Home / Tag Archives: trswp (page 238)

Tag Archives: trswp

టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మృతి

తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే గుండెబోయిన రామ్మూర్తి యాదవ్ కన్నుమూశారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన నిన్న శుక్రవారం రాత్రి పదకొండున్నర ప్రాంతంలో తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. అప్పటి ఉమ్మడి ఏపీలో 1994-99మధ్య రామ్మూర్తి యాదవ్ ఎమ్మెల్యేగా చలకుర్తి నియోజకవర్గం నుంచి గెలుపొందారు. రేపు ఆదివారం ఉదయం పదకొండు గంటలకు ఆయన …

Read More »

తెలంగాణలో బీజేపీదే అధికారం

తెలంగాణ రాష్ట్రంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీదే అధికారం. ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఎన్నికల్లో ఎన్నో హామీలను కురిపించిన టీఆర్ఎస్ తీరా అధికారంలోకి వచ్చాక వాటిని గాలికి వదిలేసింది అని మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత విద్యాసాగర్ రావు అన్నారు. తెలంగాణ బీజేపీలో ఎలాంటి గ్రూపుల్లేవు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల్లో అత్యంత బలమైన ప్రతిపక్షంగా బీజేపీ మారుతుంది. పార్టీని బలోపేతం చేసేందుకు …

Read More »

తెలంగాణలో ఉద్యోగాల జాతర

తెలంగాణ రాష్ట్రంలో మరో ఉద్యోగాల జాతర మొదలు కానున్నది. ఇప్పటికే పలు శాఖాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తున్న ప్రభుత్వం తాజాగా విద్యుత్ శాఖాలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్దమైంది. అందులో భాగంగా టీఎస్ఎస్పీడీసీఎల్ మొత్తం 3,025 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల పదో తారీఖు నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఈ నెల …

Read More »

తెలంగాణలో మరో వినూత్న కార్యక్రమం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికే కంటి వెలుగు కార్యక్రమంతో రాష్ట్ర వ్యాప్తంగా కంటి పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే. కంటి వెలుగు పరీక్షల్లో భాగంగా కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు సరఫరా చేస్తుంది ప్రభుత్వం. మరి అవసరమైతే ఉచితంగా ఆపరేషన్లు,కండ్లద్దాలను కూడా ఇస్తుంది. తాజాగా మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. ఇందులో భాగంగా ప్రతి ఇంటింటికీ …

Read More »

రైతుకు మేలు జరిగేలా పని చేద్దాం

తెలంగాణలో సిద్దిపేట జిల్లా కేంద్రమైన సిద్ధిపేట సమీకృత మార్కెట్ లో శుక్రవారం ఉదయం దివంగత రైతు నాయకుడు మారెడ్డి హన్మంత రెడ్డి సంస్మరణ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావుతో పాటు జడ్పీ చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, సుడా ఛైర్మెన్ మారెడ్డి రవీందర్ రెడ్డితో కలిసి తెలంగాణ రైతు రక్షణ సమితి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సంతాప …

Read More »

గిరిజన శాఖకు బడ్జెట్లో ఎక్కువగా నిధులు

తెలంగాణలో హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారంలో అధికార టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతుంది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు,మంత్రులు,నేతలు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్ నియోజకవర్గంలోని మఠంపల్లి మండలంలో కాల్వపల్లి తండ,కొత్త దోనబండ తండ,పాత దోనబండ ,జంలా తండ,బీల్యా నాయక్ తండ,నిమ్మ తండ,నాయక్ తండ,కామంచి కుంట తండాలల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ” …

Read More »

మీ ఓటు అభివృద్ధికే వేయండి

తెలంగాణ రాష్ట్రంలోని ఈ నెల ఇరవై ఒకటో తారీఖున జరగనున్న సూర్యపేట జిల్లా హుజూర్‌నగర్ ఉప ఎన్నికల ప్రచారంలో మంత్రి జగదీశ్‌రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డితో కలిసి నియోజకవర్గంలోని గరిడేపల్లి మండలం ఎల్దండ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచార సభలో మంత్రి మాట్లాడుతూ… ఒక ఓటు మన తల రాతలు మారుస్తుంది. 2014 కు ముందు…తరువాత వేసిన ఓట్లే ఆ మార్పుకు సంకేతం, ఆ ఎన్నికల …

Read More »

తెలంగాణలో దసరా సెలవులు పొడిగించే అవకాశం

తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు సంబంధించిన కేసు విచారణను హైకోర్టు ఈ నెల 15వ తేదీకి వాయిదా వేయడంతో టీఆర్‌ఎస్ సర్కారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు సిద్ధమవుతోంది. ఆదివారానికి దసరా సెలవులు పూర్తయ్యి, సోమవారం పాఠశాలలు పున:ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులకు బస్సు ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. అయితే, ఇప్పట్లో ఆ సమస్య తీరే అవకాశం లేనందున సెలవులను మరో మరో రెండు, మూడు రోజులపాటు పొడిగించే అవకాశం …

Read More »

మాజీ ఎమ్మెల్సీ అమోస్ గారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి

తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్సీ కే.ఆర్.ఆమోస్ గారి భౌతికకాయాన్ని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి V. శ్రీనివాస్ గౌడ్ గారు ఉద్యోగసంఘాల నాయకులతో కలిసి సందర్శించి నివాళులు అర్పించారు.   తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన తొలి దశ, మలి దశ ఉద్యమం లో K R అమోస్ గారి పాత్ర ఎంతో ఉందన్నారు. K R అమోస్ గారు ప్రత్యేక …

Read More »

హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ దే విజయం

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ సర్కారు ప్రవేశ పెడుతున్న సంక్షేమాభివృద్ది కార్యక్రమాలకు ఆకర్శితులై శివాజినగర్ కు చెందిన యూత్ సుమారు 100 మంది అమరారపు వెంకన్న ఆద్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో టీఆర్ఎస్ లో చేరారు.ఈ మేరకు వారికి వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నేరేడుచర్ల ఎన్నికల ఇంచార్జ్ నన్నపునేని నరేందర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు..   ఈ సందర్బంగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat