింది. భిన్న భాషలు, భిన్న సంప్రదాయాలు ఉన్న దేశంలో ఫెడరల్‌ స్పూర్తి పరిఢవిల్లాలని సీఎం కేసీఆర్‌ చేస్తున్న కృషికి కీలక ఫలితం దకింది. సీఎం కేసీఆర్‌ డిమాండ్‌ మేరకు ఇకనుంచి పోటీ పరీక్షలను అన్ని ప్రాంతీయ భాషల్లో నిర్వహించనున్నారు. రైల్వే, డిఫెన్స్‌, బ్యాంకింగ్‌ తదితర కేంద్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో …

Read More »

ఫిబ్రవరి మూడు నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ రాష్ట్ర శాసనసభ, శాససనమండలి సమావేశాలు ఫిబ్రవరి మూడు నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి వీ నర్సింహాచార్యులు శనివారం నోటిఫికేషన్‌ విడుదల చేశారు. 8వ సెషన్‌లో 4వ సమావేశాలు మధ్యాహ్నం 12.10 గంటలకు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. అదేరోజు 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ర్ట బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నట్టు తెలిసింది. సభ ఎన్నిరోజులు నిర్వహించాలి? ఎన్ని బిల్లులు ప్రవేశపెడతారు? ఏయే అంశాలపై చర్చ ఉంటుంది? తదితర విషయాలపై …

Read More »

ప్రగతి నగర్ లో ‘స్మైలీ కిడ్డోస్‘ ప్రీ స్కూల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 2వ డివిజన్ ప్రగతి నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన స్మైలీ కిడ్డోస్ ప్రీ స్కూల్ ను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక మేయర్ కొలన్ నీలా గోపాల్ రెడ్డి గారు, డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ గారు, డివిజన్ కార్పొరేటర్ చిట్ల దివాకర్ గారితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు …

Read More »

ఆటో కార్మికులకు అండగా ఉంటా- ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్

ఆటో కార్మికులకు అండగా ఉంటానని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు.. ఈసందర్బంగా ఖిలా వరంగల్ చమన్ ఆటో అడ్డా నూతన కమిటీ బృందం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో ఎమ్మెల్యే నరేందర్ ను మర్యాద పూర్వకంగా కలిసారు..అనంతరం కార్మికులు మాట్లాడుతూ ట్రాఫిక్ పోలీసుల,ఫైనాన్స్ కంపెనీల వేధింపులు అరికట్టాలని,ఆటో అడ్డాలు ఏర్పాటు చేయాలనీ కోరారు.. అనంతరం కార్మికులను ఉద్దెశించి ఎమ్మెల్యే నరేందర్ మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆటో …

Read More »

పేదల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంకు చెందిన 59 మంది సీఎం రిలీఫ్ ఫండ్ పథకం లబ్ధిదారులకు రూ.25,0,1500/- విలువ చేసే చెక్కులను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించి ఈరోజు చింతల్ లోని తన కార్యాలయం వద్ద పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ నిరుపేదల సంక్షేమమే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయం అన్నారు. పేద ప్రజలకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు. పేదలకు కూడా …

Read More »

పామాయిల్ కు కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర కల్పించాలి.

పామాయిల్ సాగుపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారించిందని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు అన్నారు. సత్తుపల్లి మండల పరిధిలోని రేగళ్లపాడు గ్రామంలో 50 ఎకరాల విస్తీర్ణంలో పామాయిల్ నర్సరీలో సిద్ధంగా ఉన్న 2 లక్షల 50 వేల పామాయిల్ మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు రైతులకు మొక్కలను పంపిణీ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య …

Read More »

“కంటివెలుగు”తో వెలుగులు”

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటివెలుగు రెండవ విడత కార్యక్రమంలో భాగంగా ఆత్మకూరు మండల కేంద్రంలోని గ్రామపoచాయతీ కార్యాలయంలో నిర్వహిస్తున్న క్యాంపును ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు సందర్శించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కంటిపరిక్షలు చేసుకొని కళ్లద్దాలు తీసుకున్నారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు మాట్లాడుతూ..కంటిచూపు మందగించినా దవాఖానకు పోలేక అంధకారంలో మగ్గుతున్న పేదలకు,వృద్ధులను కంటివెలుగుతో ఆదుకొనేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చెప్పట్టిందని అన్నారు. అవసరమైన …

Read More »

గ్రామీణ క్రీడలకు ప్రభుత్వం ప్రాధాన్యం : ఎమ్మెల్యే కేపి వివేకానంద్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని దుండిగల్ కమాన్ వద్ద బజ్రంగ్ బలి ఆధ్వర్యంలో నిర్వహించిన కబడ్డీ టౌర్నమెంట్ లో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు ట్రోఫీలు, నగదు బహుమానాలను అందజేశారు. దాదాపు 39 ప్రాంతాల నుండి ఈ పోటీల్లో పాల్గొనగా.. మొదటి స్థానంలో నిలిచిన మహేందర్ నాయక్ జట్టుకు రూ.25 వేలు, రెండవ స్థానంలో నిలిచిన పాపన్నపేట్ జట్టుకు రూ.10 వేలు, …

Read More »

MOST RECENT

Facebook Page

Advertisement

medyumlar aviator hile paralislot.com medyumlar lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri
  • canlı casino siteleri eburke.org - - medyumlar