తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలనలో సంక్షేమ పథకాల అమలు ద్వారా శాశ్వత పేదరిక నిర్మూలనకు, వివక్ష రహిత సమాజ నిర్మాణమే ధ్యేయంగా దార్శనికత కలిగిన ప్రజా నాయకుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న కృషి దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీసీ కమిషన్ సభ్యుడు డాక్టర్. వకుళాభరణం కృష్ణమోహన్ రావు రాసిన “చుక్కాని- సంక్షేమానికి పునర్నిర్వచనం” అనే పుస్తక తొలిప్రతిని కేటీఆర్ ఆవిష్కరించారు. రాష్ట్రంలో ఉన్నన్ని సంక్షేమ …
Read More »గురుకులాలతో కేజీ టు పీజీ విద్యకు బలమైన పునాదులు.
తెలంగాణ ప్రభుత్వం కేజీ టూ పీజీ ఉచిత విద్యలో భాగంగా ప్రవేశపెట్టిన మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్ జిల్లాలో కొత్తగా 15 గురుకులాలు సోమవారం నుంచి అందుబాటులోకి రానున్నాయి. మంత్రులు మహమూద్ అలీ, కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్‌యాదవ్, వి. శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, టి. రాజాసింగ్, మాగంటి గోపీనాథ్ ,ఎంపీలు, ఎమ్మెల్సీలతో కలిసి మన్సూరాబాద్‌లోని కామినేని దవాఖాన …
Read More »కేటీఆర్ ను కల్సిన తిరుపతి రెడ్డి..
ప్రపంచంలో అతి ఎత్తయిన పర్వత శిఖరమైన ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన వికారాబాద్ జిల్లా జిల్లా నవాబు పేట ఎల్లకొండ గ్రామానికి చెందిన తిరుపతి రెడ్డి మంగళవారు నాడు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ని కలిసి పుష్ప ఉత్సవాన్ని వేశారు.టిఆర్ఎస్ యుజన విభాగం జిల్లా ఉపాధ్యక్షులు వీ నందు ఆధ్వర్యంలో తిరుపతిరెడ్డి కేటీఆర్ ను కలవడం జరిగింది. స్థానికులైన దాతలతో పాటు నందు 3.0 లక్షల రూపాయలు ఇచ్చి ప్రోత్సహించడంతో మరియు శంకర్పల్లి …
Read More »అభ్యర్థి తలరాతను మార్చిన “ఒక్క ఓటు”
తెలంగాణలో విడుదలైన పరిషత్ ఎన్నికల్లో ఒక్క ఓటు అభ్యర్థుల తలరాతను మార్చింది. విషయానికి వస్తే నల్లగొండ జిల్లా పీఏపల్లి మండలం అజ్మాపురం ఎంపీటీసీ స్థానానికి టీఆర్‌ఎస్ తరపున పోటీ చేసిన గుండాల నాగమణి ఒక్క ఓటుతో గెలిచారు. అదేవిధంగా కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం రుద్రారం ఎంపీటీసీగా పెద్దెడ్ల నర్సింలు (కాంగ్రెస్) ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు. పెద్దెడ్ల నర్సింలుకు 890 ఓట్లు రాగా, సమీప అభ్యర్థి పాపిగల్ల సాయిలుకు 889 …
Read More »