తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం సెప్టెంబర్ 25 వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో సర్వ దర్శనం టోకెన్లు విడుదల చేస్తామని టీటీడీ చైర్మన్ శ్రీ వై వి సుబ్బారెడ్డి గారు ఒక ప్రకటనలో తెలిపారు.సెప్టెంబరు 26వ తేదీ నుంచి అక్టోబరు 31వ తేదీ దాకా రోజుకు ఎనిమిది వేల సర్వ దర్శనం టోకెన్లు ఆన్లైన్లో విడుదల చేస్తామని ఆయన తెలిపారు. సర్వదర్శనం టోకెన్లు ఆన్లైన్లో …
Read More »ఆపద్భాందవుడిగా ఏడుకొండలవాడు…రోజూ 50 వేల ఆహార ప్యాకెట్లు పంపిణీ.. !
*ఏడుకొండలవాడు ఆపద్భాందవుడు !* – *రోజూ 50 వేల ఆహార ప్యాకెట్లు పంపిణీ* – *క్వారంటైన్ వార్డుగా తిరుచానూరు పద్మావతి నిలయం.* – *పద్మావతి మహిళా మెడికల్ కళాశాలలో కరోనా ఆస్పత్రి* – *టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి గారు వెల్లడి* కరోనా కల్లోలంలో ప్రజలను ఆదుకునే ఆపద్భాందవుడు ఏడుకొండలవాడని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఉద్ఘాటించారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తోడుగా …
Read More »టీడీపీ డబుల్‌గేమ్‌పై మండిపడిన వైవి సుబ్బారెడ్డి..!
స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై టీడీపీ చేస్తున్న కుటిల రాజకీయంపై టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి మండిపడ్డారు. తాజాగా కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో వైవి మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు విజయఢంకా మోగించడం తధ్యమని ధీమా వ్యక్తం చేశారు. గడిచిన 9 నెలల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గారు అమలు చేసిన సంక్షేమ …
Read More »ఏడు కొండలవాడి సొమ్ముకు కొండంత కాపలా…వైవి సుబ్బారెడ్డి..!
టీటీడీ ఛైర్మన్‌గా వైవి సుబ్బారెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో అనేక విప్లవాత్మక సంస్కరణలు చేపడుతున్నారు. ఎల్1, ఎల్ 2, ఎల్ 3 విఐపీ బ్రేక్ దర్శనాల రద్దుతో సామాన్య భక్తులను దేవుడికి మరింత దగ్గర చేశారు. అంతే కాదు వృద్ధులకు, బాలింత స్త్రీలకు ప్రత్యేక దర్శనాలు కల్పిస్తున్నారు. ఏడుకొండలవాడి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఏడుకొండలను ప్లాస్టిక్ …
Read More »తిరుమలలో మార్చి 5 నుంచి శ్రీవారి విశేష ఉత్సవాలు..!
కలియుగ వైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమల తిరుపతిలో శ్రీవారికి నిత్యకల్యాణం పచ్చతోరణంలా ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు, రథసప్తమి వేడుకలు, శ్రీవారి విశేష ఉత్సవాలు, వార్షిక తెప్పోత్సవాలు..ఇలా ఏడాదిపొడవునా వివిధ ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానంలో మార్చి నెలలో శ్రీవారికి విశేష ఉత్సవాలు జరగనున్నట్లు టీటీడీ పేర్కొంది. మార్చి 5 నుంచి ప్రారంభం అయ్యే ఈ విశేష ఉత్సవాలు 25 న ఉగాది …
Read More »చంద్రబాబు, టీడీపీ మాజీ మంత్రుల ముంబై హవాలా స్కామ్‌పై వైవి సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు..!
టీడీపీ అధినేత చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్‌పై ఐటీశాఖ జరిపిన దాడుల్లో వెలుగు చూసిన 2 వేల కోట్ల అవినీతి బాగోతంపై రాజకీయంగా పెనుదుమారం చెలరేగుతుంది. అయితే టీడీపీ నేతలు మాత్రం శ్రీనివాస్‌పై ఐటీదాడులకు, చంద్రబాబుకు ఏం సంబంధం అంటూ అడ్డంగా బుకాయిస్తున్నారు..ఇక ఎల్లోమీడియా ఛానళ్లు, పత్రికలైతే చంద్రబాబు మాజీ పీఎస్‌పై ఐటీ దాడుల్లో కేవలం 2 లక్షలు దొరికితే 2 వేల కోట్లు అంటూ వైసీపీ నేతలు ప్రచారం …
Read More »వెలిగొండ ప్రాజెక్టు మొదటి సొరంగాన్ని వేగవంతంగా పూర్తి చేయాలి…టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి…!
2020 ఏప్రిల్ నాటికి ప్రకాశం జిల్లావాసుల ఆశల సౌధమైన వెలిగొండ ప్రాజెక్టు మొదటి సొరంగాన్ని పూర్తి చేయాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ అధికారులను కోరారు. బుధవారం తాడేపల్లిలోని ఆయన నివాసంలో సీఈ జలందర్, ఎస్ ఈ వీర్రాజు సుబ్బారెడ్డితో భేటీ అయిన వైవి సుబ్బారెడ్డి…వెలిగొండ ప్రాజెక్టు మొదటి సొరంగం పనులపై సమీక్ష చేశారు. కాగా వెలిగొండ మొదటి సొరంగం 18.8 కిలో మీటర్లకు గాను ఇప్పటిదాకా 17.3 కిలో …
Read More »