Home / Tag Archives: trswp (page 4)

Tag Archives: trswp

పాడిరంగం అభివృద్ధిపై నివేదిక ఇవ్వండి

పాడిరంగాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర నివేదిక రూపొందించాలని పశుసంవర్ధక, మత్స్య, పాడిపరిశ్రమల అభివృద్ధిశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ఆదేశించారు. మాసాబ్‌ట్యాంక్‌లోని తన కార్యాలయంలో మంగళవారం ఉన్నతాధికారులతో సమీక్షించారు. రెండోవిడత గొర్రెల పంపిణీలో వేగం పెంచాలని, డీడీలు చెల్లించిన లబ్ధిదారులకు వెంటనే గొర్రెలు పంపిణీ చేయాలని ఆదేశించారు. యాంటీరేబిస్‌ వ్యాక్సిన్‌ కొరత ఉన్న ప్రాంతాలను గుర్తించి వెంటనే సరఫరా చేయాలని చెప్పారు. గొర్రెలకు ఏడాదిలో మూడుసార్లు నట్టల …

Read More »

విద్యుదుత్పత్తిలో తెలంగాణ టాప్‌

విద్యుదుత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నదని టీఎస్‌ జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు అన్నారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్‌లోని కాకతీయ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ (కేటీపీపీ)లో ఉద్యోగుల కోసం నిర్మించిన 430 క్వార్టర్ల సముదాయం, ఏసీహెచ్‌పీ కెమికల్‌ ల్యాబ్‌ బిల్డింగ్‌ను ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డితో కలిసి మంగళవారం ఆయన ప్రారంభించారు. అనంతరం కేటీపీపీలోని పలు విభాగాలను సందర్శించి, అక్కడ జరుగుతున్న పనులను సీఎండీ …

Read More »

ఆధునిక వ్యవసాయంతో అధిక దిగుబడులు

ఆధునిక వ్యవసాయంతో అధిక దిగుబడులు సాధించుకునే దిశగా రైతులు అవగాహన పెంచుకోవాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి రైతులను కోరారు. బుధవారం కొడంగల్‌ పట్టణంతో పాటు మండలంలోని పర్సాపూర్‌, హస్నాబాద్‌ గ్రామాల్లోని ఆయా పాఠశాలలో విద్యార్థులకు మాస్క్‌, శానిటైజర్లను పంపిణీ చేశారు. అనంతరం గ్రామ శివారులో వ్యవసాయ శాఖ వారు చేపట్టిన యంత్రంతో వరినాటు పద్ధతిని పరిశీలించారు. కంపెనీ యజమాన్యం ద్వారా యంత్ర వినియోగం, ఉపయోగాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ …

Read More »

రేపటి నుంచి 18 ఏండ్లు నిండిన వారందరికి వ్యాక్సినేషన్‌

రేపటి నుంచి 18 ఏండ్లు నిండిన వారందరికి వ్యాక్సినేషన్‌ చేసేందుకు గ్రామ స్థాయిలో కేంద్రాలు ఏర్పాటు చేయాలని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధికారులకు సూచించారు. వ్యాక్సిన్‌ వేసేందుకు తీసుకున్న చర్యలు, చేసిన ఏర్పాట్లపై బుధవారం హనుమకొండ కలెక్టరేట్‌ నుంచి చీఫ్‌ సెక్రటరీ సోమేశ్‌కుమార్‌, రాష్ట్ర అధికారులు, జిల్లా కలెక్టర్లు, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారులు, జడ్పీ చైర్మన్లు, డీపీవోలు, సీఈవోలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా …

Read More »

బీఎస్‌ఎన్‌ఎల్‌ పోయి.. రిలయన్స్ జియో వచ్చింది

బీజేపీపై తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి హరీష్‌రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. కేంద్రంలో బీజేపీ వచ్చాక బీఎస్‌ఎన్‌ఎల్‌ పోయి.. రిలయన్స్ జియో వచ్చిందని హరీష్‌రావు అన్నారు. రేపు ఎల్‌ఐసీ పరిస్థితి అదే కాబోతుందన్నారు. ఎల్‌ఐసీని ప్రైవేటీకరణ చేసిన బీజేపీకి గుణపాఠం చెప్పాలన్నారు. హుజురాబాద్‌లో బీజేపీ గెలిస్తే అభివృద్ధి జరగదని హరీష్‌రావు పేర్కొన్నారు. ఎంపీగా బండి సంజయ్ కనీసం 10 లక్షల పని చేశాడా అని హరీష్‌రావు ప్రశ్నించారు. ఎంపీగా …

Read More »

చేనేత కార్మికులకు శుభవార్త.. రూ. 30 కోట్లు మంజూరు

చేనేత కార్మికులకు మంత్రి హరీష్ రావు శుభవార్త వినిపించారు. చేనేత కార్మికులు త్విఫ్టు ఎంత కడితే అంతకు డబుల్ ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. త్విఫ్టు కోసం త్వరలోనే రూ. 30 కోట్లు మంజూరు చేస్తామని హరీశ్రావు పేర్కొన్నారు. ఇప్పటికే మంత్రి కేటీఆర్ చేనేత కార్మికుల కోసం రూ. 70 కోట్లు విడుదల చేశారని గుర్తు చేశారు. హుజురాబాద్ పట్టణంలోని సిటీ సెంట్రల్ హాల్లో చేనేత కార్మికులకు నూలు, విక్రయాలకు సంబంధించిన రిబెట్ …

Read More »

ఒక మంచి నాయకుణ్ణి కోల్పోయాం -మంత్రి Harish Rao

సిద్దిపేట నియోజకవర్గం సిద్దిపేట అర్భన్ మండలం మందపల్లి గ్రామానికి చెందిన పార్టీ సీనియర్ నాయకుడు , ఉమ్మడి మెదక్ జిల్లా పశుగణాభివృద్ది సంస్థ చైర్మన్ దేవునూరి తిరుపతి నిన్న అనారోగ్యంతో మృతి చెందారు.. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు గారు మందపల్లి లో తిరుపతి భౌతిక కాయానికి పూల మాల వేసి నివాళులర్పించారు.. ఆయన మృతి పట్ల తన సంతాపాన్ని తెలియజేశారు.. కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఒక మంచి …

Read More »

సీఎం KCR అధ్యక్షతన వ్యవసాయశాఖ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం

కేంద్ర ప్రభుత్వం ఒక్క కిలో బాయిల్డ్ రైస్ కూడా కొనలేమని చెప్పిన నేపథ్యంలో.. రాష్ట్రంలోని బాయిల్డ్ రైస్ మిల్లులు మూతపడే ప్రమాదం ఉందని, తెలంగాణలో రైతులు ఇకముందు వరిపంట సాగు చేయడం ఏమాత్రం శ్రేయస్కరం కాదని ప్రగతిభవన్ లో జరిగిన వ్యవసాయశాఖ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో పలువురు అధికారులు అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన వ్యవసాయ పంటల సాగు, ధాన్యం కొనుగోళ్లు తదితర అంశాలపై ఆదివారం ప్రగతిభవన్ లో …

Read More »

రోజుకు 3 లక్షల మందికి కోవిడ్ వ్యాక్సినేషన్ -CM KCR

కరోనా నుండి తెలంగాణ ప్రజలను కాపాడుకోవడానికి రోజుకు 3 లక్షల మందికి కోవిడ్ వ్యాక్సినేషన్ ఇచ్చేలా స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వైద్యశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. దేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తి గణనీయంగా పెరుగుతున్నందున.. మన రాష్ట్రానికి కూడా సరిపడా వ్యాక్సిన్ సరఫరా అయ్యే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం కరోనా పూర్తి నియంత్రణలోనే ఉన్నప్పటికీ, భవిష్యత్ లో ప్రజలకు కరోనా వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడటానికి …

Read More »

మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో ముప్పు బిక్షపతి భేటి

తెలంగాణ సాయుధ పోరాట వీర వనిత, సబ్బండ వర్గాల ఆత్మగౌరవ ప్రతీక, చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఉత్తర్వుల జారీకి కృషి చేసిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును రాష్ట్ర రజక సంఘం అధ్యక్షుడు ముప్పు భిక్షపతి మంత్రుల నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ పోరాట యోధులను గుర్తించి తగిన గౌరవం కల్పించడంలో సీఎం …

Read More »